మీరు ఇంట్లోనే ఈ టెస్ట్‌ను చేసుకోండి.. పైసా ఖ‌ర్చు లేదు.. హార్ట్ ఎటాక్ వ‌స్తుందో, రాదో ఇట్టే తెలిసిపోతుంది..

ఈరోజుల్లో గుండె సమస్యలు ఎక్కువయ్యాయి..చిన్న చిన్న పిల్లలే గుండెనొప్పితో చనిపోతున్నారు. ప్రభుత్వాలు కూడా వీటిపై ఆందోళనగానే ఉన్నాయి.. అరే వీళ్లకు కూడా అప్పుడే గుండె సమస్యలు వస్తాయా అనిపిస్తుంది. తెలంగాణలో అయితే సీపీఆర్‌పై అధికారులకు శిక్షణ ఇస్తున్నారు. గుండె ఆరోగ్యంగా ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.. ఇది తెలుసుకోవాడనికి మీరు ప్రతిసారి ఆసుపత్రికి వెళ్లి చెకప్‌ చేయించుకోవాల్సిన అవసరంలేదు.. ఇంట్లోనే చెక్‌ చేసుకోవచ్చు.. దానికోసం ఏం చేయాలంటే.. నేలపై కూర్చుని కాళ్లను ముందుకు చాచాలి. మోకాళ్లను వంచకుండా … Read more

మీకు తెలుసా..? నోటి స‌మ‌స్య‌లు ఉంటే గుండె పోటు వ‌చ్చే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌..

మన బాడీలో ఒక అవయవానికి ఇంకో అవయవానికి మధ్య ఇంటర్‌లింక్‌ ఉంటుంది. ఎక్కడో కాలికి తగిలిన దెబ్బకు నోట్లోంచి టాబ్లెట్‌ వేస్తే తగ్గుతుంది. అలాగే.. దంతాలకు గుండెపనితీరుకు మధ్య సంబంధం ఉంటుందట. ఈ విషయం మీకు తెలుసా..?దంతాల ఆరోగ్యం బాలేకుంటే..గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. రక్త ప్రవాహంలో బ్యాక్టీరియా పెరుగుతుంది. అది గుండె కవాటాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందట. కృత్రిమ గుండె కవాటాలు(artificial heart valves) ఉన్నట్లయితే నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. డెంటల్ ఇన్ఫెక్షన్‌లకు … Read more

హార్ట్ ఎటాక్ వ‌చ్చిన వారు ఈ సూచ‌న‌లు పాటిస్తే మళ్లీ ఎటాక్ రాకుండా చూసుకోవ‌చ్చు..

గుండెపోటుతో ఆరోగ్యం దిగజారింది. అయితే, మరోమారు ఆరోగ్యం పూర్తిగా పొంది జీవితాన్ని ఆనందించాలంటే ఏం చేయాలనేది పరిశీలించండి. గుండె చివరి శ్వాస వరకు నిరంతరం శ్రమించే కండరం. దీనికి ఇతర కండరాల వలె ఆక్సిజన్ అధికంగా వుండే రక్తం కావాలి. ఏ కారణంచేత అయినా రక్త సరఫరా ఆగినా గుండెపోటు వస్తుంది. కారణాలు అనారోగ్య ఆహారం మొదలు అధిక స్మోకింగ్ లేదా లిక్కర్ కూడా కావచ్చు. హార్ట్ ఎటాక్ వచ్చినా, జీవన విధానం సరిచేసుకుంటే ఆనందంగా మరోమారు … Read more

హార్ట్ ఎటాక్ రావొద్ద‌ని కోరుకుంటున్నారా.. అయితే తేనె తినండి..

తేనె గురించి తెలియని వారంటూ ఉండరు. తేనెని ఎక్కవగా ఆయుర్వేద వైద్యంలో వాడుతుంటారు. తేనెలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. తేనె ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతుంటారు. అలాగే తేనెలో తీపిని ఇచ్చే పదార్థాన్ని ట్రెహలోజ్‌ అంటారు. అయితే కొన్ని ఎలుకల శరీరాల్లోకి ట్రెహలోజ్‌ను ఇంజెక్ట్‌ చేస్తూ నిర్వించిన పరిశోధనలు గుండెపోటు నివారణను సుసాధ్యం చేస్తాయేమోననే అభిప్రాయాన్ని కలగజేస్తున్నాయట. తేనెలోని టెహ్రలోజ్‌ ఇంజెక్ట్‌ చేసిన ఎలుకల్లోని రక్తనాళాల్లో ప్లాక్‌’చేరలేదట. దీంతో తేనెను ప్రతి రోజూ … Read more

ఉద‌యం గుండె పోటు వ‌స్తే చ‌నిపోయే చాన్స్ ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌..!

నేటి రోజుల్లో ఒత్తిడి అధికమైంది, జీవన విధానాలు మారాయి. ఆహారం మార్పు చెందింది. గుండె పోట్లు అధికమవుతున్నాయి. గుండె పోట్ల మరణాలు పరిశీలిస్తే, ఇవి చాలా వరకు ఉదయం వేళలోనే జరుగుతున్నట్లు స్టడీలు చెపుతున్నాయి. సాయంత్రాలు లేదా ఇతర సమయాలలో గుండెపోటు మరణాలు తక్కువగా వున్నాయి. ఉదయం వేళ గుండెపోటు మరణాలకు కారణాలు పరిశీలిస్తే.. శరీరానికి ఉదయం వేళ అవసరమైన ఆక్సిజన్ డిమాండు , సరఫరాలలో సమతుల్యత లోపిస్తుందంటారు డా. రాబర్ట్ మాన్ ఫ్రెడ్డిని. ఉదయంవేళలో శరీరానికి … Read more

భార‌తీయుల్లో అధికంగా వ‌స్తున్న గుండె పోటు.. కార‌ణం అదే..?

