నీటిని తాగ‌డం వ‌ల్ల కూడా అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

శ‌రీరాన్ని ఎల్ల‌ప్పుడూ మనం హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. అంటే ఎప్పుడూ శ‌రీరంలో త‌గినంత నీరు ఉండేలా చూసుకోవాల‌న్న‌మాట‌. దీంతో ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. నిత్యం త‌గినంత నీటిని తాగ‌డం వ‌ల్ల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఏ సీజ‌న్ అయినా, ఎక్క‌డ ఉన్నా, ఎప్పుడు అయినా స‌రే.. రోజులో తాగాల్సిన నీటి కోటాను క‌చ్చితంగా పూర్తి చేయాలి. దీంతో శ‌రీరంలో నీరు త‌గినంత ఉంటుంది. అయితే నీటిని నిత్యం త‌గిన మోతాదులో తాగడం వ‌ల్ల కూడా అధిక బ‌రువు తగ్గ‌వ‌చ్చు. అవును.. … Read more

రోజూ రాత్రి భోజ‌నంలో ఇవి తీసుకోండి.. త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు..!

అధిక బ‌రువు త‌గ్గాలంటే నిత్యం వ్యాయామం చేయ‌డం ఎంత అవ‌స‌ర‌మో స‌రైన పోష‌కాలు క‌లిగిన పౌష్టికాహారం తీసుకోవ‌డం కూడా అంతే అవ‌స‌రం. అయితే చాలా మంది బ‌రువు త‌గ్గేందుకు స‌రైన పౌష్టికాహారం ఏదో తెలుసుకోలేక‌పోతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన ఆహారాల‌ను నిత్యం తింటే.. దాంతో అధిక బ‌రువును త్వ‌ర‌గా త‌గ్గించుకోవ‌చ్చు. వీటిని రోజూ రాత్రి తీసుకునే భోజ‌నానికి బ‌దులుగా తినాలి. దీంతో చాలా త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు. * స్ట్రాబెర్రీలు చాలా త‌క్కువ క్యాల‌రీల‌ను క‌లిగి … Read more

డైటింగ్ పాటించేవారు, బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు.. చేసే పొర‌పాట్లు ఇవే..!

అధిక బ‌రువు అనేది ప్ర‌స్తుతం చాలా మందికి కామ‌న్ స‌మ‌స్య అయింది. అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు అనేక మంది అనేక ర‌కాల ప‌ద్ధ‌తులు పాటిస్తున్నారు. ఇక చాలా మంది బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని, బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంద‌ని చెప్పి.. డైట్ పాటిస్తుంటారు. అయితే అంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. వారు డైట్ పేరిట కొన్ని చిన్న‌పాటి త‌ప్పులు చేస్తుంటారు. వాటిని చేయ‌కుండా ఉంటే.. అధిక బ‌రువును త్వ‌ర‌గా త‌గ్గించుకోవ‌డంతోపాటు.. ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. మ‌రి డైటింగ్ … Read more

జీల‌కర్ర‌తో సింపుల్‌గా ఇలా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు..!

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలంగా జీల‌క‌ర్ర‌ను వాడుతున్నారు. వారి వంట ఇంటి పోపు దినుసుల్లో జీల‌క‌ర్ర ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీంతో మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజనాలు క‌లుగుతాయి. ముఖ్యంగా జీల‌క‌ర్ర‌ను నిత్యం కింద తెలిపిన విధంగా తీసుకుంటే.. అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతుంది. శ‌రీరంలో ఉండే కొవ్వు క‌రుగుతుంది. మ‌రి అందుకు ఏం చేయాలంటే… * ఒక‌ గ్లాస్ నీటిని పాత్ర‌లో తీసుకుని అందులో టీస్పూన్ జీల‌క‌ర్రను వేయాలి. ఆ నీటిని బాగా మ‌రిగించి చ‌ల్లార్చాలి. … Read more