చికెన్ చేపల్లో ఏది మంచిది..? దేనిని తీసుకోవచ్చంటే..?
చాలా శాతం మంది ఆహారం విషయంలో వెజిటేరియన్ కంటే నాన్ వెజిటేరియన్ ను ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ముఖ్యంగా ఆదివారం లేక ఎలాంటి స్పెషల్ అకేషన్ అయినా నాన్ వెజ్ ను ఎక్కువ మంది ఇష్టపడతారు. చికెన్, మటన్, ఎగ్స్, ఫిష్ మరియు సీ ఫుడ్ ఇలా ఎన్నో రకాల నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ లభిస్తాయి. అయితే చాలా శాతం మంది చికెన్ ను ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. దీనిలో ఎక్కువ శాతం ప్రోటీన్ ఉంటుంది … Read more









