తోటకూర కాడలతో ఇలా కూర చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!
తోటకూర కాడలను చాలా మంది అంత ఇష్టంగా తినరు. కానీ వీటితో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. తోటకూరను తరచూ ఆహారంలో భాగంగా చేసుకుంటే షుగర్, కొలెస్ట్రాల్ తగ్గుతాయి. రక్తం తయారవుతుంది. రక్తహీనత తగ్గుతుంది. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి. జీర్ణ సమస్యలు ఉండవు. ముఖ్యంగా మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక తోటకూర కాడలతో కూరను ఇలా చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా తయారు చేయాలో, ఇందుకు ఏమేం పదార్థాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more









