Oats Idli : అప్పటికప్పుడు చేసుకునే హెల్తీ ఇడ్లీ.. రోజూ తింటే షుగర్, కొలెస్ట్రాల్ ఉండవు..!
Oats Idli : ఓట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. వీటిని తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వీటితో రకరకాల వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. ఓట్స్ తో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. ఓట్స్ తో తరుచూ చేసే వంటకాలతో పాటు మనం ఇడ్లీలను కూడా తయారు చేసుకోవచ్చు. ఓట్స్ తో చేసే ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఇన్ స్టాంట్ … Read more









