Eggs : కోడిగుడ్ల‌ను తిన‌లేరా.. అయితే వీటిని తినండి.. ప్రోటీన్ ఎక్కువ‌గా ల‌భిస్తుంది..!

Eggs : చాలా మంది శాకాహారులు, మాంసాహారులు కూడా కోడి గుడ్లను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కోడిగుడ్ల‌ వలన ఎన్నో లాభాలు ఉంటాయి. ప్రత్యేకించి కోడిగుడ్ల వలన ఎలాంటి లాభాల‌ని పొందొచ్చు అనేది చెప్పక్కర్లేదు. వ్యాయామం చేసే వాళ్లయితే రోజూ కూడా కోడిగుడ్లని తీసుకుంటూ ఉంటారు. ఈరోజుల్లో చాలామంది శాకాహారులు కోడి గుడ్లని తీసుకుంటున్నారు. పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ కోడి గుడ్డుని ఇంకా నాన్ వెజ్ గా భావించి కోడిగుడ్ ని తినని వాళ్ళు కూడా ఉన్నారు. … Read more

Eggs : రోజూ మీరు గుడ్ల‌ను తింటున్నారా.. అయితే త‌ప్ప‌క ఇది తెలుసుకోండి..!

Eggs : ఆరోగ్యానికి కోడిగుడ్లు చాలా మేలు చేస్తాయని, ప్రతి ఒక్కరూ కూడా కోడి గుడ్ల‌ని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటారు. మీరు కూడా కోడి గుడ్లని రోజూ తింటున్నారా..? అయితే కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలి. కోడిగుడ్లను తీసుకుంటే, పిల్లలు, పెద్దల‌ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్రోటీన్స్ కూడా బాగా అందుతాయి. ప్రతిరోజు కూడా మంచి పోషకాహారాన్ని తీసుకోవడం మంచిది. అయితే, ప్రతిరోజు కోడి గుడ్డుని తీసుకోవడం వలన కొన్ని సమస్యలు వస్తాయట. ముఖ్యంగా అధికంగా … Read more

Eggs : రోజూ రెండు కోడిగుడ్ల‌ను తింటే శ‌రీరంలో ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Eggs : ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌ధిక శాతం మంది తినే ఆహారాల్లో కోడిగుడ్లు కూడా ఒక‌ట‌ని చెప్ప‌వ‌చ్చు. కోడిగుడ్ల‌లో మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే అనేక పోష‌కాలు ఉంటాయి. కోడిగుడ్ల‌లో విట‌మిన్ ఎ, విట‌మిన్ బి, విట‌మిన్ బి12, రైబోఫ్లేవిన్‌, ఫోలేట్‌, ఫాస్ఫ‌ర‌స్, కోలిన్ వంటి పోష‌కాలు స‌మృద్ధిగా ఉంటాయి. ఒక మీడియం సైజు కోడిగుడ్డు ద్వారా మ‌న‌కు సుమారుగా 70 క్యాల‌రీలు ల‌భిస్తాయి. అందులో 6 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. 5 గ్రాముల కొవ్వు ఉంటుంది. దీంతోపాటు … Read more

Eggs : కోడిగుడ్ల‌ను తింటున్నారా.. అయితే ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క గుర్తుపెట్టుకోండి..!

Eggs : మ‌నం ప్రోటీన్లు లేదా శ‌క్తి కావాలంటే కోడిగుడ్ల‌పై ఆధార ప‌డ‌తాం. ఎందుకంటే ఇవి మ‌న‌కు సుల‌భంగా అందుబాటులో ఉంటాయి మ‌రియు ధ‌ర కూడా చాలా త‌క్కువ కాబ‌ట్టి. అందుక‌నే కోడిగుడ్ల‌ను చాలా మంది తింటుంటారు. ఇవి అంటే చాలా మందికి ఇష్ట‌మే. వీటితో అనేక ర‌కాల వంట‌ల‌ను చేసి తింటుంటారు. కోడిగుడ్ల‌లో సెలీనియం, ఫోలేట్‌, జింక్‌, క్యాల్షియం, ప్రోటీన్లు, విట‌మిన్లు ఎ, ఇ, డి, బి2, బి5, బి6 అధికంగా ఉంటాయి. రోజూ వ్యాయామం … Read more

ఫ్రిజ్‌లో పెట్టాల్సిన ప‌నిలేదు.. ఇలా చేస్తే కోడిగుడ్లు ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటాయి..!

మనం కోడిగుడ్ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటిలో ప్రోటీన్స్ తో పాటు ఎన్నో విలువైన పోష‌కాలు ఉన్నాయి. నిపుణులు కూడా రోజూ ఒక గుడ్డును ఆహారంగా తీసుకోమ‌ని సూచిస్తూ ఉంటారు. పిల్ల‌ల‌కు రోజూ గుడ్డును ఆహారంలో భాగంగా ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో ఎదుగుద‌ల చ‌క్క‌గా ఉంటుంది. కోడిగుడ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల పోష‌కాహార లోపం తలెత్త‌కుండా ఉంటుంది. గుండెకు, చ‌ర్మానికి, జుట్టు, ఎముకల‌కు గుడ్లు ఎంతో మేలు చేస్తాయి. గుడ్డును తీసుకోవ‌డం వ‌ల్ల ప్రోటీన్ లోపం త‌లెత్త‌కుండా … Read more

Eggs Freshness Test : కోడి.. గుడ్డు పెట్టి ఎన్ని రోజుల‌వుతుంది.. గుడ్లు తాజాగా ఉన్నాయా లేదా.. ఈ చిట్కాల‌తో సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు..!

