మీరు కోపంగా ఉన్న‌ప్పుడు మీ గుండె ఎలా ప్ర‌వ‌ర్తిస్తుందో తెలుసా..?

గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఒక రోజుకి 7000 లీటర్లు ర‌క్తాన్ని పంప్ చేస్తుంది. మా ఇంటి నీళ్ళ ట్యాంకు 1000 లీటర్లు. అలాంటి 7 ట్యాంకుల రక్తాన్ని గుండె ఒక్క రోజులో పంప్ చేస్తుంది. ఇందులో 70% మెదడుకి వెళుతుంది. 30% మిగతా శరీర అవయవాలకు వెళుతుంది. గుండె ఒకసారి కొట్టుకోటానికి 0.8 సెకన్ల సమయం పడుతుంది. ఈ 0.8 సెకన్ల సమయంలో 0.3 సెకన్ల సమయం సంకోచించటానికి (contraction), 0.5 సెకన్ల సమయం … Read more

గుండెపై ఒత్తిడి ప‌డ‌కుండా సురక్షితంగా ఉండాలంటే ఇలా చేయండి..!

గుండెను ఒత్తిడి నుండి రక్షించుకోవడానికి, ఒత్తిడిని నిర్వహించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం, వ్యాయామం, తగినంత నిద్ర వంటి పద్ధతులను ఉపయోగించవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మద్యం, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండటం కూడా ముఖ్యం. వైద్య పరీక్షలు గుండె జబ్బులను ముందుగానే గుర్తించి, చికిత్స చేయడానికి సహాయపడతాయి. ధ్యానం ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక ప్రశాంతతను పొందడానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం … Read more

మ‌న గుండె నిర్మాణం ఎలా ఉంటుందో తెలుసుకోండి..!

గుండె ఒక బోలుగా వుండి, కోన్ ఆకారంలో వుండే కండరం. ఇది ఊపిరితిత్తులకు, ఛాతీ ముందుభాగ ఎముకకు మధ్య నుంటుంది. ఛాతీలో మధ్య నుండి ఎడమవైపుకు అధికంగాను, కుడివైపుకు కొద్దిపాటిగాను విస్తరించివుంటుంది. గుండె ధ్వనులు ఎలా వుంటాయి? వైద్యుల వద్ద వుండే స్టెతస్కోప్ అనే పరికరంతో గుండె ధ్వనిని వింటే అది లబ్ డబ్ అనే ధ్వని చేయటంగా వినపడుతుంది. లబ్ అనే మొదటి ధ్వని రక్తం చిమ్మేదిగాను, డబ్ అనే ధ్వని గుండె వాల్వులు మూసుకోవడం … Read more

గుండె కూడా ఒక పంప్ లాంటిదే.. దాన్ని అర్థం చేసుకుంటేనే ఆరోగ్యం..

శరీరంలోని అన్ని అవయవాలలోకంటే గుండె అతి ప్రధానమైన అవయవమని అందరికి తెలిసిందే. గుండె లేకుండా మనం జీవించలేము. అయితే, అసలు గుండె అనేది ఏమిటని పరిశీలిస్తే అది ఒక పంపు లేదా పంపిణీ చేసే అవయవం వంటిదని చెప్పచ్చు. ఎంతో సంక్లిష్టమైంది, ప్రధానమైంది అయినప్పటికి అది ఒక పంపు వంటిదే. సాధారణంగా పంపులన్ని అడ్డుపడటాలు, పనికిరాకుండాపోవడాలు, రిపేర్లు రావటం వంటివి కలిగి వుంటాయి. అయితే, మన గుండె విషయంలో కూడా ఇదే పరిస్ధితి వుంటుంది. కనుక రక్తాన్ని … Read more

మాన‌వుడి గుండె ఎలా ప‌నిచేస్తుందో తెలుసా..? ఇది చ‌ద‌వండి..!

మానవుడి గుండె ఒక సంక్లిష్టమైన అవయవం. శరీరంలోని అన్ని భాగాలకంటే కూడా ప్రధానమైనది. నిరంతరం పని చేస్తూనే వుండేది. దీని బరువు షుమారుగా 250 గ్రాములు వుంటుంది. ఇది శరీరం లోని అన్ని భాగాలకు రక్తం పంపిణీ చేస్తుంది. ఈ ప్రధాన అవయవం లేకుంటే, శరీరంలోని ఇతర అవయవాలు, టిష్యూలు ఆక్సిజన్ అందక మరణిస్తాయి. గుండె ఛాతీ వెనుకభాగ గోడకు దగ్గరలో వుంటుంది. దీనిలో నాలుగు ఛాంబర్లు వుంటాయి. వీటిని కుడి, ఎడమ అట్రియా అని, కుడి, … Read more

ఎల్ల‌ప్పుడూ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే పాటించాల్సిన డైట్ టిప్స్ ఇవే..!

