ఇండియాలో పెరుగుతున్న గుండెపోటు మరణాలు.. కారణమేంటంటే..?
పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతీయులకు పదేళ్లు ముందే గుండె జబ్బులు వస్తున్నాయని పలు సర్వేలు చెబుతున్నాయి. ఐఐటి మద్రాస్ వారు 750 మంది ఇండియన్స్ మీద డిఎన్ఏ అనాలసిస్ చేయగా 40 నుంచి 45శాతం వారిలో గుండె జబ్బులకు కారణమయ్యే జెనెటిక్స్ ఉన్నాయని గుర్తించారు. నిజానికి ఒత్తిడి, నిద్ర లేకపోవడం రాత్రి 10 గంటల లోపు నిద్రపోకపోవడం వల్ల రక్తపోటు పెరిగి, కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుందట. దీనివల్ల డిప్రెషన్ పెరిగిపోయి గుండె జబ్బులకు దారితీస్తాయని, ఎక్కువగా సాఫ్ట్వేర్ … Read more









