అధిక బరువా.. పర‌గడుపున ఇది తాగండి ఇట్టే తగ్గుతారు..!!

ప్రస్తుత కాలంలో చాలామంది వివిధ జాబులరీత్యా పట్టణాలకు వెళ్లి నివసిస్తూ ఉంటారు. ఈ తరుణంలో వారు ఎక్కువగా జంక్ ఫుడ్ కి అలవాటు పడి లావెక్కుతారు.. కనీసం వ్యాయామం కూడా చేయకుండా ఉండడంతో వివిధ అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటారు.. అలా అధిక బరువు పెరిగి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు , బరువు తగ్గాలంటే కొన్ని సహజసిద్ధమైన చిట్కాలు పాటించాలి.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. ముఖ్యంగా బరువు తగ్గడంలో సోంపు గింజలు అనేవి మనకు ఎంతో ఉపయోగపడతాయి. సోంపు … Read more

బ‌రువు త‌గ్గాల‌ని అనుకుంటున్నారా..? అయితే రోజుకు ఒక గుడ్డును తినండి..!

ఊబకాయం అనేది శరీరంలో అనేక వ్యాధులకు దారితీసే సమస్య. స్థూలకాయం వల్ల శరీరంలో అనేక వ్యాధులు వస్తాయి. బరువు పెరుగడం వల్ల మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. మీరు కూడా స్థూలకాయంతో బాధపడుతూ ఉంటే.. బరువు తగ్గడానికి రోజూ గుడ్లు తినాలి అంటున్నారు పోషకాహార నిపుణులు. అయితే మీరు గుడ్లు తినడానికి సరైన మార్గం తెలుసుకోవాలి. గుడ్డు అనేది ప్రోటీన్లు, విటమిన్లు, ఒమేగా-3 వంటి ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన సూపర్ ఫుడ్. … Read more

రాత్రి పూట మీరు నిద్రిస్తున్నా కూడా శరీర బ‌రువును త‌గ్గించాలంటే.. ఇలా చేయండి..!

మీ ఎత్తుకు తగిన బరువులో లేరా? ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారా? చాలా బద్ధకంగా ఉన్నారా? సులువైన మార్గంలో బరువు తగ్గాలని చూస్తున్నారా? మీరు నిద్రపోతున్నప్పుడు శరీరంలోని అదనపు కొవ్వును కరిగించవచ్చని మీకు తెలుసా? నమ్మట్లేదా? అయితే ఈ కింది చిట్కాలు పాటించండి. మనం నిద్రపోతున్నప్పుడు మన శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును నిజంగా కరిగించుకోవచ్చు. అందుకు జీవనశైలిలో కొన్ని మార్పులు క్రమం తప్పకుండా పాటించాలి. రాత్రిపూట కొన్ని ఆహార పదార్థాలను తినడం కూడా అవసరం. మీరు … Read more

అధిక బ‌రువు త‌గ్గాలంటే తేనెను ఏ ర‌కంగా తీసుకోవాలి..?

తేనె శరీరానికి ఆరోగ్యకరమైన ఆహారం. చర్మ సహజ సౌందర్యం కొరకు దీనిని సౌందర్య సాధనంగా కూడా వాడతారు. శరీరంలోని కొవ్వును కరిగించేస్తుంది కనుక బరువు తగ్గటానికి కూడా దీనిని ఉపయోగిస్తారు. తేనెను ఏ రకంగా తీసుకుంటే తేలికగా బరువు తగ్గుతారనేది పరిశీలిద్దాం. డైటింగ్ చేసేవారు తగినంత పోషక విలువలు కలిగి వుండటానికి తేనె తాగుతారు. శరీరంలోని కొవ్వును కరిగించి సన్నపడేలా చేస్తుంది. తేనెను సాధారణంగా నీటితో తీసుకుంటారు. వేడి నీటితో తీసుకుంటే సత్వర ఫలితాలనిస్తుంది. తేనెను నిమ్మరసం, … Read more

అధిక బ‌రువు త‌గ్గేందుకు సైకిల్ తొక్కాలా.. వాకింగ్ చేయాలా..?

అధిక బరువు, ఊబకాయం ప్రస్తుతం యువత ముందు ఉన్న అతిపెద్ద సమస్యలు ఇవే అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. వారి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కొన్ని ఔషధాల సైడ్ ఎఫెక్ట్ వల్లకానీ, జీన్స్‌ లోపం ఇలా కారణం ఏదైనా యువతలో అధికబరువు, ఊబకాయ‌స్తుల సంఖ్య రోజురోజుకు అధికమవుతోంది. దానిని తగ్గించుకోవడానికి ఎన్నో మార్గాలు ప్రయత్నిస్తున్నా ఫలితం పెద్దగా కనిపించడం లేదు. కొందరు జిమ్‌కు వెళ్తే మరికొందరు వ్యాయామం చేస్తున్నారు. మరికొందరు తమకు తెలిసిన ఫిట్‌నెస్ ఎక్సర్‌సైజ్‌లను చేస్తున్నారు. … Read more

అధిక బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తినాల్సిందే..!

