Eggs : కోడిగుడ్లా.. గింజ‌లా..? రెండింటిలో వేటిని తింటే అధిక శ‌క్తి, ప్రోటీన్లు ల‌భిస్తాయి..?

Eggs : కండ పుష్ఠిగా, బ‌లంగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు. కండ పుష్ఠిగా, బ‌లంగా ఉండ‌డానికి తీసుకునే ఆహారాల‌ల్లో గుడ్డు ఒక‌టి. గుడ్డును తిన‌డం వ‌ల్ల కండ పుష్ఠిగా, బ‌లంగా త‌యార‌వుతార‌ని అంద‌రికీ తెలుసు. శ‌రీర ధారుడ్యం కోసం వ్యాయామాలు చేసే వారు, ఆట‌లు ఆడే వారు కోడి గుడ్ల‌ను అధికంగా తింటూ ఉంటారు. టీవీల‌లో, పేప‌ర్ల‌లో గుడ్డు తిన‌డం వ‌ల్ల ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు అని చెప్పే ప్ర‌క‌ట‌న‌ల‌ను కూడా చూస్తూ ఉంటాం. గుడ్డు తిన‌డం … Read more

Eggs : కోడిగుడ్లు, ఉల్లిపాయ‌ల‌ను ఇలా వండుకుని తినండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Eggs : కోడిగుడ్ల‌తో స‌హ‌జంగానే చాలా మంది ర‌క‌ర‌కాల కూర‌లు చేస్తుంటారు. కొంద‌రు వేపుడు చేస్తే కొంద‌రు ట‌మాటాలు వేసి వండుతుంటారు. కొంద‌రు కోడిగుడ్ల పులుసు చేస్తుంటారు. అయితే కోడిగుడ్ల‌ను, ఉల్లిపాయ‌ల‌ను క‌లిపి వండి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే ఈ రెండింటిలో ఉండే పోష‌కాలు మ‌న‌కు ల‌భిస్తాయి. పైగా ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. మరి.. కోడిగుడ్ల‌ను, ఉల్లిపాయ‌ల‌ను క‌లిపి ఎలా వండుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందామా..! కావ‌ల్సిన ప‌దార్థాలు.. ఎర్ర ఉల్లిపాయ పెద్ద‌ది – … Read more

Eggs : కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల గుండెకు హాని జ‌రుగుతుందా ?

Eggs : కోడిగుడ్లు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఇష్టం ఉంటుంది. గుడ్ల‌ను రోజూ చాలా మంది తింటుంటారు. కొంద‌రు ఉడ‌క‌బెట్టుకుని తింటే కొంద‌రు ఆమ్లెట్ వేసుకుని తింటారు. ఇక కొంద‌రు ఫ్రై చేసి తింటారు. ఎలా చేసుకుని తిన్నా స‌రే కోడిగుడ్లు చాలా రుచిక‌రంగా ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. కోడిగుడ్ల‌లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్లు, కొవ్వులు, లుటీన్‌, జియాజాంతిన్‌, లెచితిన్‌, విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. ఇవ‌న్నీ మ‌న‌కు … Read more

Eggs : కోవిడ్ వ‌చ్చిన‌వారు త్వ‌ర‌గా కోలుకోవాలంటే.. రోజూ గుడ్ల‌ను తినండి.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

Eggs : ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ దాదాపుగా ఒమిక్రాన్ ప్ర‌భావం నెల‌కొంది. ఈ క్ర‌మంలోనే ఈ వేరియెంట్ గ‌త వేరియెంట్ల క‌న్నా ఎన్నో రెట్లు ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతుంద‌ని నిపుణులు అంటున్నారు. అయితే ఈ వేరియెంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న‌ప్ప‌టికీ సెకండ్ వేవ్‌లో వ‌చ్చిన వేరియెంట్ అంత ప్రాణాంత‌కం కాద‌ని అంటున్నారు. ఒక వేళ వ్యాప్తి చెందినా క‌నీస జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవ‌డం ద్వారా ప్రాణాపాయ ముప్పు నుంచి త‌ప్పించుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ వ‌చ్చిన‌వారు … Read more

Eggs : కోడిగుడ్ల‌ను పొర‌పాటున కూడా ఫ్రిజ్‌లో పెట్ట‌రాదు.. అస‌లు విష‌యం తెలిస్తే షాక‌వుతారు..!

Eggs : కోడిగుడ్లు మ‌న రోజువారీ ఆహార ప‌దార్థాల్లో భాగం అయ్యాయి. ఈ క్ర‌మంలోనే కోడిగుడ్ల వాడ‌కం కూడా ఎక్కువైంది. గుడ్ల‌ను కొనుగోలు చేసిన తెచ్చిన త‌రువాత చాలా మంది వాటిని ఫ్రిజ్ లో పెడుతుంటారు. త‌రువాత వాటిని బ‌య‌ట‌కు తీసి ఉప‌యోగిస్తుంటారు. ఇలా కోడిగుడ్ల‌ను ఫ్రిజ్‌లో పెట్టి కొంద‌రు వాటిని త‌మ‌కు న‌చ్చిన స‌మ‌యంలో తీసి వాటితో వంట‌కాలు చేస్తుంటారు. లేదా ఉడ‌క‌బెట్టుకుని, ఆమ్లెట్ రూపంలో తింటుంటారు. అయితే వాస్త‌వానికి కోడిగుడ్ల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ ఫ్రిజ్‌లో … Read more

Eggs : ఆకలిగా ఉండడం లేదా ? గుడ్డును ఇలా తీసుకోండి..!

