అధిక బ‌రువును త‌గ్గించే తేనె.. ఎలా తీసుకోవాలంటే..?

తేనెలో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు దాగి ఉంటాయనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అందుకే పురాతన కాలం నుంచి తేనెను ప‌లు ఔష‌ధాల త‌యారీలో, అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసేందుకు ఉప‌యోగిస్తున్నారు. అయితే తేనె వ‌ల్ల మ‌న‌కు క‌లిగే అద్భుతమైన ప్ర‌యోజ‌నాల్లో ఒక‌టి బ‌రువు త‌గ్గ‌డం. తేనెను అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు మంచి ఔష‌ధంగా వాడ‌వ‌చ్చు. మ‌రి అధిక బ‌రువును త‌గ్గించుకోవాలంటే.. తేనెను ఎలా ఉప‌యోగించాలో ఇప్పుడు తెలుసుకుందామా. నిత్యం ఉద‌యాన్నే ఒక గ్లాస్ … Read more

అధిక బ‌రువు త్వ‌ర‌గా తగ్గాలంటే.. ఈ పోష‌కాలు తీసుకోవాలి..!

అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డం అన్న‌ది నేటి త‌రుణంలో చాలా మందికి తీవ్ర ఇబ్బందిగా మారుతోంది. శ‌రీరంలో అధికంగా పేరుకుపోయే కొవ్వును కరిగించేందుకు చాలా మంది ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే చాలా మంది నిత్యం వ్యాయామం చేయ‌డం, వేళ‌కు భోజ‌నం చేయ‌డం, త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించ‌డం వంటి పనులు చేస్తున్నారు. అయితే వాటితోపాటు కింద తెలిపిన పోష‌కాలు ఉన్న ఆహారాల‌ను నిత్యం తీసుకుంటుంటే దాంతో అధిక బ‌రువును వేగంగా త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి అధిక బ‌రువు తగ్గాలంటే … Read more

అధిక బరువు తగ్గడానికి ఇంటి చిట్కాలు ..!

ఉదయం నిద్రలేవగానే బ్రష్ చేసి రెండు గ్లాసుల గోరువెచ్చని నీటిని తాగాలి. తరువాత ఒక అరగంట ఆగి మళ్ళీ రెండు గ్లాసుల నీటిని తాగాలి. తరువాత బ్రేక్ ఫాస్ట్ కు అరగంట ముందు ఒక గ్లాసు జ్యూస్ తాగండి. జ్యూస్ అంటే ఫ్రూట్ జ్యూస్ కాదు సుమా. కరివేపాకు, మునగాకు వీటిలో మునగాకు ఎక్కువ, కరివేపాకు తక్కువ ఉండాలి. కొత్తిమీర, పుదీనా, తులసి ఆకులు వీటిలో తులసి ఆకులు తక్కువ మిగతావి ఎక్కువ ఉండాలి. పచ్చి కూరగాయలు … Read more

అధిక బ‌రువు, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు త‌గ్గాలంటే.. ఈ సూచ‌న‌ల‌ను క‌చ్చితంగా పాటించాలి..!

నేటి త‌రుణంలో అధిక శాతం మంది స్థూల‌కాయ స‌మ‌స్య‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. దీనికి తోడు భారీగా పెరిగిపోయిన బాన పొట్ట‌తోనూ అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో వాటిని త‌గ్గించేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు. నిత్యం వ్యాయామాలు చేయ‌డం, పౌష్టికాహారం తీసుకోవ‌డం త‌దితర ప‌నులు చేస్తున్నారు. అయితే వీటితోపాటు ప‌లు ముఖ్య‌మైన సూచ‌న‌లను కూడా పాటించాలి. అలాంట‌ప్పుడే పొట్ట ద‌గ్గ‌ర కొవ్వును త్వ‌ర‌గా త‌గ్గించుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. వారానికి క‌నీసం … Read more

లావుగా ఉన్నారా.. అయితే మీకీ తిప్పలు తప్పవు.. జాగ్రత్త మరి

ఊబకాయం.. ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్య.. ఈ ఊబకాయం కారణంగా కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. తాజాగా జరిగిన పరిశోధనల్లో ఊబ కాయస్తులను మరింత బాధించే వాస్తవం వెలుగు చూసింది. అదేంటంటే.. ఊబకాయానికీ ఆస్తమాకీ సంబంధం ఉందట. ఈ విషయాన్ని అమెరికాకి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ కి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ఇందుకోసం వీళ్లు కొందరు ఊబకాయుల్ని పరిశీలించి పరిశోధనలు చేశారట. వాళ్లలో చాలా మందికి శ్వాసకోశ సమస్యలు ఉన్నట్లు గుర్తించారట. వాళ్ల … Read more

రాత్రి పూట మ‌నం చేసే ఈ త‌ప్పులే బ‌రువు పెంచుతాయి తెలుసా..?

