రైలు కడ్డీలు ఎందుకు అడ్డంగానే ఉంటాయి ? దానికి కారణం ఏంటి ? ?

మనం ఇప్పటివరకు ఎన్నో సార్లు రైలులో ప్రయాణం చేసి ఉంటాం. లేదా కనీసం రైలుని చూసి అయినా ఉంటాం. అయితే రైలు గురించి మనం తెలుసుకోవడానికి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. రైలు పట్టాల దగ్గర నుండి బోగీ వరకు, రైలు ఇంజన్ నుండి లోపల తిరిగే ఫ్యాన్ ఇలా వరకు అన్ని ఆసక్తికరమే. రైలులో ప్రయాణించేటప్పుడు కిటికీ పక్కన కూర్చొని, ఆ కిటికీలోంచి బయటకి చూస్తూ ఉంటాం. అప్పుడు ఆ కిటికీకి అమర్చిన ఇనుప కడ్డీలు … Read more

పొర‌పాటున డ‌బ్బును వేరే ఖాతాలోకి ట్రాన్స్‌ఫ‌ర్ చేశారా..? అయితే ఏం చేయాలో తెలుసా..?

నేటి త‌రుణంలో చాలా మంది ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్‌, మొబైల్ బ్యాంకింగ్ చేస్తున్నారు. వీటి వ‌ల్ల ఎంతో స‌మ‌యం ఆదా అవ‌డ‌మే కాదు, చాలా సుల‌భంగా బ్యాంకింగ్ లావాదేవీల‌ను నిర్వ‌హించుకునేందుకు వీలు క‌లుగుతోంది. న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్‌, బిల్లు చెల్లింపులు వంటి ఎన్నో లావాదేవీల‌ను మ‌నం ఈ మాధ్య‌మాల్లో నిర్వ‌హించుకుంటున్నాం. అయితే అంతా బాగానే ఉంటుంది కానీ, న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్స్ చేసే విష‌యంలో మాత్రం చాలా జాగ్ర‌త్త వ‌హించాల్సిందే. న‌గ‌దును అవ‌త‌లి వ్య‌క్తికి పంపేట‌ప్పుడు క‌చ్చితంగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. లేదంటే … Read more

కాయిన్స్ కిందున్న ఈ సింబ‌ల్స్ ను గ‌మ‌నించారా? ఆ గుర్తుల్లో ఓ విష‌యం దాగుంది, అదేంటో తెలుసా??

ఏ దేశ క‌రెన్సీలో అయిన‌….నోట్లు మ‌రియు కాయిన్స్ ( నాణాలు) ఉంటాయ‌నేది అంద‌రికీ తెల్సిన విష‌య‌మే.! అయితే ఇండియాలో నాణాలను ముద్రించే ప‌నిని SPMCIL( సెక్యురిటి ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పోరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) అనే ప్ర‌భుత్వ సంస్థ చూసుకుంటుంది. దేశంలో 4 ప్రాంతాలలోని త‌మ ముద్ర‌ణా సంస్థ‌ల‌నుండి SPMCIL కాయిన్స్ ను అచ్చువేయిస్తుంది. అవి: 1) ముంబాయ్. 2) హైద్రాబాద్ 3) కల‌క‌త్తా 4) నోయిడా…ల‌లో ఉన్నాయి. అయితే కాయిన్స్ కిందున్న గుర్తుల‌ను బ‌ట్టి…ఆ … Read more

వంట గ్యాస్ సిలిండ‌ర్‌పై A, B, C, D గుర్తులు ఎందుకు ఉంటాయో తెలుసా..?

ఒక‌ప్పుడంటే చాలా మంది క‌ట్టెల పొయ్యిలు వాడేవారు కానీ… ఇప్పుడ‌లా కాదు. చిన్న చిన్న కుగ్రామాల్లో నివ‌సించే వారు కూడా ఎంచ‌క్కా వంట గ్యాస్ సిలిండ‌ర్ల‌ను వాడుతున్నారు. అయితే మీకు తెలుసా..? మనం నిత్యం వాడే ప‌లు ర‌కాల వ‌స్తువుల‌కు ఎక్స్‌పైరీ తేదీ ఉన్న‌ట్టుగానే వంట గ్యాస్ సిలిండ‌ర్ల‌కు కూడా ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. కానీ విష‌యం గురించి ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మందికి తెలియ‌దు. మ‌రి ఎక్స్‌పైరీ తేదీ ఉంటే … Read more

బోగీల‌ను పెంచితే వందే భార‌త్ రైలు నెమ్మ‌దిగా న‌డుస్తుందా..?

ఏ వ్యవస్థ అయినా కూడా కాలానుగుణంగా మారుతూ ఉండాలి..ఇప్పుడు వస్తున్న రైలు బోగీలకు ఇంతకు ముందు ఉన్న వాటికి పోలికే లేదు.. నేను US లో ట్రెయిన్లు చూశాను..మన వందే భారత ట్రెయిన్ల ముందు అవికూడా బలాదూర్.. వందే భారత్ రైళ్లు భారత రైల్వే చరిత్రలో ఒక నూతన అధ్యాయం అనే చెప్పాలి. అందం,వేగంతో పాటు అధునాతన సౌకర్యాలతో అన్నీ హంగులతో దేశ గౌరవాన్ని పెంచాయి ఈ వందే భారత్ రైళ్లు. మోడీ పనితనానికి,ముందుచూపుకు,లక్ష్య సాధనకు ఈ … Read more

రైలు కిటికీలకు ఇనుప కడ్డీలు నిలువుగా కాకుండా అడ్డంగానే ఎందుకు బిగిస్తారు?

