భోజనానికి ముందా, తరువాతా.. నీళ్లను ఎప్పుడు తాగితే మంచిది..?
మన అలవాట్లే మన జీవితాలని నిర్దేశిస్తాయి. మనం ఎలాంటి అలవాట్లు అలవర్చుకుంటామో వాటివల్లే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అందుకే మన అలవాట్లు బాగుండాలి. రోజువారి చేసే దినచర్య ఆరోగ్యకరంగా ఉంటే జీవితం కూడా ఆరోగ్యకరంగా మారుతుంది. ఐతే రోజువారి దినచర్యలో మనం చాలా తప్పులు చేస్తుంటాం. ఇలా చేయడం కరెక్టా కాదా అన్న సందేహాలు తలెత్తుతాయి. అలా తలెత్తే సందేహాల్లో ఒకానొకటి, అన్నం తినేటపుడు నీళ్ళు తాగొచ్చా లేదా అనేది. అవును. చాలా మందికి ఇదొక … Read more









