Eggs : కోడిగుడ్డు శాకాహారమా.. మాంసాహారమా..?
Eggs : కోడిగుడ్లు తినేవారు, తినని వారు ఎవరైనా సరే.. వాటిని నాన్ వెజ్ ఆహారం కిందే జమకడతారు. కానీ కొందరు మాత్రం గుడ్లను వెజ్ ఆహారం అని అంటారు. అయితే ఈ డిబేట్ ఎప్పటి నుంచో నడుస్తోంది. కానీ కొందరు మాత్రం కోడిగుడ్లు వెజ్జా, నాన్ వెజ్జా అని చూడకుండా లాగించేస్తుంటారు. వాటితో పలు రకాల వంటలు చేసుకుని లేదా ఉడకబెట్టుకుని, ఆమ్లెట్ వేసుకుని తింటుంటారు. అయితే మరి.. అసలు కోడిగుడ్లు నిజంగానే నాన్ వెజ్ … Read more









