బ‌రువు త‌గ్గే మెడిసిన్ల‌ను వాడుతున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

ఈరోజుల్లో బరువు తగ్గేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. జిమ్‌ చేయడం, డైట్‌ ఫాలో అవడంతో పాటు కొన్ని ఇంజెక్షన్ల ద్వారా కూడా బరువు తగ్గొచ్చు. అయితే బరువు తగ్గేందుకు తీసుకునే ఇంజక్షన్ల వల్ల చాలా ప్రమాదం ఉందని, వాటి వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ తీవ్ర స్థాయిలో ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. బరువు తగ్గడానికి తీసుకునే కొన్ని ఇంజెక్షన్ల వల్ల ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు, స్వీయహాని ఆలోచనలు కలిగే ప్రమాదం ఉందట. ఈఎంఏ సభ్య దేశం ఐస్‌లాండ్ ఇలాంటి … Read more

సుల‌భంగా బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా..? అయితే ఇలా చేయండి..!

ఊబకాయం వున్న ప్రతివారికి సహజంగా శరీరంలో కొన్ని అదనపు కేలరీలు వుంటాయి. వీటిని మీరు చెమట పట్టకుండా సులభంగా ఖర్చు చేయాలంటే కొన్ని మార్గాలు చూడండి. విటమిన్ డి కొరత వుంటే, బరువు తగ్గటం దీర్ఘకాలం తీసుకుంటుందని చెపుతారు. కనుక మీలో విటమిన్ డి కొరత లేకుండా చూడండి. రోజుకు కనీసం 2,000 మిల్లిగ్రాముల విటమిన్ డి కావాలి. రాత్రులందు 4 గంటలకంటే తక్కువగా ఎక్కువసార్లు పడుకోవటం చేస్తే, మీ మెటబాలిజం క్రియ తగ్గుతుంది. కనుక 7 … Read more

కొవ్వును క‌రిగించడ‌మా.. బ‌రువును త‌గ్గించ‌డ‌మా..? ఏది ముఖ్యం..?

నేటి రోజుల్లో చాలామంది లావుగా వుండటం, వారు సన్నపడిపోవాలని ఏదో ఒక ప్రయత్నం చేయటం, బరువు తగ్గుతానని భావిస్తూండటం జరుగుతోంది. వీరు సాధారణంగా ఈ అంశాలు పేపరు ప్రకటనలు, సెలిబ్రటీల ప్రకటనలనుంచి ఈ రకమైన వాటికి మొగ్గుచూపుతారు. అయితే, ఇవి సరైనవేనా, వాస్తవ ఫలితాలనిస్తాయా? అనేదానికి కొన్ని వాస్తవాలు పరిశీలించండి. కొన్నిమార్లు ఎంత కష్టపడినప్పటికి బరువు తగ్గరు. మరి కొన్ని మార్లు చిన్నపాటి చిట్కా వ్యాయామాలతో బరువు తగ్గుతారు. శరీరంలో అధికభాగం కొవ్వు చేరి లావెక్కామా? లేక … Read more

మీరు రోజూ తినే ఆహారంలో ఈ మార్పులు చేసుకోండి.. క‌చ్చితంగా బ‌రువు త‌గ్గుతారు..

సన్నగా నాజూకుగా వున్న యువతిని చూసి ఆమె వలెనే తమ శరీరాన్ని కూడా షేప్ చేసేయాలని చాలామంది మహిళలు బరువు తగ్గించుకోటానికి వేగిర పడతారు. ఇక రెండో రోజునుంచే కేలరీలు తగ్గించే ఆహారం, వ్యాయామాలు అంటూ ఒక ప్రణాళిక మొదలు పెట్టేస్తే, వారి ఆరోగ్యం దెబ్బతిని డైటింగ్ వెనకపడే ప్రమాదముంది. కనుక సాధారణంగా డైటర్స్ చేసే తప్పులు కొన్ని పరిశీలించి మీ ప్రణాళికలు సరిచేసుకోండి. చాలా తక్కువ తింటారు – రోజూ హేపీగా ఐస్ క్రీమ్ లు, … Read more

రోజూ ఈ పొడిని పావు టీస్పూన్ తింటే చాలు.. కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది..

ఈ మధ్య మనుషులు శారీరక శ్రమను తగ్గించారు.. తిన్న తిండికి కనీసం పావు వంతు కూడా కష్టపడటం లేదు.. దాంతో ఒంట్లో కొవ్వు పేరుకు పోతుంది..అధిక బరువుతో పాటు పొట్ట, తొడలు, పిరుదులు వంటి వివిధ శరీర భాగాల్లో కొవ్వు పేరుకుపోయి మనలో చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్నారు.. అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి..తీపి పదార్థాలను ఎక్కువగా తినడం, మారిన జీవనశైలి వంటి వివిధ రకాల కారణాల చేత మనలో చాలా మంది అధిక … Read more

బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా.. అయితే ముందు ఇది చేయండి..

