గుడ్డు తినేటప్పుడు 99 శాతం మంది తెలియక ఈ తప్పు చేస్తున్నారు.. ఇలా తింటే మీకే నష్టం..

సాధారణంగా గుడ్డును సంపూర్ణ ఆహారం అంటారు. రోజుకు ఒక్క గుడ్డైనా సరే తినాలంటారు. అయితే, గుడ్డు తినే విషయంలో చాలా మంది ఒక తప్పు చేస్తారు. ఇంతకీ ఆ తప్పు ఏంటి..? అస్సలు గుడ్డు ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది..? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. మనలో చాలా మందికి గుడ్లు అంటే ఇష్టం. చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డును ఎక్కువగా తీసుకుంటారు. గుడ్డులో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటంలో ఫిట్‌నెస్ ప్రియులు దీనిని ఎక్కువ తినడానికి ఇష్టపడుతున్నారు. … Read more

కోడిగుడ్లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చో తెలుసా..?

కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన పోషకాలు గుడ్ల‌లో ఉంటాయి. గుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల మన‌కు స‌రైన పోష‌ణ అందుతుంది. అయితే కోడిగుడ్ల విష‌యానికి వ‌స్తే రోజుకు ఎన్ని తినాలి, ఎంత తింటే మంచిది వంటి సందేహాలు అనేక మందికి క‌లుగుతుంటాయి. మ‌రి నిజానికి అస‌లు కోడిగుడ్ల‌ను ఎన్ని తింటే మంచిదో తెలుసా..? ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తులు రోజుకు 2 కోడిగుడ్ల‌ను తిన‌వ‌చ్చు. ఇక డ‌యాబెటిస్‌, గుండె … Read more

ప్రతిరోజూ గుడ్డు తీసుకోవడం వల్ల కొవ్వు పెరుగుతుందా?

అందరికీ అందుబాటులో ఉండేవి గుడ్లు అనిచెప్పవచ్చు. అన్ని రకాల ప్రొటీన్లు ఇందులోనే దొరకుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే వీటిని రెగులర్‌గా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదంటారు. దీనివల్ల శరీరంలో కొవ్వు ఏర్పడుతుందంటున్నారు. ఇది ఎంత మాత్రం నిజమో తెలుసుకుందాం. ప్రపంచంలో మనిషికి అత్యవసరమైన తొమ్మిది ప్రొటీన్లు గుడ్డులోనే ఉన్నాయి. అందుకే సంపూర్ణ ఆహారం అంటారు. ఆరోగ్యమైన జీవితంలో గుడ్డును ప్రతిరోజూ తీసుకుంటే ఎన్నో వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. ఉడికించిన గుడ్డును ఉదయాన్నే అల్పాహారంగా తీసుకోవడం … Read more

పిల్లలకు “గుడ్డు” తినిపించడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా..?

సాధారణంగా పిల్లలు ఐదు సంవత్సరాలు వచ్చే వరకు ఆహారం తినే విషయంలో చాలా మారం చేస్తారు.. చాలామంది తల్లిదండ్రులు పిల్లలను ఏదో రకంగా మెస్మరైజ్ చేసి వారికి ఆహారం తినిపిస్తారు.. ముఖ్యంగా ఈ పిల్లలు గుడ్డు తినడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందో ఓ సారి చూద్దాం. చిన్న పిల్లలకు ప్రతి రోజు ఒక కోడి గుడ్డు తినిపించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలా రోజుకు ఒక గుడ్డు తినే పిల్లలు వేగంగా ఎదుగుతారని ఇప్పటికే చాలా … Read more

రోజు ఓ గుడ్డు తినండి.. మధుమేహాన్ని తరిమికొట్టండి..!

అంతే రోజు ఒక గుడ్డు.. ఎక్కువ వద్దు.. తక్కువ వద్దు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్న వాళ్లకు, వచ్చే అవకాశం ఉన్నవాళ్లు రోజూ ఓ గుడ్డును తింటే దాన్ని తగ్గించుకునే అవకాశం ఉందట. ఎలాగూ గుడ్డు ఆరోగ్యానికి మంచిదే అని తెలుసు కదా. కాకపోతే.. వారానికి ఒకటి.. రెండు కాదు.. రోజూ ఒకటి ఖచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలట. అది కూడా ఉడకబెట్టిన గుడ్డును తీసుకోవాలి. ఆమ్లెటు, గుడ్డుతో వండిన కూర కాకుండా.. సరిగ్గా ఉడకబెట్టిన … Read more

వారానికి ఎన్ని గుడ్లు తినాలి ? నిపుణులేమంటున్నారు?