అధిక బరువు.. ఇప్పుడు అత్యధిక మందికి అతి పెద్ద సవాల్‌గా ఉంది. అతి పిన్న వయసులోనే అధిక బరువుతో బాధపడుతున్న వారు ఎందరినో మన చూస్తూనే ఉంటాం. ఆ అధిక బరువును తగ్గించుకోవడానికి అందరూ అనేక మార్గాలు వెతుకుతుంటారు. మరికొందరు జిమ్‌, యోగా, వ్యాయామాలు, ప్రత్యేక ట్రీట్‌మెంట్‌లు తీసుకుంటున్నారు. అయితే బరువు తగ్గాలంటే ముందుగా మన మన ఆహారంపై దృష్టి పెట్టాలని ప్రతి ఒక్కరూ చెప్తారు. కానీ ఏం తినాలి.. ఎలా తినాలి అన్నది మాత్రం చాలా … Read more

బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్న‌వారు వీటిని డైట్‌లో క‌చ్చితంగా చేర్చుకోవాల్సిందే..!

నేషనల్ ఒబెసిటీ ఫౌండేషన్ ప్రకారం మహిళల్లో, చిన్నారుల్లో ఊబకాయం సమస్య ఏటికేడాది పెరుగుతోంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు డాక్టర్లని ఆశ్రయించే వారి సంఖ్య ఎక్కువవు తోంది, అయితే ఇతరత్రా పద్ధతుల కన్నా, చక్కటి ఆహార నియమాలను పాటించడం వల్ల సులువుగా, బరువు తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు. అందుకు ఉపయోగపడే పదార్థాలే ఇవి. రోజూ చెంచా అవిసె గింజల్ని టిఫిన్లూ, పండ్ల రసాలూ, ఓట్స్, మజ్జిగ, దేనిలో నైనా సరే కలుపుకొని తాగితే మంచిది. సలాడ్లపైనా గింజల … Read more

బ‌రువు త‌గ్గాల‌ని అనుకుంటున్నారా.. ఈ పానీయాల‌ను ఇంట్లోనే త‌యారు చేసి తాగండి..

డైటింగ్ చేసేవారు డైట్ కోక్స్ లేదా ఇతర కార్బోనేటెడ్ డైట్ డ్రింక్ లు తాగుతూంటారు. అయితే ఇవి ఆరోగ్యకరం కాదు. వీటిలో అధికంగా షుగర్ మరియు కేలరీలు వుండి కొంతకాలంపాటు బరువు తగ్గించినప్పటికి తర్వాతి కాలంలో అనేక ఆరోగ్య సమస్యలనిస్తాయి. కనుక సహజంగా బరువు తగ్గి ఆరోగ్యంగా వుండాలనుకునేవారికి ఇంటిలోనే తయారు చేసుకొని తాగదగిన పానీయాలు కొన్ని పరిశీలించండి. వేడి నీరు – నిమ్మరసం : సాధారణంగా డైటింగ్ చేసేవారు ఈ పానీయాన్ని తాగుతూనే వుంటారు. వేడినీరు … Read more

బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా.. ఈ చిన్న ట్రిక్‌ను పాటించండి..

వెరైటీ వద్దు – బరువు తగ్గాలంటూ చేసే ప్రయత్నాలన్నీ వృధా అయిపోతున్నాయా? మీరు డైలే వివిధ రకాల రుచులు చూడకుండా ఒకే రుచికల ఆహారం కనుక తింటూ వుంటే, తినే ఆహారం అతి తక్కువగా లోపలికిపోతుందని, శరీరానికి కొవ్వు పట్టే అవకాశాలు తక్కువగా వుంటాయని తాజాగా ఒక స్టడీలో వెల్లడైంది. అలవాటు పడటమనేది ఒక మానసిక ప్రక్రియ అని అధికంగా దానిని తింటున్నకొద్ది తక్కువ తింటారని స్టడీ చెపుతోంది. చిన్న ప్లేట్…కాని పెద్ద ఫోర్క్ – తినే … Read more

అధిక బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా.. ఉద‌యం అధికంగా ఆహారం తినండి..

అధికంగా ఉన్న శ‌రీర బ‌రువును త‌గ్గించుకునేందుకు అనేక మంది అనేక ర‌కాల ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తుంటారు. కొంద‌రైతే ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవ‌డం మానేస్తే అధిక బ‌రువు త‌గ్గించుకోవ‌చ్చ‌ని భావిస్తుంటారు. అయితే అందులో ఎంత‌మాత్రం నిజం లేద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవ‌డం మానేస్తే అధిక బ‌రువు పెరుగుతారు త‌ప్ప, బ‌రువు త‌గ్గ‌ర‌ని వారంటున్నారు. ఈ క్ర‌మంలో ప‌లువురు ప‌రిశోధ‌కులు ఈ విషయంపై తాజాగా ప‌రిశోధ‌న‌లు చేసి ఆ వివ‌రాల‌ను వెల్ల‌డించారు కూడా. జ‌ర్మ‌నీకి చెందిన లుబెక్ యూనివ‌ర్సిటీ … Read more