మీ ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసుకోవాల‌ని ఉందా..? అయితే ఇలా చేయండి..!

చాలాసార్లు ఇంటిలోనే ఒక జిమ్ వుంటే ఎంత బాగుండు. ఇంట్లోని అందరి ఆరోగ్యాలు జిమ్ వ్యాయామాలతో ఎంతో బాగుంటాయి అని భావిస్తూ వుంటాం. ఇంటిలో జిమ్ ఏర్పరచుకోవడం ఎంతో కష్టం కాదు. తక్కువ వ్యయంతో ఇంటిలో ఒక జిమ్ ఏర్పరచటం ఎలా? పరిశీలించండి. బరువులుగా ఎత్తేటందుకుగాను ఇసుక బస్తాలు లేదా కంకర రాయి బస్తాలవంటివి పెట్టుకోండి. ఇవి భుజాల బలానికి బాగా ఉపకరిస్తాయి. సాధారణంగా అందరూ వాడతారు. వ్యయం చాలా తక్కువ. పెద్దవైన ప్లాస్టిక్ బాటిల్స్ కూడా … Read more

జిమ్ చేసిన త‌రువాత అస‌లు ఏయే ఆహారాల‌ను తింటే మంచిది..?

జిమ్‌ చేసిన తర్వాత సలాడ్స్ తినడం వల్ల కొన్ని లాభాలు ఉంటాయి, కానీ మీ లక్ష్యం మరియు సలాడ్‌లో మీరు ఏమి కలుపుతున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. వ్యాయామం తర్వాత శరీరం డీహైడ్రేట్ అవుతుంది. సలాడ్స్‌లో ఉండే కూరగాయలు (ముఖ్యంగా ఆకుకూరలు, దోసకాయ, టొమాటో) నీటిని కలిగి ఉంటాయి, ఇది రీహైడ్రేట్ అవ్వడానికి సహాయపడుతుంది. వ్యాయామం సమయంలో కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్‌ను తిరిగి నింపడానికి మరియు శరీరం యొక్క సాధారణ విధులకు సహాయపడటానికి సలాడ్స్‌లో అనేక రకాల … Read more

జిమ్ ఉద‌యం చేస్తే మంచిదా? సాయంత్రం చేస్తే మంచిదా?

నిత్యం త‌గిన స‌మ‌యానికి పౌష్టికాహారం తీసుకోవ‌డం, స‌రైన స‌మ‌యంలో నిద్ర‌పోవ‌డం ఎంత అవ‌స‌ర‌మో అలాగే మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయాలి. అలా చేస్తేనే ఎప్ప‌టికీ ఫిట్‌గా ఉంటారు. డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు, అధిక బ‌రువు వంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. ఈ క్ర‌మంలో వ‌య‌స్సు పెరుగుతున్న‌ప్ప‌టికీ ఎలాంటి అనారోగ్యాలు ద‌రి చేర‌వు. అయితే చాలా మందిలో వ్యాయామం ప‌ట్ల ఓ అపోహ నెల‌కొని ఉంది. అదేమిటంటే… సాయంత్రం పూట వ్యాయామం చేస్తే ఎలాంటి ఫ‌లితం … Read more

రాత్రి జిమ్ లలో వర్కౌట్ చేస్తున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు బిజీ లైఫ్ రిత్యా ఆరోగ్యంపై దృష్టి పెట్టడం లేదు. దీంతో అనేక అనారోగ్యాల బారిన పడి ప్రాణాలు కూడా పోతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, శారీరకంగా మానసికంగా ఫిట్ గా ఉండాలంటే ప్రతి రోజు జిమ్లలో వర్కౌట్ చేయాలి. దీనివల్ల మధుమేహం, అధిక బరువు, రక్తపోటు వంటి వ్యాధులు దరిచేరకుండా నివారించడంలో తోడ్పడుతుంది. మరికొందరైతే రాత్రిపూట కూడా వర్కౌట్ చేస్తారు. అయితే చాలామందికి జిమ్ ఉదయం … Read more

జిమ్ కు వెళ్ల‌కుండానే బ‌రువు త‌గ్గండి ఇలా.. చిన్న చిన్న టిప్స్‌ను పాటిస్తే చాలు..!

నేటి యువతను ఎక్కువగా బాధించే విషయాల్లో ఒకటి బరువు. అవును… ఉన్నపళంగా బరువు పెరుగుతూ పోతుంటే ఎవరికి బాధ ఉండదు చెప్పండి. అసలే బిజీ లైఫ్. వండుకోవడానికి కూడా టైమ్ ఉండదు. బయటి ఫుడ్డును ఇష్టమున్నట్టు తినేస్తాం. ఇంకేమన్నా ఉందా? బరువు పెరగమంటే పెరగమా? దానికి తోడు స్మార్ట్ ఫోన్లు, నిద్రలేమీ, వ్యాయామం చేయకపోవడం… వీటన్నింటి ఫలితమే బరువు పెరగడం. బ‌రువు తగ్గాలంటే ఖచ్చితంగా జిమ్ కు వెళ్లి కసరత్తులే చేయాల్సిన అవసరం లేదు. ఏం చక్కా … Read more

జిమ్ కి వెళ్తే ఇవి అసలు మర్చిపోవద్దు…!

