మిర్చి ఎక్కువగా తింటున్నారా.. అయితే ఇది మీకోసమే..!
ఘాటుగా ఉండే మిర్చిని వంటకాలలో తినటానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. కానీ కొంతమంది కారం తినడానికి మక్కువ చూపరు. ఎందుకంటే కారం ఎక్కువగా తినడం వలన బీపీ, అల్సర్ వచ్చే అవకాశం ఉందని తినటం మానేస్తు ఉంటారు. అయితే కొంతమంది ఇవి ఏమీ పట్టించుకోకుండా తింటూ ఉంటారు. కారం ఎక్కువ తింటే ప్రమాదం జరుగుతుందని భావించే వారికి ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఇటీవల జరిగిన ఒక అధ్యయనం. అయితే మిరపకాయలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల … Read more