మనం రైలులో ప్రయాణించే సమయంలో కిటికీ దగ్గర కూర్చుని బయటకు చూసేందుకు అడ్డంగా అమర్చిన కడ్డీలు రెండు కళ్లతో బయట ప్రపంచాన్ని పూర్తిగా చూడటానికి సౌకర్యంగా ఉంటాయి. అవి నిలువుగా అమర్చితే అవి మన కళ్లు చూడాల్సిన బయట దృశ్యాన్ని పూర్తిగా కనిపించనీకుండా కొంత ప్రాంతాన్ని బ్లాక్ చేస్తాయి. వర్షం కురిస్తే అడ్డంగా అమర్చిన కడ్డీల మీద నీరు నిలబడదు. కానీ నిలువుగా కడ్డీలు అమర్చితే వాటి మీదుగా నీరు క్రిందకు జారుతూ అవి అమర్చడానికి ఏర్పరచిన … Read more

ఇనుము తుప్పు పడుతుంది.. మరి రైలు పట్టాలు తుప్పు పడతాయా లేదా?

ఇనుము తుప్పు పడుతుంది. మరి రైలు పట్టాలు తుప్పు పడతాయా లేదా? అనే మీ సందేహం భౌతిక శాస్త్రంలో అచ్చు పెట్టినట్టు సరిపోతుంది. వివరంగా చూద్దాం. ఇనుముకి తుప్పు ఎందుకు పడుతుంది? ఇనుము (Iron – Fe) వాతావరణంలో ఉండే ఆమ్లజని (oxygen) మరియు ఆర్ద్రత (water లేదా water vapor) తో చర్యచేసి తుప్పు (Rust) అనే సమ్మేళనాన్ని (Fe₂O₃·xH₂O) తయారు చేస్తుంది. దీనిని ఆక్సీకరణం (oxidation) అంటారు. అయితే రైలు పట్టాల పరిస్థితి ఏంటి? … Read more

ప్ర‌తి పెట్రోల్ పంప్‌ లో…… ఈ 10 స‌దుపాయాలు త‌ప్ప‌కుండా ఉండాలి.!!

టూ వీల‌ర్‌, త్రీ వీల‌ర్‌, ఫోర్ వీల‌ర్… ఇలా వాహ‌నం ఏదైనా ఇంధ‌నం అయిపోయిందంటే చాలు చాలా మంది పెట్రోల్ పంప్‌ల‌కు వెళ్ల‌డం, ఇంధ‌నం నింపుకోవ‌డం ఇదే చేస్తారు. అయితే మీకు తెలుసా..? ఏ కంపెనీకి చెందిన పెట్రోల్ పంప్‌లో అయినా వినియోగ‌దారుల సౌక‌ర్యార్థం ప‌లు స‌దుపాయాల‌ను ఏర్పాటు చేయాలి. అవి త‌ప్ప‌నిస‌రి. అలా చేయ‌లేక‌పోతే ఆ కంపెనీకి చెందిన ఉన్న‌త అధికారుల‌కు ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. వారు కూడా స్పందించ‌క‌పోతే ప‌లు వెబ్‌సైట్ల‌లో వినియోగ‌దారులు ఫిర్యాదు చేసి … Read more

మన దేశంలోని ఈ రైల్వే స్టేషన్ల గురించిన ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..?

ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే వ్యవస్థల్లో మన భారతీయ రైల్వే వ్యవస్థ దాదాపుగా మొదటి స్థానంలో ఉంటుందనే చెప్పవచ్చు. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఉద్యోగులు ఇందులో పనిచేస్తుంటారు. కొన్ని వేల ట్రెయిన్స్‌ నిత్యం ప్రయాణికులను, సరుకులను రవాణా చేస్తుంటాయి. అలాగే కొన్ని కోట్ల మంది ప్రజలు నిత్యం రైళ్లలో ప్రయాణిస్తుంటారు. అందుకే మన భారతీయ రైల్వే ప్రపంచంలోని టాప్‌ రైల్వే వ్యవస్థల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. అయితే దేశంలో ప్రస్తుతం దాదాపుగా 7500కు పైగా రైల్వే … Read more

ఆర్థిక స‌మ‌స్య‌లు తొల‌గిపోవాలంటే ఈ చిన్న ప‌ని చేయండి..!

ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది అయితే ఇటువంటి సమస్యలకి పరిష్కారం మనకి వాస్తు ద్వారా వస్తుంది. అదే విధంగా హిందూ ధర్మం పరంగా పొందవచ్చు చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఆర్థిక సమస్యలతో మీరు కూడా బాధపడుతున్నట్లయితే ఈ స్తోత్రం ని చదువుకోండి. ఈ స్తోత్రాన్ని చదువుకుంటే ఆర్థిక బాధల నుండి సులభంగా బయటపడ‌చ్చు. పైగా ఈ స్తోత్రాన్ని చదవడం వలన పిల్లలు కూడా మీ మాట వింటారు … Read more