జిమ్ అనేది ఈ రోజుల్లో కొంత మందికి అలవాటుగా మారితే మరికొంత మందికి సరదాగా, మరికొంత మందికి వినోదంగా మారింది అనేది వాస్తవం. కాళీగా ఉన్న వాళ్ళు జిమ్ కి వెళ్తున్నారు, బిజీ గా ఉన్న వాళ్ళు వెళ్తున్నారు. అంటే వెళ్ళకూడదు అని కాదు గాని వెళ్తే కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలని చెప్తున్నాం అన్న మాట. అవి పెద్ద పెద్దవి కాదు అండి, చిన్న చిన్న జాగ్రత్తలే. అవి ఏంటీ అనేది చూద్దాం. దుస్తులు: జిమ్ … Read more

జిమ్ లో వ్యాయామాలు చేస్తున్నారా..? వీటిని తప్పక పాటించండి.. లేదంటే సమస్య‌లు వ‌స్తాయి..!

చాలామంది ప్రతి రోజు కూడా ఆరోగ్యంగా ఉండాలని వ్యాయమ పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. కొంతమంది ఇళ్లల్లో వ్యాయామ పద్ధతుల్ని పాటిస్తే, కొంత మంది జిమ్ కి వెళ్తూ ఉంటారు. మీరు కూడా రోజూ జిమ్ కి వెళ్తున్నారా..?, వ్యాయామం చేస్తున్నారా..? అయితే కచ్చితంగా ఈ విషయాలని మీరు గుర్తుపెట్టుకోవాలి. వీటిని కనుక మీరు పాటించినట్లయితే సమస్యలు ఏమీ లేకుండా ఉండొచ్చు. మీరు వ్యాయామం చేయడానికి ముందు, అదే విధంగా చేసిన త‌రువాత‌ కొన్ని పద్ధతుల్ని అనుసరించాలి. ఈ … Read more

జిమ్ లో ఇలా చేస్తే.. హార్ట్ ఎటాక్ క‌చ్చితంగా వస్తుంది..!

ఈరోజుల్లో గుండె సమస్యలు బాగా ఎక్కువైపోయాయి. చాలామంది, హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. సడన్ గా హార్ట్ ఎటాక్ రావడం, ఇలా ఏదో ఒక సమస్య చాలా మందిలో ఉంటోంది. చాలా మంది, హార్ట్ ఎటాక్ వలన ఇబ్బంది పడుతున్నారు. జిమ్ చేసి చాలామంది హృదయ సంబంధిత సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కూడా, గుండెపోటుతో వ్యాయామం చేస్తూ చనిపోయారు. జిమ్ లో వ్యాయామం చేస్తూ పునీత్ రాజ్ కుమార్ ఆరోగ్యం … Read more

Gym : జిమ్‌లో వ్యాయామం చేసేట‌ప్పుడు హార్ట్ ఎటాక్ వ‌చ్చే చాన్స్ ఉంటుందా..?

Gym : గత కొన్ని నెల‌లుగా వ్యాయామశాల‌ల్లో గుండెపోటుతో మ‌ర‌ణాలు సంభ‌వించ‌డాన్ని మ‌నం చూస్తూనే ఉన్నాం. వ‌య‌సు పైబ‌డిన వారి కంటే యువతే ఎక్కువ‌గా ఇలా వ్యాయామాలు చేస్తూ గుండెపోటుతో మ‌ర‌ణిస్తున్నార‌ని అధ్య‌య‌నాల్లో తేలింది. అస‌లు వ్యాయామం చేసేట‌ప్పుడు గుండెపోటు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఏమిటి…మ‌నం వ్యాయామం చేసేట‌ప్పుడు అస‌లు గుండెలో ఏం జ‌రుగుతుంది… అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. సాధార‌ణంగా వ్యాయామం చేసేట‌ప్పుడు గుండె కొట్టుకునే వేగం, ర‌క్త‌పోటు పెరుగుతుంది. వ్యాయామం చేసేట‌ప్పుడు కండ‌రాలు సరిగ్గా … Read more

Gym : జిమ్ చేసేట‌ప్పుడు ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిసరి.. లేదంటే హార్ట్ ఎటాక్‌ వ‌చ్చే చాన్స్ ఉంటుంది..

Gym : ప్ర‌స్తుత త‌రుణంలో హార్ట్ ఎటాక్‌లు అనేవి కామన అయిపోయాయి. ఒక మ‌నిషి అప్ప‌టి వ‌ర‌కు ఆరోగ్యంగానే ఉంటాడు. కానీ ఉన్న‌ట్లుండి స‌డెన్‌గా కుప్ప‌కూలి కింద ప‌డిపోతాడు. హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లే లోపే చ‌నిపోతున్నాడు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు ప్ర‌స్తుతం అనేకం జ‌రుగుతున్నాయి. అన్ని సంద‌ర్భాల్లోనూ హార్ట్ ఎటాక్ లేదా కార్డియాక్ అరెస్ట్‌లే సంభ‌విస్తున్నాయ‌ని వైద్యులు చెబుతున్నారు. అయితే ఎక్కువ‌గా జిమ్ చేస్తున్న‌వారికి.. శారీర‌క శ్ర‌మ అధికంగా చేసేవారికి ఈ విధంగా జ‌రుగుతుంద‌ని చెబుతున్నారు. క‌నుక వీరు క‌ఠిన‌మైన … Read more