గుడ్డు – ప్రాంతాలు, ప్రదేశాలు, వయసులతో సంబంధం లేకుండా మనం ఎంతో ఇష్టంగా తినే ఒకే ఒక ఆహారం. మనం తినే ఆహారపదార్థాలలో అత్యంత బలవర్ధకమైనది, రుచికరమైనది కూడా గుడ్డే. అందుకే ప్రపంచవ్యాప్తంగా గుడ్ల వాడకం గరిష్టస్థాయిలో ఉంది. ఎన్నో రకాల ఇతర ఆహారపదార్థాలను తయారుచేయడానికి కూడా గుడ్డును వాడతారని మనకు తెలుసు. స్వీట్లు, హాట్లు, స్నాక్స్‌… ఇలా ఎందులోపడితే అందులో విచ్చలవిడిగా వాడుతున్నారు. రుచికి రుచి, బలానికి బలం.. ఇంకేంకావాలి? అయితే, ఇదే గుడ్డులో కొలెస్టరాల్‌, … Read more

రోజుకు ఎన్ని గుడ్లను తినవచ్చు ?

మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల పౌష్టికాహారాల్లో కోడిగుడ్లు కూడా ఒకటి. వీటిని అత్యుత్తమ పౌష్టికాహారంగా వైద్య నిపుణులు చెబుతారు. కోడిగుడ్లలో మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాలు ఉంటాయి. ప్రోటీన్లు, విటమిన్‌ బి12, డి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందువల్ల మనల్ని అవి ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే గుడ్లను తినడం మంచిదే అయినప్పటికీ చాలా మందికి నిత్యం ఎన్ని గుడ్లను తినాలో తెలియదు. మోతాదులో తీసుకుంటేనే ప్రయోజనాలు కలుగుతాయి. అధికంగా గుడ్లను తింటే హాని … Read more

గుడ్ల‌ను అధికంగా తింటున్నారా ? డ‌యాబెటిస్ వ‌స్తుంది జాగ్ర‌త్త‌..!

కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. గుడ్ల‌లో దాదాపుగా అన్ని పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల వాటిని త‌ర‌చూ తినాల‌ని వైద్యులు సూచిస్తుంటారు. అయితే నిత్యం ఒక‌టి క‌న్నా ఎక్కువ కోడిగుడ్ల‌ను తింటే డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని సైంటిస్టులు తేల్చారు. ఈ మేర‌కు యూనివ‌ర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా, చైనా మెడిక‌ల్ యూనివ‌ర్సిటీ, ఖ‌తార్ యూనివ‌ర్సిటీల‌కు చెందిన ప‌రిశోధ‌కులు వివ‌రాల‌ను వెల్ల‌డించారు. చైనాలో 1991 నుంచి 2009 మ‌ధ్య గుడ్ల‌ను ఎక్కువ‌గా తినే … Read more

కోడిగుడ్లు తింటే మలబద్దకం వస్తుందా ?

కోడిగుడ్లు తినడం వల్ల మనకు ఎన్ని ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. కోడిగుడ్లను వైద్యులు సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతారు. అందుకనే నిత్యం గుడ్లను తినమని సూచిస్తుంటారు. వాటి వల్ల కాల్షియం, ఎన్నో విటమిన్లు మన శరీరానికి అందుతాయి. ఎముకలు దృఢంగా ఉంటాయి. ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. కానీ కొందరు మాత్రం కోడిగుడ్లను తినడం వల్ల మలబద్దకం వస్తుందని అపోహలకు గురవుతుంటారు. అయితే ఇందులో నిజం ఉందా ? నిజంగానే వాటిని తింటే మలబద్దకం వస్తుందా … Read more

రోజూ ఒక కోడిగుడ్డు తింటే.. గుండె ఆరోగ్యం పదిలం..!

కోడిగుడ్లను నిత్యం తింటే మనకు ఎన్ని రకాల లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. కోడిగుడ్ల వల్ల మనకు అనేక పోషకాలు అందుతాయి. అయితే చాలా మంది కోడిగుడ్లను తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని, గుండెకు మంచిదికాదని అంటుంటారు. కానీ అందులో నిజం లేదని సైంటిస్టుల పరిశోధనలే వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో ఎవరైనా సరే.. నిత్యం ఒక కోడిగుడ్డును తినడం వల్ల గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. 25 నుంచి 74 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి, … Read more