బీట్‌రూట్ కూరను ఇలా చేయండి.. టేస్టీగా ఉంటుంది..!
బీట్ రూట్ అంటే సహజంగానే కొందరికి అయిష్టంగా ఉంటుంది. దీన్ని ముట్టుకుంటే చాలు.. పింక్ రంగులో చేతులకు అంతా అంటుతుంది. కనుక చాలా మంది దీన్ని తినేందుకు అంతగా ఇష్టపడరు. అయితే బీట్‌రూట్ వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో కూరను ఇలా చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇష్టం లేని వారు కూడా ఈ కూరను లాగించేస్తారు. ఇక బీట్ రూట్ కూర తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో, ఈ కూరను … Read more









