చపాతీలను ఈ విధంగా చేసుకుని తినండి.. ఎలాంటి వ్యాధులు రావు..!
ప్రస్తుత తరుణంలో ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. దీంతో అన్నంకు బదులుగా గోధుమలు, జొన్నలతో తయారు చేసిన చపాతీలను ఎక్కువగా తింటున్నారు. అయితే అన్నంకు బదులుగా చపాతీలను తినడం సరైందే. కానీ వివిధ రకాల ఇతర ధాన్యాలన్నింటితోనూ చపాతీలను చేసుకుని తింటే ఇంకా మెరుగైన ఫలితాలు లభిస్తాయి. పలు భిన్నరకాల ధాన్యాలతో తయారు చేసిన చపాతీలను తినడం వల్ల వాటిల్లోని పోషకాలన్నింటినీ పొందవచ్చు. దీంతో ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. మరి ఆ చపాతీలను ఎలా తయారు … Read more









