Fish And Eggs : చేపలను, కోడిగుడ్లను కలిపి తినవచ్చా..?
Fish And Eggs : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల మాంసాహారాల్లో చేపలు ఒకటి. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. చేపలను వివిధ రకాలుగా వండుకుని తింటుంటారు. ఇక చేపలను తినని చాలా మంది కోడిగుడ్లను కూడా ఇష్టంగా తింటుంటారు. కోడిగుడ్లతోనూ మనం అనేక రకాల వంటలను తయారు చేసుకోవచ్చు. అయితే ఈ రెండింటినీ కలిపి తినవచ్చా.. అని చాలా మందికి సందేహం కలుగుతుంటుంది. మరి దీనికి నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారో … Read more









