కార్లలో ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ కావడం వెనుక టెక్నాలజీ ఏమిటి?
మామూలుగా కార్లో ఎయిర్ బాగ్ స్టీరింగ్ వద్ద అమర్చబడి ఉంటుంది. బ్యాగ్ వెనుక, అది ఉబ్బడానికి కావల్సిన పరికరం అమరుస్తారు. వేగంగా వెళ్తున్న కారు దేన్నైనా ఢీకొడితే దాని వేగం ఉన్నపళంగా తగ్గిపోతుంది. ఎయిర్ బ్యాగ్‌లు ఇలాంటప్పుడే కావాలి. ఉన్నపళంగా ఇలా వేగం తగ్గిపోయినప్పుడు, ఎయిర్ బ్యాగ్‌లు రావటానికి తగిన సూచనలందాలి. ఇందుకోసం ఏక్సిలరోమీటర్ (accelerometer) అనే ఒక చిప్ వాడతారు. ఎంత త్వరగా వేగం తగ్గితే ఇది అంత గొప్ప ఫోర్స్ సృష్టిస్తుంది. అంటే ఇది … Read more









