చ‌పాతీల‌ను ఈ విధంగా చేసుకుని తినండి.. ఎలాంటి వ్యాధులు రావు..!

ప్ర‌స్తుత త‌రుణంలో ప్ర‌జ‌ల‌కు ఆరోగ్యంపై శ్ర‌ద్ధ పెరిగింది. దీంతో అన్నంకు బ‌దులుగా గోధుమలు, జొన్న‌ల‌తో త‌యారు చేసిన చపాతీల‌ను ఎక్కువ‌గా తింటున్నారు. అయితే అన్నంకు బ‌దులుగా చ‌పాతీల‌ను తిన‌డం స‌రైందే. కానీ వివిధ ర‌కాల ఇత‌ర ధాన్యాల‌న్నింటితోనూ చ‌పాతీల‌ను చేసుకుని తింటే ఇంకా మెరుగైన ఫ‌లితాలు ల‌భిస్తాయి. ప‌లు భిన్న‌ర‌కాల ధాన్యాల‌తో త‌యారు చేసిన చ‌పాతీల‌ను తిన‌డం వ‌ల్ల వాటిల్లోని పోష‌కాల‌న్నింటినీ పొంద‌వ‌చ్చు. దీంతో ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. మ‌రి ఆ చ‌పాతీల‌ను ఎలా తయారు … Read more

తృణధాన్యాల‌ను రోజూ 100 గ్రాముల పరిమాణంలో తీసుకుంటే గుండె జ‌బ్బుల ప్ర‌మాదం, న‌డుం చుట్టుకొల‌త‌ త‌గ్గుతాయి.. సైంటిస్టుల అధ్య‌య‌నం..

జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడిన కొత్త పరిశోధన ప్రకారం.. ప్రతిరోజూ కనీసం మూడు స‌ర్వింగ్స్ (దాదాపుగా 100 గ్రాములు) మోతాదులో తృణధాన్యాల‌ను తీసుకుంటే మధ్య వయస్కుల‌లో నడుము చుట్టు కొల‌త‌, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గాయ‌ని తేల్చారు. టఫ్ట్స్ విశ్వవిద్యాలయంలో జీన్ మేయర్ యూఎస్‌డీఏ హ్యూమన్ న్యూట్రిషన్ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు చేసిన అధ్యయనం ప్ర‌కారం.. పై వివ‌రాలు తెలిశాయి. ఈ క్ర‌మంలో తృణ ధాన్యాల‌ను తీసుకుంటే ఆయా అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చ‌ని వారు … Read more