బరువు తగ్గటంపై న్యూయార్క్ యూనివర్శిటీ తీవ్రంగా కొన్ని తాజా పరిశోధనలు చేసింది. ప్రతివారూ తాము బరువుతగ్గటానికి వ్యాయామాలు చేస్తున్నామని, డైటింగ్ చేస్తూ ప్రత్యేక ఆహారాలు మాత్రమే తీసుకుంటున్నామని ఎంతో ప్రచారం చేసుకోడం విఫలమైపోవటం జరుగుతోందని, ఈ రకమైన ప్రచారాలను తాము పరిశీలించామని చెపుతోంది. అయితే, ఒక సారి తమ లక్ష్యాలను గురించి తమ స్నేహితులతోను, బంధువులతోను ఈ రకమైన పబ్లిసిటీ చేసుకున్న వ్యక్తులు వాటిని ఆచరించలేకపోతున్నారట. కారణం అది విజయవంతమైపోతుందనే భావనలో వుండి ఇక ఆపై వారు … Read more

అదిక బ‌రువును సింపుల్‌గా త‌గ్గించుకోవాల‌ని చూస్తున్నారా.. అయితే ఇలా చేయండి..

ఆధునిక కాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అందుకే చాలామంది బరువు తగ్గడానికి ఎక్సర్‌సైజ్‌లతోపాటు ఏవేవో డైట్లు పాటిస్తుంటారు. ఈ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి… ఎలాంటి ఆహారం తినకూడదు అనే విషయంలో తరచుగా గందరగోళానికి గురవుతుంటారు. ఇలాంటి వారు.. ఎలాంటి శ్రమ లేకుండానే వంటగదిలో ఉన్న వాటితో బరువు తగ్గొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఊబకాయాన్ని అదుపులో ఉంచే వాటిలో ఉల్లిపాయలు ఒకటి.. ఉల్లి పాయల‌ను రోజూ తీసుకుంటే వారంలోనే బరువు తగ్గొచ్చని పేర్కొంటున్నారు. సాధారణంగా … Read more

ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా.. అయితే ఇలా చేయండి..

3 రోజుల్లో బరువు తగ్గడం కోసం ఒక్క పానీయం మాత్రమే సరిపోతుందని చెప్పడం తప్పు. బరువు తగ్గడం ఒక సమగ్రమైన ప్రక్రియ, ఇందులో ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం రెండూ అవసరం. కొన్ని పానీయాలు శరీరానికి శక్తిని అందించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి, కానీ అవి మాత్రమే బరువు తగ్గడానికి గ్యారెంటీ ఇవ్వవు. బరువు తగ్గడం కోసం ఏదో ఒక పానీయం తాగితే సరిపోతుందని అనుకోవడం తప్పు. బరువు తగ్గడం ఒక సమగ్రమైన ప్రక్రియ, ఇందులో ఆరోగ్యకరమైన ఆహారం, … Read more

బ‌రువు త‌గ్గాల‌ని అనుకునేవారు ఈ మిశ్ర‌మాన్ని రోజూ తింటే చాలు.. ఎలా త‌యారు చేయాలంటే..?

ఇప్పటికే అందరూ కొత్త ఆవకాయను రుచి చూసే ఉంటారు. ఈ నెల అంతా ఇలా పచ్చడి తిని తెగ వేడి చేస్తుంటుంది. ఎంత డైట్‌లో ఉన్నా.. ఆవకాయ పచ్చడి చూస్తే నోరూరిపోతుంది. రెండు నెలలు బరువు పెరిగినా ఫ‌ర్వాలేదు అని అన్నం, పచ్చడి, పప్పు, నెయ్యి కాంబినేషన్‌తో బాగా లాగించేసుంటారు కాదా..! ఇక బరువు తగ్గే ఆలోచనలో ఉంటే..ఇప్పుడు చెప్పుకోబోయే సలాడ్‌ మీకు బాగా హెల్ప్‌ అవుతుంది. మరీ ఈ వెయిట్‌ లాస్ సలాడ్‌ ఎలా చేయాలో … Read more

మీ రోజువారి దిన‌చ‌ర్య‌లో ఈ మార్పులు చేస్తే చాలు.. బ‌రువు సుల‌భంగా త‌గ్గుతారు..

విపరీతమైన ఆకలిని ఆపుకుంటూ డైటింగ్, చెమటోడ్చి చేసే జిమ్ వర్కవుట్లు వంటివి చేయకుండా సహజంగా స్లిమ్ అయిపోవడం ఎలా? అనేది పరిశీలిద్దాం. మనం చేసే రోజువారీ పనులలో కొన్నింటిలో మార్పులు చేసుకోండి. కొంచెం కష్టమైనప్పటికి వాటిని ఆచరిస్తూ వుంటే…మీరు ఆశించే ఫలితాలు లభిస్తాయి. సహజ స్లిమ్ బాడీకి చిట్కాలు ఎలా వుంటాయో చూడండి. అపార్టుమెంట్లలో వున్నా లేక ఆఫీసులలో పని చేస్తున్నా లిఫ్ట్ ఉపయోగించకండి. మెట్లు ఎక్కి మీ ఇంట్లోకి లేదా ఆఫీసులోకి వెళ్లండి. ఇంటి పని … Read more