Sleep : వీటిని రాత్రి నిద్రకు ముందు తాగితే.. పడుకున్న వెంటనే గాఢ నిద్ర పట్టేస్తుంది..!
Sleep : ప్రస్తుత తరుణంలో చాలా మంది నిత్యం ఉరుకుల పరుగుల బిజీ జీవితాన్ని గడుపుతున్నారు. దీని వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు అధికమవుతున్నాయి. వీటి బారిన పడి చాలా మంది అవస్థలు పడుతున్నారు. దీంతోపాటు నిద్రలేమి సమస్య కూడా చాలా మందిని ఇబ్బందులకు గురిచేస్తోంది. అయితే పడుకున్న వెంటనే గాఢమైన నిద్రలోకి జారుకోవాలంటే.. రాత్రి పూట నిద్రకు ముందు ఈ పానీయాలను తాగాల్సి ఉంటుంది. మరి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. రాత్రి … Read more









