మద్యం సేవించడం మానేయలేకపోతున్నారా..? ఇలా చేస్తే ఈజీగా మానేయవచ్చు..!
మద్యం శరీరాన్ని ఆరోగ్య పరంగా, కుటుంబాన్ని ఆర్థిక పరంగా తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ విషయం తెలుసుకునే సరికే వ్యవహారం చాలా దూరం వెళ్లిపోయి ఉంటుంది. తాగడం బంద్ చేయాలని అనిపిస్తున్నప్పటికీ.. తమ వల్ల కావట్లేదంటూ చేతులు ఎత్తేస్తుంటారు. ఇలాంటి వారు కొన్ని టిప్స్ పాటించడం ద్వారా మందు మానేయడం సాధ్యమే అంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఇప్పుడు చూద్దాం. మద్యం తాగడం వల్ల ఎన్నో రకాల అనారోగ్యాలు చుట్టు ముడతాయి. దీర్ఘకాలం మందు తాగడం వల్ల కాలేయం … Read more