Eggs Freshness Test : కోడిగుడ్లు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. కోడిగుడ్ల‌ను అంద‌రూ తింటారు. నాన్‌వెజ్ తిన‌ని వారు కొంద‌రు గుడ్ల‌ను తినేందుకు ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. చాలా మంది కోడిగుడ్ల‌ను ఆమ్లెట్ లేదా ఉడ‌కబెట్టి తింటారు. కొంద‌రు కూర‌ల రూపంలో చేసి తింటారు. అయితే కోడిగుడ్డు సంపూర్ణ పౌష్టికాహార‌మ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. అందువ‌ల్ల కోడిగుడ్డును రోజుకు ఒక‌టి తినాల‌ని.. దీంతో అన్ని పోషకాల‌ను మ‌నం పొంద‌వ‌చ్చ‌ని చెబుతున్నారు. కోడిగుడ్ల‌ను ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో … Read more

Eggs : రోజూ ఒక కోడిగుడ్డు తింటే.. మీ గుండె సేఫ్‌.. సైంటిస్టులు చెబుతున్న మాట‌..

Eggs : కోడిగుడ్లు అంటే స‌హ‌జంగానే చాలా మంది ఇష్టంగా తింటుంటారు. వీటిని ఉడ‌క‌బెట్టి, ఆమ్లెట్ వేసి లేదా కూర రూపంలో చేసి తింటుంటారు. అయితే కోడిగుడ్లను నిత్యం తింటే మనకు అనేక‌ రకాల లాభాలు కలుగుతాయి. కోడిగుడ్ల వల్ల మనకు అనేక పోషకాలు అందుతాయి. అయితే చాలా మంది కోడిగుడ్లను తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని, గుండెకు మంచిదికాదని అంటుంటారు. కానీ అందులో నిజం లేదని సైంటిస్టుల పరిశోధనలే చెబుతున్నాయి. ఈ క్రమంలో ప్ర‌తి ఒక్క‌రూ నిత్యం … Read more

Eggs : కోడిగుడ్ల‌ను తింటే నిజంగానే బ‌రువు త‌గ్గుతారా ? అసలు ఇందులో నిజం ఎంత ఉంది ?

Eggs : మ‌న‌కు అందుబాటులో ఉండే అతి త‌క్కువ ధ‌ర క‌లిగిన పోష‌కాహారాల్లో కోడిగుడ్లు కూడా ఒక‌టి. వీటిని సంపూర్ణ పౌష్టికాహారంగా నిపుణులు చెబుతారు. ఎందుకంటే మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే దాదాపు 90 శాతానికి పైగా పోష‌కాలు వీటిల్లో ఉంటాయి. క‌నుక గుడ్ల‌ను సంపూర్ణ పౌష్టికాహారంగా పిలుస్తారు. కాబ‌ట్టే వీటిని రోజుకు ఒక‌టి తినాల‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే కోడిగుడ్ల‌ను తిన‌డంలో చాలా మందికి అనేక సందేహాలు ఉంటాయి. వాటిల్లో ఇది కూడా ఒక‌టి. అదేమిటంటే.. … Read more

కోడిగుడ్ల‌కు చెందిన అస‌లు ర‌హ‌స్యాలు ఇవే.. ఎవ‌రూ వీటిని చెప్పరు..!

మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మయ్యే పోష‌కాల‌న్నింటినీ చౌక‌గా అందించే ఆహారాల్లో కోడిగుడ్డు కూడా ఒక‌టి. త‌ల్లిపాల త‌రువాత అంత‌టి పోష‌కాలు గుడ్డులో మాత్ర‌మే ఉంటాయట. కోడిగుడ్డులో విట‌మిన్ ఎ, బి, డి, ఇ ల‌తోపాటు కార్బొహైడ్రేట్స్, ప్రోటీన్స్, కాల్షియం, ఫాస్ఫ‌ర‌స్, జింక్, ఐర‌న్ వంటి త‌దిత‌ర పోష‌కాలు స‌మృద్ధిగా ఉంటాయి. కోడిగుడ్డును ఉడికించి తిన‌డం వ‌ల్ల మాత్ర‌మే మ‌నం అధిక పోష‌కాల‌ను పొంద‌గ‌ల‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. ఉడికించిన కోడిగుడ్డులో ఉండే ప‌చ్చ సొన‌ను చాలా మంది తిన‌రు. కోడిగుడ్డు … Read more

Eggs : ఉద‌యాన్నే కోడిగుడ్ల‌ను తింటే ఏమ‌వుతుందో తెలుసా ?

Eggs : మ‌నం ఆహారంలో భాగంగా కోడిగుడ్ల‌ను కూడా తీసుకుంటూ ఉంటాం. కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శరీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. వైద్యులు కూడా ప్ర‌తి రోజూ ఒక ఉడికించిన కోడిగుడ్డును తిన‌మ‌ని సూచిస్తూ ఉంటారు. గుడ్డును తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో బ‌లం చేకూరుతుంది. వీటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ల‌భిస్తాయి. ప్రోటీన్స్ ను అధికంగా క‌లిగిన ఆహారాల్లో కోడిగుడ్లు ఒక‌టి. కండ‌పుష్టికి, కండ‌ర నిర్మాణానికి ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. … Read more