మీకు జీవితంలో అస‌లు గుండెపోటు రావొద్దంటే ఇలా చేయండి..!

మనిషి ఆరోగ్యానికి ఇస్తున్నంత విలువ అంతా ఇంతాకాదు. అందునా గుండెపోటుకైతే మరింత విలువ నిచ్చి ఎంతో జాగ్రత్త వహిస్తాం. ఈ గుండెపోటును నివారించుకోవడానికి వైద్యులు సూచించే కొన్ని చిట్కాలు తెలుసుకుందాం. మీ శరీరంలోనున్న కొవ్వు శాతం 130 మి.గ్రా వుండేలా చూసుకోవాలి. మీ లివర్‌లో అత్యధికమైన కొవ్వు చేరిపోతుంటే దానిని తగ్గించుకోవడానికి మందులు వాడాలి. మీరు తీసుకునే ఆహారంలో నూనెపదార్థాలు లేకుండా జాగ్రత్తపడాలి. కాని మసాలాలను మాత్రం నియంత్రించకండి. నూనె లేని ఆహారాన్నిమాత్రమే తీసుకోండి. నూనె వలన … Read more

కేవ‌లం లావుగా ఉండేవారికే గుండె జ‌బ్బులు వ‌స్తాయా..?

శారీరక ధారుఢ్యం కలిగి వుండటం మంచిదే. దీనివలన గుండెపోటు త్వరగా వచ్చే అవకాశాలు తక్కువని చెప్పవచ్చు. అయితే, శరీరం బలిష్టంగా వున్నవారికి గుండెజబ్బులు త్వరగా వచ్చే అవకాశం లేదని చెప్పాలి. శారీరక పటుత్వం కలిగి వుండాలంటే, మంచి ఆహారంతోపాటు సరి అయిన వ్యాయామాలు కూడా అవసరం. వ్యాయామం చేయటం వలన రక్త ప్రసరణ బాగా జరిగి గుండె ఆరోగ్యంగా కూడా వుంటుంది. సాధారణంగా లావుపాటి వ్యక్తులకే గుండెజబ్బులు వస్తాయనే అపోహలు చాలామందికి వుంటాయి. అయితే సన్నగా వుండి … Read more

స‌న్న‌గా ఉండేవారికి గుండె జ‌బ్బులు రావ‌ని అనుకోకూడ‌దు..!

చూడటానికి ఆరోగ్యంగా వున్నా, చూపులు మోసం చేయవచ్చు. ఆరోగ్యంగా కనపడుతూ, సన్నగా వుండే భారతీయులు లావుగా వుండే తెల్లవారికంటే కూడా గుండె జబ్బులకు అధిక రిస్కు కలిగి వుంటారు. దీనికి కారణాలు కనిపెట్టినట్లు సైంటిస్టులు చెపుతున్నారు. ఒక తాజా అధ్యయనం మేరకు, దక్షిణ ఆసియా నివాసులు తమ అంతర్గత అవయవాలకు అంటే లివర్ మొదలగువాటికి అధిక కొవ్వును కలిగి వుంటారని, దీని కారణంగా బరువు పెరిగిపోతారని, అయితే, ఇతర ప్రాంతాలజాతుల వారు కొవ్వును తమ నడుము వద్ద … Read more

గుండె పోటు వ‌చ్చిన‌ప్పుడు ఏం చేయాలి..?

నొప్పి వచ్చినపుడు చేస్తున్న పనిమానేసి కూర్చుని విశ్రాంతి తీసుకోవాలి. ఒకవేళ నడుస్తోంటే ఆగి, నిలబడిపోవాలి. కొద్ది నిముషాలలోనే నొప్పి తొలగిపోతుంది. నొప్పి వస్తున్నపుడు మీరేదన్నా పనిని చేస్తుంటే ఆ పనిని కంటిన్యూ చేయవద్దు. పని ఆపేసి విశ్రాంతి తీసుకోకపోతే నొప్పి తగ్గదు. నొప్పి వచ్చినపుడు మీరు ఇంకా పనిని చేస్తుంటే అది ప్రమాదానికి దారి తీస్తుంది. డాక్టరు ఏవయినా ఎక్సర్ సైజుల్ని సూచించితే వాటిని పాటించాలి. అయితే మీకు అసౌకర్యాన్ని కలిగించేంత అతిగా మాత్రం చేయకూడదు. పొగ … Read more

ఈ డ్రింక్‌ను 3 వారాల పాటు తాగితే గుండె జ‌బ్బులు రావు..!

ఒకప్పుడంటే మ‌న పూర్వీకులు బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారం తింటూ నిత్యం త‌గినంత శారీర‌క శ్ర‌మ చేసేవారు కాబ‌ట్టి వారు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. కానీ నేడు ఆ ప‌రిస్థితి లేదు. నిత్యం ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితాన్ని గ‌డుపుతున్న మ‌నం త‌గినంత శారీర‌క శ్ర‌మ కూడా చేయ‌క‌పోతుండ‌డంతో ప‌లు అనారోగ్యాల‌కు కూడా గురి కావ‌ల్సి వ‌స్తోంది. వాటిలో ప్ర‌ధానంగా చెప్పుకోద‌గిన‌వి గుండె జ‌బ్బులు. ర‌క్త నాళాల్లో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుండ‌డం మూలంగానే ఇలాంటి వ్యాధులు మ‌న‌కు వ‌స్తున్నాయి. అయితే … Read more

గుండెపోటు రావడానికి 3 గంటల ముందు కనిపించే లక్షణాలు..!

