Wheat Flour : గోధుమ పిండిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారా ? అయితే ఈ విషయాలు తెలిస్తే షాకవుతారు..!
Wheat Flour : ప్రస్తుత తరుణంలో చాలా మంది డైటింగ్ పేరిట రాత్రి పూట అన్నంకు బదులుగా చపాతీలను తింటున్నారు. అధిక బరువు తగ్గేందుకు, షుగర్ ఉన్నవారు చపాతీలను తినడం అలవాటుగా చేసుకున్నారు. అయితే అంతా బాగానే ఉంది.. కానీ.. మనం వాడే గోధుమ పిండి గురించే వచ్చింది సమస్యంతా.. అవును.. గోధుమ పిండితో చపాతీలను చేసుకుని తింటున్నాం.. కానీ మనం వాడుతున్న పిండికి ఉపయోగించిన గోధుమలు.. ముడి గోధుమలు కావు. అంటే పొట్టుతో ఉండవు. గతంలో … Read more









