ఆహారాన్ని చేత్తో తినడం వల్ల ఎన్ని లాభాలు కలుగుతాయో తెలుసా..?
డైనింగ్ టేబుల్ మీదికి స్పూన్స్, ఫోర్క్ లు వచ్చి చేతితో భోజనం చేసే వాడిని అనాగరికుడిగా చూస్తూ వెక్కిరిస్తున్న తరుణమిది. తిండేదైనా ఫోర్క్ పక్కా అయి కూర్చుంది ఈ వేళ..? హోటల్ లో ఎవరైనా పద్దతిగా చేతితో అన్నం కలుపుకొని తింటుంటే అందరూ అతడిని వింత గా చూసే పరిస్థితి ఏర్పడింది. ఇక మన ఇంట్లో చిన్న పిల్లలకు సైతం స్పూన్స్ అలవాటు చేస్తున్నారు ఈ తరం తల్లీదండ్రులు. దానికి వాళ్లు చూపిస్తున్న ప్రధాన కారణం.. చేతులు … Read more