తాజా పరిశోధనల మేరకు 2026 నాటికి భారత దేశంలో సంవత్సరానికి 2.6 మిలియన్ల గుండె పోటు కేసులు వుంటాయని అంచనాగా తేలింది. కారణం కొల్లెస్టరాల్ స్ధాయి పెరగటం. డెన్మార్క్ లో చేసిన తాజా పరిశోధనలో భారతదేశంలో వచ్చే గుండెపోట్లు చెడు కొల్లెస్టరాల్ కంటే కూడా ట్రిగ్లీసెరైడ్స్ స్ధాయి అధికంగా వుండటం వలనే వస్తున్నట్లు తేలింది. ఆహారం అధికంగా తినటం వలన మహిళలలోను, పురుషులలోను ట్రిగ్లీసెరైడ్స్ స్ధాయి పెరుగుతోందని, ఈ అదనపు కేలరీలు లివర్ లో ఫ్యాట్ సెల్స్గా … Read more

గుండె పోటు అవ‌కాశాలు మ‌హిళ‌ల‌కే ఎక్కువ‌గా ఉంటాయ‌ట‌.. షాకింగ్ స్ట‌డీ..!

మహిళలకు త్వరగా హార్ట్ ఎటాక్స్ రావనేది తప్పుడు అభిప్రాయం. పురుషులే అధికంగా వీటికి గురవుతారని మహిళలకు గుండె పోట్లు రావని సాధారణంగా అనుకుంటూంటారు. మహిళలకు అసలు హార్టు వుంటే కదా వారికి వాటి బాధలు వచ్చేందుకు అనే జోక్ కూడా పురుషుల నోటి వెంట వింటూనే వుంటాం. కాని హార్ట ఎటాక్ వచ్చిన తర్వాత పురుషులకంటే కూడా స్త్రీలు రెండు రెట్లు మరణాల పాలవుతున్నారన్నది గణాంకాలు తెలుపుతున్నాయి. గుండె పోటు అనేది వస్తే పురుషులలో కంటే కూడా … Read more

మీకు అస‌లు హార్ట్ ఎటాక్ రాకూడ‌దు అంటే ఈ పండ్ల‌ను తినండి..!

మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం గుండె. అలాంటప్పుడు మన గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మన జీవన శైలిని తప్పక మార్చుకోవాలి. గుండె జబ్బులు లేదా గుండె పోటు నివారించడానికి జాగ్రత్తలు ఎన్నో తీసుకోవాలి. గుండె సురక్షితంగా ఉండాలి అంటే మనం తీసుకునే రోజు వారి ఆహారం లో ఒమేగా 3 ఫ్యాటి ఆమ్లాలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండాలి. నిజానికి మనం తినే కొన్ని రకాల పండ్లు గుండె ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి. వివరాల … Read more

ఆక్యుపంక్చ‌ర్ వైద్యంతో గుండె పోటుకు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ట‌..!

ఆక్యుపంక్చర్ వైద్యం అంటే శరీరంలోని కొన్ని ప్రత్యేక భాగాల వద్ద వివిధ జబ్బులను నయం చేయటానికి చర్మంలో సూదులు గుచ్చుతారు. తాజా సమాచారం మేరకు ఆక్యుపంక్చర్ తో గుండె పోటును కూడా అరికట్టవచ్చుట. ఇది నరాల వ్యవస్ధపై పని చేసి అధికంగా గుండెకొట్టుకోడాన్ని, సరిగా లేని రక్తపోటును నియంత్రించటానికి తోడ్పడుతుంది. గుండె పోటుకు కారణం నరాల వ్యవస్ధ అతిగా స్పందించడమే. కనుక ఈ నరాల కదలికలను ఆక్యుపంక్చర్ తో నియంత్రిస్తే హార్టు ఫెయిల్యూర్ వుండదంటున్నారు. గుండె విఫలతలకు … Read more

ఎక్కువమందికి గుండెపోటు బాత్రూంలో ఉండగానే ఎందుకు వస్తుంది?

స్నానం చేసేటప్పుడు చన్నీళ్ళు మొదటగా కాళ్ళు, చేతులు, తల , భుజాలు మీద కాకుండా బొడ్డు మీద ఒక నిమిషం పాటు పోసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది (బొడ్డు కింద అరచెయ్యి పెట్టి). సాధారణంగా వృద్ధుల్లో బాత్రూం లో హార్ట్ ఎటాక్స్ లాంటివి వస్తుంటాయి ఇలా స్నానం చేయటం వల్ల అలా జరిగే అవకాశం పెద్దగా ఉండదు. కొందరికి bp అమాంతం పెరుగుతుంది, కొందరికి పక్షవాతం కూడా వస్తుంది. కాళ్ళ మీద, చేతుల మీదు … Read more