బరువు తగ్గాలని అనుకుంటున్నారా..? అయితే రోజుకు ఒక గుడ్డును తినండి..!
ఊబకాయం అనేది శరీరంలో అనేక వ్యాధులకు దారితీసే సమస్య. స్థూలకాయం వల్ల శరీరంలో అనేక వ్యాధులు వస్తాయి. బరువు పెరుగడం వల్ల మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. మీరు కూడా స్థూలకాయంతో బాధపడుతూ ఉంటే.. బరువు తగ్గడానికి రోజూ గుడ్లు తినాలి అంటున్నారు పోషకాహార నిపుణులు. అయితే మీరు గుడ్లు తినడానికి సరైన మార్గం తెలుసుకోవాలి. గుడ్డు అనేది ప్రోటీన్లు, విటమిన్లు, ఒమేగా-3 వంటి ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన సూపర్ ఫుడ్. … Read more