Eggs : చలికాలం మొదలవడంతో పూర్తిగా మన ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. చలికాలం రావడం వల్ల చాలా మంది జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతుంటారు. కనుక ముందుగా మన ఆహారం విషయంలో ఎన్నో మార్పులు  చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చాలామంది చలికాలంలో ఆకలి వేయడం లేదు అనే సమాధానం ఇస్తుంటారు. ఇలాంటి వారు ఆకలి కలగడం కోసం రోజువారీ ఆహారంలో భాగంగా గుడ్డును తప్పనిసరిగా చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతి రోజూ మన … Read more

Eggs : రోజూ ఆహారంలో రెండు కోడిగుడ్ల‌ను తినాలి.. ఎందుకో తెలుసా..?

Eggs : కోడిగుడ్ల‌ను స‌హ‌జంగానే సూప‌ర్ ఫుడ్‌గా చెబుతారు. ఎందుకంటే మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే అనేక పోష‌కాలు గుడ్ల‌లో ఉంటాయి. క‌నుక వాటితో మ‌న‌కు సంపూర్ణ పోష‌ణ ల‌భిస్తుంది. అందువ‌ల్ల రోజూ గుడ్ల‌ను తినాల‌ని వైద్యులు కూడా చెబుతుంటారు. గుడ్ల ద్వారా అనేక పోష‌కాలు మ‌న‌కు ల‌భిస్తాయి. అయితే రోజూ రెండు గుడ్ల‌ను ఆహారంలో తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. దాంతో ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కన్సల్టెంట్ డైటీషియన్ డాక్టర్ రంజనా సింగ్ చెబుతున్న‌ … Read more

Hair Care : కోడిగుడ్లతో మీ జుట్టు సమస్యలను ఈ విధంగా తగ్గించుకోండి..!

Hair Care : కోడిగుడ్లలో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. అందువల్ల గుడ్లను సంపూర్ణ పౌష్టికాహారం అని పిలుస్తారు. వీటిని రోజూ తినాలని వైద్యులు చెబుతుంటారు. అయితే కోడిగుడ్లతో జుట్టు సమస్యల నుంచి కూడా బయట పడవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. మీ జుట్టును మృదువుగా, మెరిసేలా చేయాలనుకుంటే గుడ్డును ఉపయోగించి హెయిర్‌ మాస్క్‌లను తయారు చేసుకుని వాడాలి. వాటితో జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయి. జుట్టుకు గుడ్డు మాస్క్ అనేది ప్రపంచంలోని … Read more

కోడిగుడ్లంటే ఇష్ట‌మ‌ని అధికంగా తింటున్నారా ? అయితే ఈ ప్ర‌మాద‌క‌ర‌మైన సైడ్ ఎఫెక్ట్స్ త‌ప్ప‌వు..!!

కోడిగుడ్లంటే చాలా మందికి ఇష్ట‌మే. వీటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఆమ్లెట్‌, బాయిల్డ్ ఎగ్ లేదా కూర‌ల రూపంలో గుడ్ల‌ను తింటుంటారు. కోడిగుడ్ల‌లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన దాదాపు అన్ని ర‌కాల పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల వాటిని సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతుంటారు. అయితే కోడిగుడ్ల వ‌ల్ల ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు ఉన్న‌ప్ప‌టికీ వాటిని ఎంత ప‌డింతే అంత తిన‌కూడ‌దు. అధికంగా కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల ప‌లు ప్ర‌మాద‌క‌ర‌మైన సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

మీరు వాడుతున్న కోడిగుడ్లు అస‌లువా, న‌కిలీవా.. ఇలా గుర్తించండి..!

మార్కెట్‌లో ప్ర‌స్తుతం మ‌నం కొనుగోలు చేస్తున్న అనేక ఆహార ప‌దార్థాలు క‌ల్తీ అవుతున్నాయి. అందులో భాగంగానే కొంద‌రు వ్యాపారులు క‌ల్తీ చేయ‌బ‌డిన ఆహారాల‌ను అమ్ముతూ సొమ్ము గ‌డిస్తున్నారు. కానీ వాటిని తింటున్న మ‌న‌కు మాత్రం అనారోగ్యాలు వ‌స్తున్నాయి. అయితే మార్కెట్‌లో న‌కిలీ కోడిగుడ్లు కూడా మ‌న‌కు అప్పుడ‌ప్పుడు విక్ర‌యిస్తుంటారు. ఈ క్ర‌మంలో వాటిని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. గ్లూకోలాక్టేన్‌, బెంజోయిక్ యాసిడ్‌, సెల్యులోజ్‌, ఆలం, అమైనో యాసిడ్‌, సోడియం అల్జినేట్‌, గెలాటిన్ వంటి ప‌దార్థాల‌ను ఉప‌యోగించి … Read more