ఒకరికి హార్ట్ ఎటాక్ ఉందని అనుమానం ఉంటే, అతన్ని నడవడానికి అనుమతించకూడదు; మెట్లు ఎక్కడం లేదా దిగడం లాంటివి అనుమతించకూడదు; ఆటోలో ఆసుపత్రికి వెళ్లకూడదు. వీటిలో ఏ ఒకటి జరిగినా రోగి మనుగడకు కష్టతరం అవుతుంది. గుండెపోటు (హార్ట్ ఎటాక్)ని మూడు గంటల ముందుగానే పసిగట్టగల అవయవం మన మెదడు. మన శరీర కార్యకలాపాల్లో చిన్నపాటి ఆటంకాలు ఏర్పడినా మెదడు వెంటనే అప్రమత్తం చేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ జాగ్రత్తను అనుభవించడం కష్టం. ఏదయిన ఒక వివాహ … Read more

హార్ట్ ఎటాక్ వ‌చ్చిన వారు త్వ‌ర‌గా కోలుకోవాలంటే.. ఇలా చేయండి..!

గుండె పోటు శరీరాన్ని కుంగదీస్తుంది. శరీరం తీవ్ర ఒత్తిడిని, మనసు ఎంతో నిరాశా నిస్పృహలను పొందుతాయి. మళ్ళీ కోలుకోవాలంటే మరి సుదీర్ఘ ప్రక్రియే. కోలుకోడానికి జీవనశైలి పూర్తిగా మార్చాలి. సవ్యమైన జీవనశైలి ఆచరిస్తే, ఎంతో కొంత త్వరగా శరీరాన్ని కోలుకొనేలా చేస్తుంది. హార్ట్ ఎటాక్ ల నుండి త్వరగా కోలుకోడానికిగాను దిగువ చర్యలు పాటించండి. ఎంజైములు గ‌ల పచ్చి కూరలు, పండ్లు, సాధారణ కూరగాయలు మొదలైనవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి సమస్యను పరిష్కరిస్తాయి. చేప ఆహారంలో … Read more

ఈ అల‌వాట్ల‌ను పాటిస్తే హార్ట్ ఎటాక్ రాదు..!

మానవ శరీరంలో అత్యంత ప్రధానమైన భాగం గుండె కావడంతో ప్రతి ఒక్కరూ దాని పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు వైద్యులు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. హార్ట్‌ఎటాక్‌ వచ్చినప్పుడు మొదటి గంటే అత్యంత కీలకమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గుండెకు రక్త నాళాల ద్వారా జరిగే సరఫరాలో ఏదైనా ఆటంకం కల్గితే వెంటనే గుండె నొప్పి వచ్చి ఆక్సీజన్‌తో కూడిన మంచి రక్తం గుండెకు సరఫరా కాక హార్ట్‌ ఎటాక్‌ వస్తుంది. … Read more

ఎవరికైనా హార్ట్ ఎటాక్ వ‌చ్చిన 10 సెకండ్ల లోపు ఇలా చేసి, వారి ప్రాణాలను నిలబెట్టండి.

హార్ట్ ఎటాక్‌… ఈ పేరు చెబితే చాలు, ఊబ‌కాయ‌లు ఒకింత ఆందోళ‌న చెందుతారు. ఆ మాట కొస్తే గుండె జ‌బ్బులంటే ఎవ‌రికైనా భ‌య‌మే. ఎందుకంటే అవి క‌లిగించే న‌ష్టాలు అలాంటివి మరి. మొద‌టి సారి హార్ట్ ఎటాక్ వ‌చ్చిన‌ప్పుడు వీలైనంత త్వ‌ర‌గా రోగికి చికిత్స అందించాలి. ఇది ఆ రోగికి త‌రువాతి స‌మ‌యంలో ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే ఆ స‌మ‌యంలో స‌రిగ్గా స్పందించ‌క‌పోతే ఇక త‌రువాత ఎప్పుడైనా హార్ట్ ఎటాక్ వ‌స్తే వారిని ర‌క్షించ‌డం క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంది. అయితే … Read more

గుండెపోటు వస్తుందో రాదో వేలిని చూసి చెప్పొచ్చు!

గుండెపోటు ఎప్పుడు, ఎవరికి వస్తుందో చెప్పలేము. చాలామంది చనిపోవడానికి కారణం గుండెపోటని చెబుతుంటారు. అసలు ఈ గుండెపోటు ఎందుకు వస్తుంది. వచ్చే ముందు ఏదైనా సంకేతాన్ని తెలియజేస్తుందా అన్న అంశాలపై ఓ పరిశోధనలో వ్యక్తి చేతివేళ్లను బట్టి గుండెపోటు వస్తుందో రాదో ముందుగానే చెప్పొచ్చని తేలింది. యూనివర్సిటీ ఆఫ్ లివర్‌పూల్‌కు చెందిన బయోలాజికల్ సైంటిస్టులు గుండెపోటు వచ్చిన 151 మందిపైన పరిశోధన చేశారు. ఈ పరిశోధనలో చేతివేళ్లను బట్టి గుండె జబ్బులు వస్తాయో రావో అన్న విషయాన్ని … Read more