ఎన్నో రోగాల‌కు చెక్ పెట్టే…3 శ్వాస వ్యాయామాలు..

మ‌న శ‌రీరంలో నిర్దిష్ట‌మైన అవ‌యవాలు క‌లిసి ఒకే ప్రాంతంలో ఉంటాయి క‌దా. ఉదాహ‌ర‌ణ‌కు ఊపిరితిత్తులు, గుండె, కాలేయం వంటివి ఉరః పంజ‌రంలో ఎముకల కింద ఉంటాయి. అదే త‌ల‌లో మెద‌డు, నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ‌, బ‌య‌ట‌కు కళ్లు, చెవులు, ముక్కు, నోరు వంటివి ఉంటాయి. ఇవి కాక పెల్విక్ (దీన్నే క‌టి అని తెలుగులో అంటారు) భాగానికి వ‌స్తే… అక్క‌డ పిరుదులు, మూత్రాశ‌యం, స్త్రీల‌లో అయితే గ‌ర్భాశ‌యం వంటివి ఉంటాయి. ఈ క్ర‌మంలో వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే … Read more