బరువు తగ్గాలని అనుకుంటున్నారా.. ఈ పానీయాలను ఇంట్లోనే తయారు చేసి తాగండి..
డైటింగ్ చేసేవారు డైట్ కోక్స్ లేదా ఇతర కార్బోనేటెడ్ డైట్ డ్రింక్ లు తాగుతూంటారు. అయితే ఇవి ఆరోగ్యకరం కాదు. వీటిలో అధికంగా షుగర్ మరియు కేలరీలు వుండి కొంతకాలంపాటు బరువు తగ్గించినప్పటికి తర్వాతి కాలంలో అనేక ఆరోగ్య సమస్యలనిస్తాయి. కనుక సహజంగా బరువు తగ్గి ఆరోగ్యంగా వుండాలనుకునేవారికి ఇంటిలోనే తయారు చేసుకొని తాగదగిన పానీయాలు కొన్ని పరిశీలించండి. వేడి నీరు – నిమ్మరసం : సాధారణంగా డైటింగ్ చేసేవారు ఈ పానీయాన్ని తాగుతూనే వుంటారు. వేడినీరు … Read more









