యువతకు గుండెపోటు రాకుండా ఉండాలంటే ఇవి పాటించాల్సిందే..?

గుండెపోటు అనేది పూర్వకాలం లో వయసు మళ్లిన వారిలో బాగా లావుండి కాస్త కొవ్వు ఉన్న వారిలో ఎక్కువగా వస్తూ ఉండేది. అలాగే కొంతమందికి మద్యపానం, ధూమపానం,సరిగ్గా నిద్ర లేక ఒత్తిడికి గురైన వారిలో వస్తుండేది. గుండెపోటు అనేది గ్యాస్ట్రిక్ సమస్యతో మొదలవుతుంది. ఈ సమస్య ఏం కాదులే అని నిర్లక్ష్యం చేస్తే గుండెపోటుకు దారితీస్తుంది. మన పూర్వకాలంలో అయితే పెద్దలు సరైన పోషకాహారం తిని ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ప్రస్తుత కాలంలో జంక్ ఫుడ్ ఎక్కువ … Read more

గుండె పోటు వ‌చ్చిన‌ప్పుడు ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి..?

గుండె పోటు వచ్చిందంటే ఎంతో ఆందోళన. ఏ చిన్న అసౌకర్యం గుండెలో ఏర్పడినప్పటికి దానికి గుండె జబ్బుగానో పోటు గానో భావించి చాలామంది ఖంగారు పడిపోతారు. వివిధ ఆస్పత్రులు, వైద్యుల చుట్టూ రోగ నిర్ధారణకై వెళుతూంటారు. గుండె పోటు కలిగిన వ్యక్తికి లక్షణాలు ఎలావుంటాయో పరిశీలించండి. గుండెపోటు వచ్చినపుడు ఛాతీలో నొప్పి విపరీతంగా కలిగి మెలిపెట్టినట్టు వుంటుంది. ఆ సమయంలో విపరీతమైన నచెమట పడుతుంది. వాంతి వచ్చే భావన కలిగి వుండటం లేదా ఒక్కోసారి వాంతి అవడం … Read more

యువ‌కుల్లో పెరుగుతున్న గుండె పోటు స‌మ‌స్య‌.. ఇది ఎలా వ‌స్తుంది..?

గుండె అనేది ఒక కండరం. ఇరవై నాల్గు గంటలూ ఇది సంకోచ వ్యాకోచాలకు లోనవుతూనే వుంటుంది. గుండె లేదా హృదయం మన భావాలను ప్రతిబింబిస్తుంది. ప్రత్యేకించి ప్రేమ, భక్తి శ్రధ్ధ అనేవి హృదయంనుండే పుట్టుకు వస్తాయి. శరీరంలోని వివిధ భాగాలకు తన సంకోచ వ్యాకోచాల ద్వారా ఆక్సిజన్, పోషకాహారాలు కల రక్తాన్ని సరఫరా చేస్తుంది. గుండె కండరాలకు రక్తం వివిధ రక్తనాళాల ద్వారా చేరుతుంది. గుండె కు అడ్డంకి ఏర్పడటమంటే, వివిధ రక్తనాళాలకు రక్త సరఫరా తగ్గిపోవడం. … Read more

వీరికి గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ట‌..!

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు గుండె జబ్బుల సమస్యలు అధికంగా వస్తున్నాయి. ముఖ్యంగా యుక్తవయసులో ఉన్నవారిని ఈ సమస్య ఎక్కువగా అటాక్ చేస్తుంది. ఆకస్మాత్తుగా గుండెపోటుతో పెద్దవారికంటే.. యువతే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఆరోగ్యం, ఫిట్ నెస్ పై ఎంత శ్రద్ద తీసుకున్నప్పటికీ ఈ గుండెపోటు, గుండె జబ్బులు ఎక్కువగా దాడి చేస్తున్నాయి. శరీరంలో అతి ముఖ్యమైన భాగమే.. మారుతున్న జీవనశైలి కారణంగా.. గుండె పనితీరు బలహీనపరుస్తుంది. ఇటీవల గుండె పోటు , గుండె జబ్బులు ఎలాంటి లక్షణాలు … Read more

గుండె పోటు రావొద్దు అంటే ఈ ఆహారాల‌ను తినండి..!

ప్రస్తుత కాలంలో గుండె జబ్బులతో చనిపోయేవారు ఎక్కువయ్యారు. చిన్న వయసు వారు కూడా గుండెపోటుతో మరణిస్తున్నారు. గుండెజబ్బులు రావడానికి ఎన్నో కారణాలు ఉననాయి. ప్రపంచ వ్యాప్తంగా చనిపోతున్నవారిలో హార్ట్ పేషెంట్లే ఎక్కువగా ఉన్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. గుండె ఆరోగ్యం దెబ్బతినడానికి అనారోగ్యకరమైన జీవనశైలే ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు డయాబెటిస్, అధిక రక్తపోటు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, నిశ్చల జీవనశైలి, ఆల్కహాల్, స్మోకింగ్, ఊబకాయం మొదలైనవి కూడా గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అయితే మన … Read more

గుండె నొప్పి వ‌చ్చింద‌ని తెలుసుకోవ‌డం ఎలా..? ఏ విధమైన ల‌క్ష‌ణాలు ఉంటాయి..?

