ఎంతో రుచికరమైన నూనె వంకాయ.. తయారీ ఇలా..!
వంకాయలతో చాలా మంది అనేక రకాల వంటకాలను చేస్తుంటారు. వంకాయల్లో మనకు అనేక రకాలు లభిస్తుంటాయి. వీటితో చేసే ఏ వంటకం అయినా కూడా ఎంతో రుచిగా ఉంటుంది. అయితే నూనె వంకాయ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా.. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. సాధారణంగా దీన్ని రెస్టారెంట్లలోనే వండుతారు. కానీ కాస్త శ్రమిస్తే ఎంతో రుచిగా ఇంట్లోనూ నూనె వంకాయను వండుకోవచ్చు. ఈ క్రమంలోనే నూనె వంకాయ తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో.. దీన్ని ఎలా … Read more