రోజు రోజుకీ బ‌రువు అధికంగా పెర‌గ‌డం అన్న‌ది నేటి త‌రుణంలో స‌హ‌జం అయిపోయింది. చాలా మంది ప్ర‌స్తుతం అధిక బ‌రువు స‌మ‌స్య‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. అయితే బరువు అధికంగా పెర‌గ‌డానికి మ‌నం చేసే త‌ప్పులు కూడా కొన్ని కార‌ణ‌మ‌వుతుంటాయి. ముఖ్యంగా రాత్రి పూట మ‌నం చేసే త‌ప్పుల వ‌ల్ల బ‌రువు అధికంగా పెరుగుతాం. అయితే ఆ త‌ప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వాటిని చేయ‌కుండా ఉంటే బ‌రువు కంట్రోల్‌లో ఉంటుంది. 1. రాత్రిపూట చాలా మంది భోజ‌నం త‌రువాత, … Read more

అధిక బ‌రువు విష‌యంలో చాలా మందికి ఉండే అపోహ‌లు ఇవే..!

అధికంగా బ‌రువు ఉన్న‌వారు దాన్ని త‌గ్గించుకునేందుకు నిజానికి చాలా క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది. నిత్యం వ్యాయామం చేయ‌డంతోపాటు పౌష్టికాహారం తీసుకోవాలి. నిత్యం త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించాలి. ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న విధానాన్ని పాటించాలి. అయితే అధిక బ‌రువును త‌గ్గించుకునే విష‌యంలో చాలా మందికి అనేక అపోహ‌లు ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కొవ్వులు అనారోగ్య‌క‌రం… చాలా మంది కొవ్వు ఆహారాల‌ను తిన‌డం మానేస్తుంటారు. కొవ్వులు అనారోగ్య‌క‌ర‌మ‌ని న‌మ్ముతారు. కానీ నిజానికి మ‌న‌కు నిత్యం కొంత మోతాదులో కొవ్వులు కూడా … Read more

యాల‌కుల‌తో అధిక బ‌రువు ఎలా త‌గ్గ‌వ‌చ్చంటే..?

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి యాల‌కుల‌ను త‌మ వంటి దినుసుగా ఉప‌యోగిస్తున్నారు. వీటిని చాలా మంది నిత్యం వంట‌ల్లో వేస్తుంటారు. కొంద‌రు యాల‌కుల‌ను నేరుగా అలాగే వంట‌ల్లో వేస్తే.. కొంద‌రు వాటిని పొడి వేస్తారు. అలాగే కొంద‌రు వీటిని స్వీట్ల‌లోనూ వేస్తుంటారు. దీంతో ఆయా వంట‌కాల‌కు చ‌క్క‌ని వాస‌న‌, రుచి వ‌స్తాయి. అయితే ఆయుర్వేదం చెబుతున్న ప్ర‌కారం యాల‌కులు మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్యక‌ర ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. వాటిల్లో అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డం కూడా ఒక‌టి. … Read more

Over Weight : అధిక బరువుతో బాధ పడుతున్నారా.. ఇలా చేసి చూడండి.. వెంటనే బరువు తగ్గుతారు..!

Over Weight : అధిక బరువు ఉండటం గుండె జబ్బులు, డయాబెటిస్, స్ట్రోక్, కొన్ని రకాల క్యాన్సర్‌లకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఎలాగైనా బరువు తగ్గడానికి ప్రయత్నించమని మాత్రమే వైద్యులు సూచిస్తారు. అధిక బరువును మరియు పొట్టను తగ్గించుకోవాలంటే ఈ 10 మార్గాలను అనుసరించండి.. 1. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ కి వీలైనంత దూరంగా ఉండండి. అవి రుచికరంగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి అంత మంచివి కాదు. ఆహారంలో ప్రోటీన్‌ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. 2. మీ … Read more

Over Weight : అధిక బ‌రువు త‌గ్గాల‌నుకుంటున్నారా.. అయితే ఈ ఒక్క చిట్కా చాలు..!

Over Weight : నేటి త‌రుణంలో అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు చాలా మంది నానా తంటాలు ప‌డుతున్నారు. అందులో భాగంగానే అనేక ర‌కాల డైట్‌ల‌ను పాటిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇటీవ‌లి కాలంలో కీటోడైట్ బాగా పాపుల‌ర్ అయింది. అందులో కేవ‌లం కొవ్వులు, ప్రోటీన్లు ఉన్న ఆహారా ప‌దార్థాల‌నే ఎక్కువ‌గా తినాల్సి ఉంటుంది. కార్బొహైడ్రేట్ల‌ను అస్స‌లు తీసుకోరాదు, లేదా చాలా చాలా త‌క్కువ‌గా తినాలి. దీంతో శ‌రీరం కీటో శ‌క్తి మీద ప‌నిచేస్తుంది. అప్పుడు అధిక బ‌రువు త‌గ్గ‌డంతోపాటు … Read more