మీ ఇంట్లోనే ఈ వ్యాయామాలను చేయండి.. పైసా ఖర్చు లేకుండా బరువు తగ్గుతారు..!
ప్రస్తుతం మనం ఉరుకులు పరుగుల జీవితాన్ని గడుపుతున్నాం. ఉదయం లేచిన దగ్గిర నుంచి రాత్రి పడుకునే వరకు బిజీ బిజీగా సమయాన్ని గడుపుతుంటాం. కొన్ని సార్లు కుటుంబం, పిల్లలతో, ఆఫీస్ పనులతో బిజీగా ఉంటున్నా.. దీంతో ఆరోగ్యం కోసం సమయాన్ని కేటాయించడం కష్టంగా మారింది. మన కోసం శ్రద్ద తీసుకునే సమయం కూడా లేదు. దీంతో శారీరక, మానసిక ఒత్తిడికి గురవుతున్నాము. ఈ ఒత్తిడికి దూరంగా ఉండాలంటే రోజువారీ వ్యాయామం తప్పనిసరి. దీని వల్ల చక్కటి శరీరాకృతి,…