Eggs : కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల గుండెకు హాని జ‌రుగుతుందా ?

Eggs : కోడిగుడ్లు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఇష్టం ఉంటుంది. గుడ్ల‌ను రోజూ చాలా మంది తింటుంటారు. కొంద‌రు ఉడ‌క‌బెట్టుకుని తింటే కొంద‌రు ఆమ్లెట్ వేసుకుని తింటారు. ఇక కొంద‌రు ఫ్రై చేసి తింటారు. ఎలా చేసుకుని తిన్నా స‌రే కోడిగుడ్లు చాలా రుచిక‌రంగా ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. కోడిగుడ్ల‌లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్లు, కొవ్వులు, లుటీన్‌, జియాజాంతిన్‌, లెచితిన్‌, విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. ఇవ‌న్నీ మ‌న‌కు … Read more

Heart Transplant : వైద్య చరిత్ర‌లోనే తొలిసారిగా అద్భుతం.. పంది గుండె మ‌నిషికి విజ‌య‌వంతంగా మార్పిడి..

Heart Transplant : ప్ర‌పంచ వైద్య చ‌రిత్ర‌లో ఇదొక అద్భుత‌మైన ఘ‌ట్టం. మొట్ట మొద‌టిసారిగా వైద్య నిపుణులు ఓ అరుదైన శ‌స్త్ర చికిత్స చేసి విజ‌యం సాధించారు. ఓ వ్య‌క్తికి జ‌న్యు మార్పిడి చేయ‌బ‌డిన పంది గుండెను అమ‌ర్చారు. ఈ క్ర‌మంలోనే ఈ శ‌స్త్ర చికిత్స విజ‌యవంత‌మైంది. అవ‌య‌వ మార్పిడి కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న బాధితుల‌కు ఈ వార్త ఎంతో ఊర‌ట‌నిస్తోంది. వివ‌రాల్లోకి వెళితే.. అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్ … Read more

Heart Beat : మీ గుండె ఎల్ల‌ప్పుడూ వేగంగా కొట్టుకుంటుందా ? అందుకు కార‌ణాలివే.. జాగ్ర‌త్త ప‌డ‌క‌పోతే ముప్పు త‌ప్ప‌దు..!

Heart Beat : మ‌నిషి శ‌రీరంలో గుండె చాలా ముఖ్య‌మైన అవ‌య‌వం. ఇది ర‌క్తాన్ని అన్ని భాగాల‌కు స‌ర‌ఫ‌రా చేస్తుంది. క‌నుక ఇది నిరంత‌రం ప‌నిచేయాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే గుండె కొట్టుకుంటుంటే ర‌క్తం పంప్ అవుతుంటుంది. ఇక ఒక వ్య‌క్తి గుండె కొట్టుకునే రేటు స‌హజంగానే నిమిషానికి 60 నుంచి 100 వ‌ర‌కు ఉంటుంది. కానీ కొంద‌రి గుండె ఎల్ల‌ప్పుడూ వేగంగానే కొట్టుకుంటుంది. మ‌నిషి గుండె నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకోవ‌డం స‌హ‌జ‌మే. … Read more

గుండె జబ్బులు, గుండె ఆరోగ్యంపై అందరికీ కలిగే సందేహాలు.. వాటికి సమాధానాలు..!

గుండె జబ్బులు ఉన్నవారికే కాదు, అవి లేని వారికి కూడా గుండె ఆరోగ్యం పట్ల అనేక సందేహాలు వస్తుంటాయి. ఫలానా ఆహారం తినాలా, వద్దా, ఏ నూనె వాడాలి, గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి ? వంటి అనేక ప్రశ్నలు మదిలో వస్తుంటాయి. అయితే అలాంటి ప్రశ్నలకు వైద్య నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. 1. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ? పిండి పదార్థాలు తక్కువగా, ప్రోటీన్లు ఎక్కువగా … Read more

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..!

మన శరీరంలోని పలు ముఖ్యమైన అవయవాల్లో గుండె ఒకటి. గుండె బలహీనంగా మారితే మనిషే బలహీనమైపోతాడు. కనుక గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. అయితే మనం పాటించే అలవాట్లు, తీసుకునే ఆహారం వల్ల గుండె ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. మంచి అలవాట్లు, మంచి ఆహారం అయితే ఫర్వాలేదు. కానీ చెడు అలవాట్లు, జంక్‌ ఫుడ్‌ అయితేనే గుండెకు సమస్య ఏర్పడుతుంది. అయితే గుండె ఆరోగ్యంగా ఉండేందుకు, గుండె జబ్బులు, హార్ట్‌ ఎటాక్స్‌ రాకుండా ఉండేందుకు పలు సూచనలు … Read more

వారంలో ఆ ఒక్క రోజు హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు ఎక్కువ‌గా అవ‌కాశాలు ఉంటాయి.. సైంటిస్టుల వెల్ల‌డి..

ప్ర‌పంచ వ్యాప్తంగా ఏటా ఎన్నో కోట్ల మంది గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్నారు. ప్ర‌పంచంలో ఏటా అత్య‌ధిక శాతం మంది మ‌ర‌ణాల‌కు కార‌ణ‌మ‌వుతున్న వ్యాధుల్లో గుండె జ‌బ్బులు రెండో స్థానంలో ఉన్నాయి. ఏటా అనేక ల‌క్ష‌ల మంది ప్ర‌పంచ వ్యాప్తంగా హార్ట్ ఎటాక్‌ల వ‌ల్ల చ‌నిపోతున్నారు. గుండెకు స‌ర‌ఫ‌రా అయ్యే ర‌క్త ప్ర‌వాహానికి ఏదైనా అడ్డుప‌డితే అప్పుడు గుండెకు ఆక్సిజ‌న్ స‌రిగ్గా అంద‌దు. ఫ‌లితంగా హార్ట్ ఎటాక్ లు సంభ‌విస్తాయి. ఈ క్ర‌మంలో ఛాతిలో అసౌక‌ర్యం, ఛాతిలో … Read more