TV Remote : టీవీ రిమోట్ పనిచేయనప్పుడు చేతుల్తో కొట్టగానే పనిచేస్తుంది.. ఎందుకో తెలుసా ?
TV Remote : సాధారణంగా మన ఇండ్లలో చాలా ఎలక్ట్రానిక్ పరికరాలకు రిమోట్లు ఉంటాయి. అయితే మనం ఎక్కువగా వాడేది మాత్రం టీవీ రిమోట్‌నే. ఈ క్రమంలోనే రోజూ మనం కొన్ని వందల సార్లు రిమోట్ బటన్స్‌ను ప్రెస్ చేస్తుంటాం. అయితే కొత్తలో ఏ రిమోట్ అయినా బాగానే పనిచేస్తుంది. కానీ రాను రాను దాని పనితనం తగ్గుతుంది. ఇక చివరకు దాన్ని చేతుల్తో బలంగా కొడితేనే పనిచేస్తుంది. ఇలా చాలా మంది చేస్తుంటారు. అయితే రిమోట్ … Read more









