Eggs Freshness Test : కోడి.. గుడ్డు పెట్టి ఎన్ని రోజుల‌వుతుంది.. గుడ్లు తాజాగా ఉన్నాయా లేదా.. ఈ చిట్కాల‌తో సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు..!

Eggs Freshness Test : కోడిగుడ్లు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. కోడిగుడ్ల‌ను అంద‌రూ తింటారు. నాన్‌వెజ్ తిన‌ని వారు కొంద‌రు గుడ్ల‌ను తినేందుకు ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. చాలా మంది కోడిగుడ్ల‌ను ఆమ్లెట్ లేదా ఉడ‌కబెట్టి తింటారు. కొంద‌రు కూర‌ల రూపంలో చేసి తింటారు. అయితే కోడిగుడ్డు సంపూర్ణ పౌష్టికాహార‌మ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. అందువ‌ల్ల కోడిగుడ్డును రోజుకు ఒక‌టి తినాల‌ని.. దీంతో అన్ని పోషకాల‌ను మ‌నం పొంద‌వ‌చ్చ‌ని చెబుతున్నారు. కోడిగుడ్ల‌ను ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో … Read more

Currency Notes : కొత్త క‌రెన్సీ నోట్ల‌పై ఉండే గీత‌ల గురించి తెలుసా ? వాటిని ఎందుకు ముద్రిస్తారంటే..?

Currency Notes : దేశంలో న‌ల్ల‌ధ‌నాన్ని వెన‌క్కి ర‌ప్పించేందుకు.. దొంగ నోట్ల‌ను అరిక‌ట్టేందుకు అప్ప‌ట్లో ప్ర‌ధాని మోదీ పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసిన విష‌యం విదిత‌మే. రూ.500, రూ.1000 నోట్ల‌ను ఆయ‌న ర‌ద్దు చేశారు. త‌రువాత వాటి స్థానంలో కొత్త రూ.500, రూ.2000 నోట్ల‌ను ప్ర‌వేశ‌పెట్టారు. వీటితోపాటు ఇత‌ర నోట్ల డిజైన్‌, ఆకారం, రూపురేఖ‌ల‌ను కూడా మార్చారు. అయితే కొత్త నోట్ల‌పై ప‌క్క‌న చివ‌రి భాగంలో లైన్స్ (గీత‌లు) ఉంటాయి క‌దా. మీరు గ‌మ‌నించే ఉంటారు. అయితే … Read more

Money : రోజుకు కేవ‌లం రూ.172 తో రూ.28.50 ల‌క్ష‌లు పొందండి.. ఎలాగంటే..?

Money : దేశంలోని అతి పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) దేశంలోని పౌరుల కోసం ఇప్ప‌టికే అనేక ర‌కాల పాల‌సీల‌ను అందిస్తోంది. వీటిల్లో పౌరుల‌కు అనేక ర‌కాల స‌దుపాయాలు ల‌భిస్తున్నాయి. ఒక్కో పాల‌సీ భిన్న‌ర‌కాల ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. అయితే ఎల్ఐసీకి చెందిన జీవ‌న్ ల‌క్ష్య పాల‌సీతో డ‌బ్బును పొదుపు చేసుకుంటే.. చివ‌ర‌కు పెద్ద మొత్తంలో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ పాల‌సీలోచాలా సుల‌భంగా డ‌బ్బులు పొదుపు చేసుకోవ‌చ్చు. ఎల్ఐసీ అందిస్తున్న జీవ‌న్ … Read more

TV Remote : టీవీ రిమోట్ ప‌నిచేయ‌న‌ప్పుడు చేతుల్తో కొట్ట‌గానే ప‌నిచేస్తుంది.. ఎందుకో తెలుసా ?

TV Remote : సాధారణంగా మ‌న ఇండ్లలో చాలా ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల‌కు రిమోట్లు ఉంటాయి. అయితే మ‌నం ఎక్కువ‌గా వాడేది మాత్రం టీవీ రిమోట్‌నే. ఈ క్ర‌మంలోనే రోజూ మనం కొన్ని వంద‌ల సార్లు రిమోట్ బ‌ట‌న్స్‌ను ప్రెస్ చేస్తుంటాం. అయితే కొత్త‌లో ఏ రిమోట్ అయినా బాగానే ప‌నిచేస్తుంది. కానీ రాను రాను దాని ప‌నిత‌నం త‌గ్గుతుంది. ఇక చివ‌ర‌కు దాన్ని చేతుల్తో బ‌లంగా కొడితేనే ప‌నిచేస్తుంది. ఇలా చాలా మంది చేస్తుంటారు. అయితే రిమోట్ … Read more

Post Office Scheme : పోస్టాఫీస్‌లో ఇలా చేయండి.. నెల‌కు రూ.4,950 ఆదాయం వ‌స్తుంది..!

Post Office Scheme : దేశంలోని పౌరుల‌కు పోస్టాఫీస్ అనేక ప‌థ‌కాల‌ను అందిస్తోంది. వాటిల్లో డ‌బ్బును పొదుపు చేస్తే ఆ డ‌బ్బు సుర‌క్షితంగా ఉండ‌డ‌మే కాదు.. వ‌డ్డీ కూడా అధికంగా ల‌భిస్తుంది. చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకునే వారికి పోస్టాఫీస్ మ‌నీ సేవింగ్ స్కీమ్స్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇక పోస్టాఫీస్ అందిస్తున్న అలాంటి ప‌థ‌కాల్లో స్మాల్ సేవింగ్స్ స్కీమ్ (Monthly Income Scheme) కూడా ఒక‌టి. ఇందులో డ‌బ్బును క‌నీసం రూ.1000తో పొదుపు చేయ‌వచ్చు. పోస్టాఫీస్ స్మాల్ … Read more