ఆయుర్వేద ప్రకారం నీళ్లను ఎలా తాగాలో తెలుసా ? నీటిని తాగే విషయంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన నియమాలు..!
మన శరీరంలో అనేక జీవక్రియలు సరిగ్గా నిర్వర్తించబడాలంటే అందుకు నీరు ఎంతగానో అవసరం. మన దేహంలో సుమారుగా 50 నుంచి 70 శాతం వరకు ఉండేది నీరే. రక్తంలో 83 శాతం, కండరాల్లో 75 శాతం, ఎముకల్లో 22 శాతం, మెదడులో 74 శాతం వరకు నీరు ఉంటుంది. అలాగే ఇతర అవయవాల్లో నీరు ఉంటుంది. కనుక నీరు మనకు చాలా అవసరం. రోజూ తగిన మోతాదులో నీటిని తాగాల్సి ఉంటుంది. ఇక ఆయుర్వేద చెబుతున్న ప్రకారం … Read more