మ‌న శరీరంలో ఉన్న అన్ని అవ‌య‌వాల్లోనూ గుండె చాలా ముఖ్య‌మైంది. ఎందుకంటే ఇది లేక‌పోతే మ‌నం అస‌లు బ‌త‌క‌లేము. గుండె నిరంత‌రాయంగా ప‌నిచేస్తుంటేనే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్య‌వంత‌మైన జీవ‌న విధానం క‌లిగి ఉండాలి. లేదంటే గుండె సంబంధ వ్యాధులు వ‌చ్చేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. ఇక గుండె ఆరోగ్యాన్ని ప‌దిలంగా ఉంచుకోవాలంటే నిత్యం వ్యాయామం చేయ‌డంతోపాటు స‌రైన పోష‌కాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. కొన్ని ర‌కాల ఆహారాలు గుండె జ‌బ్బులు వ‌చ్చే … Read more

మీ గుండె ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇలా చేయండి..!

వయసు పైబడుతున్న కొద్ది మీ ఆరోగ్యాన్ని చిన్నపాటి జాగ్రత్తలతో కాపాడుకోవాలి. మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే, దిగువ జాగ్రత్తలు పాటించండి. శరీర అవయవాల్లో నిరంతరం పని చేసే గుండె ఆరోగ్యంపై శ్రధ్ద చూపటం అత్యవసరంగా చెపుతారు. గుండె ఆరోగ్యాన్ని అన్ని విధాలా ఎప్పటికపుడు కాపాడుకుంటూనే వుండాలి. ప్రధానంగా మీ రక్తపోటు ఎంత వుందో ఎప్పటికపుడు చెక్ చేయించుకుంటూ వుండండి. వాటితోపాటు కొలెస్టరాల్, ట్రిగ్లీసెరైడ్ స్ధాయిలు కూడా చెక్ చేయించాలి. గుండెను ఏ కోణంలో సరి చేసుకుంటూ రావాలో … Read more

మీ వ‌య‌స్సు 40 దాటిందా..? అయితే క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్ అని ఆంగ్లంలో సామెత ఉంది. రోగాన్ని నయం చేసుకునేందుకు తగిన మందులు వాడేకన్నాకూడా ఆ రోగంబారినపడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదంటున్నారు వైద్యులు. ప్రస్తుతం సమాజంలో చాలామంది గుండె వ్యాధిబారినపడినవారు ఎక్కువగా ఉన్నారని సర్వేలు చెపుతున్నాయి. మనిషి శరీరంలో ప్రధానమైన భాగం గుండె. ఆ గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు కొద్దిపాటి చిట్కాలు పాటిస్తే సరి. గుండె ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు వైద్యులు. యమానుసారం మీకు నచ్చిన వ్యాయామం చేయండి. … Read more

గుండెకు మేలు చేసే ఇవి మ‌న వంటింట్లోనే ఉన్నాయ‌ని మీకు తెలుసా..?

సుగంధ ద్రవ్యాలు గుండెకి చేసే మేలు గురించి చాలా మందికి తెలియదు. మనదేశంలో ఆహారంలో భాగంగా సుగంధ ద్రవ్యాలని చాలా విరివిగా తీసుకుంటారు. ఐతే అవి చేసే మేలు గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఆదివారం వచ్చిందంటే మటన్ చికెన్ లు చాలా కామన్. ఆ టైమ్ లో అందులో దాల్చిన చెక్క వేయడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. ముఖ్యంగా బిర్యానీల్లో దాల్చిన చెక్క బాగా వాడతారు. దీనిలో ఉండే యాంటీయాక్సిండెంట్ల కారణంగా అనేక సమస్యల నుండి … Read more

Oats : రోజూ ఉద‌యం వీటిని తినండి.. మీ గుండె సేఫ్‌.. హార్ట్ ఎటాక్‌లు రావు..!

Oats : ఈ మధ్యకాలంలో ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగి మనలో చాలామంది ఆరోగ్యకరమైన ఆహారం మీద శ్రద్ధ పెడుతున్నారు. అలాంటి ఆహారాలలో ఓట్స్ ఒకటి. ఉదయం సమయంలో ఓట్స్ తో బ్రేక్ ఫాస్ట్ తయారు చేసుకుని తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఓట్స్ లో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా ఫ్రీ రాడికల్స్ ని తరిమికొడ‌తాయి. చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి గుండెకు సంబంధించిన సమస్యలు … Read more