పనీర్‌ను తరచూ తింటే ఎన్ని లాభాలు కలుగుతాయో తెలుసా..?
పనీర్ తో ఏ రెసిపీ చేసుకున్న ఎంతో రుచిగా ఉంటుంది. పాలక్ పనీర్ అయినా పనీర్ మంచూరియా అయినా పనీర్ బటర్ మసాలా అయినా ఏదైనా ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే పనీర్ వల్ల కేవలం రుచి మాత్రమే ఉంటుంది అనుకుంటే పొరపాటు. దీని వల్ల ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ కలుగుతాయి. మరి ఆలస్యం ఎందుకు వాటి కోసం అప్పుడే పూర్తిగా చూసేయండి. రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉండడానికి కాపాడుతుంది పనీర్. పాల ఉత్పత్తి అయిన ఈ … Read more









