గుండె జబ్బులు ఉన్నవారు తినాల్సిన ఆహారం ఇది..!
గుండె రక్తనాళాలు ఆరోగ్యవంతంగా వుండాలంటే మనం తినే ఆహారం సరైనదేనా అనేది ఎప్పటికపుడు పరిశీలించుకోవాలి. ఆహారమే కాక, మన శరీర బరువు, పొగతాగే అలవాటు, రక్తపోటు, వ్యాయామం, ఒత్తిడి మొదలైనవి కూడా చెక్ చేసుకోవాలి. వీటితో పాటు ఆహారంలో కొవ్వు తగ్గించటానికి గాను కొన్ని పద్ధతులు పాటించాలి. ఆహారాన్ని అధికంగా వేయించి తినటం చేయరాదు. మాంసాహారం తక్కువగా తినాలి. గింజధాన్యాలు, కాయ ధాన్యాలు, కూరగాయలు అధికంగా తినాలి. మాంసాహార ఉత్పత్తులైన సాసేజస్, బీఫ్ బర్గర్స్, వంటివి మానివేయాలి. … Read more









