బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా.. మీ ఆహారాల‌ను వీటితో మార్పు చేయండి..

బరువు త్వరగా తగ్గాలని షుగర్ సంబంధిత ఆహారాలు మానేస్తున్నారా? మానకండి…వాటిని తక్కువ షుగర్ వుండే సహజ ఆహారాలతో, హాని కలిగించని ఆహారాలతో మార్పు చేయండి. తేనె – తినే ఆహారంలో షుగర్ కు బదులు తేనె వాడండి. తేనెలో వుండే తీపి మీ ఆరోగ్యానికి హాని కలిగించదు. తాగే పానీయాలు…టీ, కాఫీ, జ్యూసులు మొదలైనవాటిలో మీకు తెలియకుండానే ప్రతిరోజూ అధిక షుగర్ వాడేస్తారు. వీటిలో కనుక షుగర్ కు బదులు తేనె వాడితో ఎన్నో అధిక కేలరీలు … Read more

ఈ చిన్న సింపుల్ ట్రిక్‌ను పాటిస్తే బ‌రువును ఈజీగా త‌గ్గించుకోవ‌చ్చు.. అదెలాగంటే..?

చిన్న ట్రిక్ – లావుగా వున్నవారికి బరువు తగ్గటమంటే ఎంతో ఆరాటం. బరువు ఎలా తగ్గాలి ? అనే పుస్తకం ఎక్కడదొరికినా చదివేస్తారు. అందులో వున్నట్లు ఆహారంలో కోత పెడతారు, జిమ్ లకు వెళతారు లేదంటే చివరకు పూర్తి ఉపవాసాలు కూడా చేస్తారు. అన్నిటికంటే సులభమైన చిన్న ట్రిక్…..ఒకటి పాటించండి…అంటోంది తాజాగా చేయబడిన రీసెర్చి ఒకటి. రీసెర్చి ఏమంటోంది? – అదేమిటంటే….సరిగ్గా భోజనానికి ముందర…ఒకటి లేదా రెండు గ్లాసుల నీరు తాగితే అది ఆకలి చంపి మీ … Read more

అధిక బ‌రువు పెరిగేందుకు, షుగ‌ర్ వ‌చ్చేందుకు ఈ హార్మోనే కార‌ణ‌మ‌ట‌..!

నేటి రోజుల్లో చిన్న వయసులోనే అధిక బరువు సంతరించుకోవటానికి సాధారణంగా మనం అనేక పదార్ధాలలో వాడుతున్న షుగర్ వంటి తీపి పదార్ధాలు. ఫ్రక్టోస్ అధికంగా తీసుకుంటే లెప్టిన్ నిరోధకత తగ్గుతందని, ఈ చర్య అధిక ఫ్యాట్ లేదా హై కేలరీ ఆహారాలతో కలసి అధిక బరువు సంతరించుకునేలా చేస్తోందని, అధిక బరువు కారణంగా షుగర్ వ్యాధిగ్రస్తులవుతున్నారని పరిశోధకులు చెపుతున్నారు. తాజా పరిశోధనలు అమెరికన్ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ లో ప్రచురించారు. లెప్టిన్ అనేది ఒక హార్మోన్ అని … Read more

అధిక బ‌రువును త‌గ్గించుకోవాల‌ని చూస్తున్నారా..? ఈ చిట్కాల‌ను మీరు పాటించి ఉండ‌రు..!

కొంత మంది ఎలా బరువు తగ్గాలి అని బాధ పడుతూ ఉంటే మరి కొందరు ఎలా పెరగాలి అని బాధ పడుతుంటారు. బరువు పెరగాలి అనే ఆలోచనతో ఎక్కువ మోతాదులో అన్ని ఆహార పదార్థాలు తినడం సరైన పద్ధతి కాదు. బరువు తగ్గడం లేదా బరువు పెరగడం ఏదైనా సహజంగా మరియు ఆరోగ్యంగా ప్రయత్నించాలి. అలా కాకుండా అధికమైన కొవ్వు పదార్థాలు తీసుకోవడం చేస్తే సన్నగా ఉన్న వారిలో కూడా కొలెస్ట్రాల్ శాతం పెరిగిపోతుంది. అది శరీరానికి … Read more

ఈ ల‌క్ష‌ణాలు మీలో క‌నిపిస్తున్నాయా..? అయితే మీరు బ‌రువు పెరుగుతున్న‌ట్టే..!

రోజంతా వ్యాయామం చేస్తూనే వుంటారు. కాని మీ బరువు పెరుగుతోందో లేదా తరుగుతోందో మీకే అంతుపట్టటం లేదు. అందుకుగాను బరువు పెరుగుతున్నామని తెలిపేందుకుగల నిదర్శనాలను కొన్నింటిని దిగువ ఇస్తున్నాం. పరిశీలించండి. ఒక్క ఫర్లాంగు దూరం నడకకు లేదా మెట్లు ఎక్కినపుడు అలసిపోతున్నారా? వ్యాయామం చేయకపోవటం కూడా అధిక బరువునిస్తుంది. అదనంగా వున్న కొవ్వు చర్మం కింద చేరి శరీరానికి ఒత్తిడినివ్వటం లేదంటే శరీర కిందిభాగమైన కాళ్ళకు నొప్పి కలిగించటం చేస్తుంది. నడిచేటపుడు మీ తొడలు ఒకదానికొకటి తగులుతున్నాయా? … Read more

అధిక బ‌రువే అన్ని స‌మ‌స్య‌ల‌కూ మూల కార‌ణం.. త‌గ్గితే ఏ ఢోకా ఉండ‌దు..!

