ఓట్స్‌తో ఇలా చేస్తే అందమైన ముఖం మీ సొంతమవుతుంది..!
చర్మం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ముఖం అందంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మేకప్ వేసుకోవడం వల్ల తాత్కాలికంగా మనం చాలా అందంగా కనిపించవచ్చు. కానీ దాని కోసం మనం ఉపయోగించే ఉత్పత్తుల వల్ల చర్మ ఆరోగ్యం మరింత దెబ్బ తింటుంది. ముఖం కాంతివంతంగా అవ్వాలంటే తప్పక ప్రయత్నించాలి. ఓట్స్ ని ఉడికించి మెత్తగా రుబ్బుకోవాలి . అందులో కాస్త నిమ్మ రసం కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. అరగంట తరువాత చల్లటి నీటి తో కడిగేసుకోవాలి. ఇదే విధంగా … Read more