గుండెకి రక్త సరఫరా ఆగిపోయినప్పుడు గుండెపోటు వస్తుంది. గుండెనొప్పి అత్యంత సాధారణ లక్షణాలలో ఛాతీ నొప్పి. ఇది మీ ఛాతీలో ఒత్తిడి, బిగుతు, నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. ఇది మీ ఛాతీ మధ్యలో మొదలవుతుంది. మెడ, దవడ, చేతులు, మణికట్టు శరీర భాగాలకు వస్తుంది. దీని గురించి మరికొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో పూర్తిగా తెలుసుకుందాం. అయితే, ఛాతీ నొప్పి అనేది గుండెకు సంబంధించిన లక్షణం మాత్రమే కాదు. కొన్ని సార్లు ఇది ఇతర కారణాల … Read more

చిన్న వ‌య‌స్సులోనే చాలా మందికి హార్ట్ ఎటాక్ వ‌స్తుంద‌ట‌.. బీ అల‌ర్ట్‌..!

ఒకప్పుడు గుండె జబ్బులు వృద్ధులకు మాత్రమే వచ్చేవి. కానీ ఇటీవలి కాలంలో మన జీవన పరిస్థితుల్లో వచ్చిన మార్పులు, పెరిగిన ఒత్తిడి, కూర్చునే పని తీరు, తగ్గిన శారీరక శ్రమ కారణంగా యువతలో గుండె జబ్బులు రావడం మొదలయ్యాయి. గత దశాబ్దంలో యువకులు గుండెపోటుతో మరణించారు. కేవలం ముప్పై ఏళ్లలోనే గుండె శస్త్రచికిత్స చేయించుకునే పరిస్థితి వస్తోంది. 30 నుంచి 35 ఏళ్లలోపు వారిలో బైపాస్ సర్జరీ చేయించుకునే వారి సంఖ్య పెరగగా, ఈ నిష్పత్తి 30 … Read more

గుండె పోటు వ‌చ్చి కోలుకుంటున్న‌వారు ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సిందే..!

మారిన జీవిన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఇటీవల హృద్రోగాల బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చిన్న వయసులో ఉన్న వారికి కూడా గుండెపోటు రావడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఒకసారి గుండెపోటు వచ్చిన తర్వాత కోలుకుంటున్న వారు జీవితాంతం జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఒకసారి గుండెపోటు వస్తే.. మళ్లీ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అందుకే గుండె వ్యాధుల నుంచి కోలుకున్న తర్వాత కూడా కచ్చితంగా జీవన … Read more

మీకు హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తిన‌డం త‌ప్పనిస‌రి..!

ఒక‌ప్పుడు గుండె జ‌బ్బులు కేవ‌లం వృద్ధాప్యంలో కనిపించేవి.. కానీ ఇప్పుడు ఆ లెక్క మారింది. వ‌య‌స్సుతో సంబంధం లేకుండానే ఈ బాధితుల సంఖ్య పెరుగుతోంది. రోజు రోజుకు గుండె జబ్బు బాధితుల సంఖ్య పెరుగుతోంది. అందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. ముఖ్యంగా ఒత్తిడి, అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం వ‌ల్లే చాలా మంది గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్నారు. గుండె మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. దాని కొట్టుకోవడం మనం జీవించి ఉన్నామని రుజువు చేస్తుంది. గుండె … Read more

మ‌ద్యం అధికంగా సేవిస్తే గుండె పోటు వ‌స్తుందా..?

ఆల్కహాల్ నిరుత్సాహపరచే ఔషదం వంటిది. అది బ్రెయిన్ కార్యకలాపాలను కేంద్ర నరాల వ్యవస్ధను బలహీన పరుస్తుంది. అయితే, దానిని మితంగా ఉపయోగిస్తే హాని కలుగదు. ఆనంద పడవచ్చు. మంచికూడా చేస్తుంది. దుర్వినియోగ పరిస్తే ఆరోగ్యాన్ని పాడు చేయటమే కాక, సమాజపర సమస్యలు కూడా కలిగిస్తుంది. ఆల్కహాల్ ఎంత అధికంగా తాగితే అంత అధికంగా రక్తపోటు పెరుగుతుంది. పెరిగిన రక్తపోటు గుండెపై ప్రభావం చూపుతుంది. ప్రత్యేకించి గుండెపోటు వంటివి వస్తాయి. ప‌రిమితికి మించి ప్రతిరోజూ ఆల్కహాల్ తీసుకుంటే అది … Read more