కాలం గడిచే కొల‌ది డయాబెటీస్ సమస్య బ్లడ్ షుగర్ మాత్రమే కాదని తెలుసుకుంటున్నాము. టైప్ 2 డయాబెటీస్ అనేది రక్తపోటు, అధిక కొల్లెస్టరాల్, అధికబరువు, బ్రెయిన్, హార్టులలో రక్త సరఫరా సమస్యలతో కూడిన ఒక క్లిష్టమైన వ్యాధి. అన్నీ వచ్చేసిన తర్వాత అవి డయాబెటీస్ కారణంగా వచ్చాయని కూడా తెలుస్తుంది. షుగర్ నియంత్రణ వలెనే, రక్తపోటు నియంత్రణ కూడా చేసుకోవాలి. తరచుగా మీ డాక్టర్ ను రక్తపోటు కూడా చెక్ చేయమని అడగండి. డయాబెటీస్ వున్న వారిలో … Read more

అధిక బ‌రువే అన్ని స‌మ‌స్య‌ల‌కు మూల కార‌ణ‌మ‌ట‌..!

జీవితాన్ని దుర్భరం చేసే జీవన శైలి సమస్యలు ఎంతో మంది జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోవడానికి కారణమవుతున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా అతి చిన్న వయుసుల్లోనే వీరంతా తమ జీవితాల్ని చాలిస్తున్నారు. వీటిని నియంత్రించడంలో పూర్తి అవగాహన అనేది అవసరమని, చికిత్సలో కొత్త మార్గాలను అవలంభించాల్సి ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకుగాను అనేక పరిశోధనలు సైతం పరిశోధకులు చేస్తున్నారు. స్థూలకాయం, అధిక రక్తపోటు, మధుమేహం వీటన్నిటితోపాటు గుండె సంబంధిత వ్యాధులు వంటి అనారోగ్య సమస్యలు నేడు మనిషిని … Read more

బరువు తగ్గాలంటే చేయండిలా..!

బరువు తగ్గాలనుకొనేవారు శొంఠిని పిప్పళ్ల చూర్ణంలో సమానంగా కలిపి రోజూ తేసెతో తీసుకోవాలి. కఫం, ఎక్కిళ్లు, గొంతునొప్పి ఉన్నవారు గోరువెచ్చని నీళ్లతో శొంఠిపొడిని వేసి తీసుకోవాలి. నెలసరి సమస్యలున్నవారికి ఈ పొడిలో చిటికెడు చొప్పున పిప్పళ్లు, ఇంగువ వేసి రెండు మూడు వారాల ముందు నుంచే తినిపించాలి. అజీర్ణ సమస్య ఉన్నప్పుడు గోరువెచ్చటి నీళ్లలో చిటికెడు శొంఠిపొడి, సైంధవలవణం వేసి తీసుకోవాలి. కొబ్బరి నూనెలో కలిపి పూతలా రాస్తే కీళ్లు, మడమలు నొప్పికి పరిష్కారం లభిస్తుంది. బాలింతలకు … Read more

అంబానీ కొడుకు 108 కిలోల బరువు తగ్గించిన ఆమె ఏం తినమంటోందో తెలుసా? రుజిత దివేకర్ సూచనలు ఇవే..!

నేటి త‌రుణంలో స్థూల‌కాయం స‌మ‌స్య అంద‌రినీ ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. వ‌యస్సుతో సంబంధం లేకుండా చిన్నా పెద్దా అంద‌రూ ఊబ‌కాయులుగా మారిపోతున్నారు. అందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. నిత్యం ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితం గ‌డ‌ప‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, జంక్ ఫుడ్ ఎక్కువ‌గా తిన‌డం.. ఇలా అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మంది బ‌రువు పెరుగుతున్నారు. దీంతో బీపీ, షుగ‌ర్‌, గుండె జ‌బ్బుల బారిన ప‌డి ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు. అయితే అలాంటి వారు కింద సూచించిన … Read more

ఇంట్లో చేసే సింపుల్ ఎక్స‌ర్‌సైజులు ఇవి.. క్యాల‌రీలు అధికంగా ఖ‌ర్చ‌వుతాయి..!

బ‌రువు త‌గ్గ‌డం క‌ష్టంగా ఉందా. జిమ్ లేదా వ్యాయామం కోసం అంత స‌మ‌యాన్ని వెచ్చించ‌లేక‌పోతున్నారా.. అయితే కింద మేం ఇచ్చిన ఈ ఎక్స‌ర్‌సైజ్‌ల‌ను చేయండి. వీటిని చేసేందుకు పెద్ద‌గా స‌మ‌యం ప‌ట్ట‌దు. ఉద‌యం లేదా సాయంత్రం ఎప్పుడైనా మీరు తీరిక చేసుకుని ఇంట్లోనే ఈ వ్యాయామాల‌ను చేయ‌వ‌చ్చు. దీంతో అధిక బ‌రువు త‌గ్గుతారు. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌రుగుతుంది. ఇక ఆ వ్యాయామాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ​Burpees (బ‌ర్పీస్‌).. రెండు కాళ్ల‌పై నిల‌బ‌డి వాటిని దూరంగా … Read more