ఏ వ‌య‌స్సులో ఉన్న‌వారు నీళ్ల‌ను ఎంత మోతాదులో తాగాలి..?

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయ‌డం, స‌రైన స‌మ‌యానికి పోష‌కాల‌తో కూడిన ఆహారం తిన‌డం ఎంత ముఖ్య‌మో రోజుకి త‌గిన‌న్ని నీళ్ల‌ను తాగ‌డం కూడా అంతే అవ‌స‌రం. నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీర జీవ‌క్రియ‌లు స‌క్ర‌మంగా నిర్వ‌హించ‌బ‌డ‌తాయి. తిన్న ఆహారం సుల‌భంగా జీర్ణం అవుతుంది. ఆ ఆహారంలో ఉండే పోష‌కాల‌ను స‌రిగ్గా శోషించుకుంటుంది. నీళ్ల‌ను తాగితే చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. మృదువుగా మారుతుంది. పొడిద‌నం త‌గ్గుతుంది. ఇలా నీళ్ల‌ను స‌రైన మోతాదులో తాగితే అనేక లాభాల‌ను … Read more

పళ్లు తోమకుండా నీళ్లు తాగుతున్నారా.. ఏం జరుగుతుందంటే..

సాధారణంగా చాలా మందికి ఉదయం లేచిన తర్వాత మంచి నీళ్లు తాగడం అలవాటు. కొంత మంది బ్రష్ చేసి నీళ్లు తాగితే.. మరికొందరు మాత్రం బ్రష్ చేయకుండా పరగడుపున నీళ్లు తాగుతూ ఉంటారు. ఇలా బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రికి పడుకుని ఉదయం లేవగానే నోటి నిండా క్రిములు, బ్యాక్టీరియా ఉంటాయి. పళ్లపై, నాలుకపై అవి పేరుకు పోయి ఉంటాయి. ఇలా లేవగానే నోరు శుభ్రం చేసుకోకుండా.. ఆహారాలు తిన్నా.. … Read more

రోజూ ప‌ర‌గ‌డుపునే నీళ్ల‌ను తాగితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

మనం బ్రతకడానికి సరైన ఆహారం మాత్రమే తీసుకోవడం కాదు దానికి సరిపడా నీటిని కూడా తీసుకోవాలి. కానీ ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో తినడానికి, తాగడానికి కూడా సమయం దొరకడం లేదు. దీని వల్ల మనకు తెలీకుండా మనమే అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నాం. కాబట్టి మన ఆరోగ్యం మీద శ్రద్ధ వహించి నీటిని తాగే అలవాటు చేసుకుందాం. మనం ఆరోగ్యంగా, అందంగా కనిపించాలంటే ఉదయం లేవగానే పరగడుపున ఒక గ్లాసు నీళ్ళు తాగడం చాలా మంచిది. అలా … Read more

గ‌ర్భిణీలు రోజుకు ఎన్ని నీళ్ల‌ను తాగాల్సి ఉంటుందంటే..?

సాధారణంగా మనకి డీహైడ్రేషన్ కాకుండా ఉండాలంటే అధిక నీరు అవసరం అవుతుంది. ఇక మనం బయటికి వెళ్లి పనులు చేస్తున్నప్పుడు మన శరీరంలోని నీటి శాతం చెమట రూపంలో బయటకు వెళుతుంది. అందుకోసం మనం ప్రతిరోజు ఐదు నుంచి ఆరు గ్లాసుల నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. మరి గర్భవతులు రోజుకు ఎన్ని లీటర్ల నీటిని తీసుకోవాలి? తక్కువ నీటిని తీసుకోవడం వల్ల వారిలో వచ్చే సమస్యలు ఏంటి? వాటిని ఎలా పరిష్కరించాలి అనేది మనం ఇక్కడ చదివి … Read more

Water Drinking : నీళ్ల‌ను ఎప్పుడూ కూర్చునే తాగాలి.. నిల‌బ‌డి తాగ‌కూడ‌దు.. ఎందుకంటే..?

Water Drinking : మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ త‌గినన్ని నీళ్ల‌ను తాగాల్సి ఉంటుంది. నీరు మ‌న‌ల్ని హైడ్రేటెడ్‌గా ఉంచ‌డంలో ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. ఇవి మ‌న‌ల్ని తీవ్ర‌మైన వ్యాధుల నుంచి ర‌క్షిస్తాయి. అనేక వ్యాధులు రాకుండా చూస్తాయి. ఆరోగ్యంగా ఉండాలంటే రోజులో వీలైనంత ఎక్కువ నీళ్ల‌ను తాగాల‌ని వైద్య నిపుణులు కూడా చెబుతుంటారు. నీళ్ల‌ను తాగ‌డం ఎంత ముఖ్య‌మో వాటిని స‌రైన ప‌ద్ధ‌తిలో తాగడం కూడా అంతే ముఖ్యం. మ‌న ఇంట్లోని పెద్ద‌లు కూడా నీళ్లు తాగే … Read more

Water Drinking : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీరు నీళ్ల‌ను మ‌రీ ఎక్కువ‌గా తాగుతున్న‌ట్లే..!

Water Drinking : వేసవి కాలంలో హైడ్రేటెడ్ గా ఉండటం చాలా ముఖ్యం, దీని కోసం మనం తరచుగా నీరు త్రాగుతుంటాము. వేసవిలో మనకు ఏదైనా సమస్య వచ్చినా, ఆరోగ్యం పాడయినా నీరు సరిగా తాగడం లేదన్న‌ట్లే. కానీ ఏదైనా మితిమీరితే హానికరం అని మీరు చాలా సార్లు విని ఉంటారు, అదే విధంగా మీరు అధికంగా నీరు త్రాగితే అది కూడా మీకు హానికరం అని తెలుసా. నీరు త్రాగడం వల్ల ఖచ్చితంగా చాలా ప్రయోజనాలు … Read more

Water Drinking : ఉద‌యాన్నే ఖాళీ క‌డుపుతో నీళ్లు తాగితే.. శ‌రీరంలో ఏం మార్పులు జ‌రుగుతాయో తెలుసా..?

Water Drinking : మ‌న శ‌రీరానికి ఆహారంతో పాటు నీరు కూడా ఎంతో అవ‌స‌రం. మ‌న శ‌రీరంలో జ‌రిగే జీవ‌క్రియ‌ల్లో నీరు ముఖ్య‌మైన పాత్ర‌ను పోషిస్తుంది. నీరు లేని మాన‌వ మ‌నుగ‌డ‌ను ఊహించ‌డ‌మే చాలా క‌ష్టం. అయితే చాలా మంది చ‌లికాలం, వ‌ర్షాకాలంలో అస‌లు నీటినే తాగ‌రు. చ‌ల్ల‌టి నీటినే అస్స‌లే తాగ‌రు. వేస‌వి కాలంలో మాత్రం ఫ్రిజ్ లో పెట్టుకుని మ‌రీ తాగుతారు. అస‌లు చ‌ల్ల‌టి నీరు, వేడి నీరు వీటిలో ఏది తాగితే మంచిదో … Read more

Water Drinking : నూటికి 90 శాతం మంది నీళ్లను తప్పుగానే తాగుతారు.. నీళ్లను తాగే అసలైన పద్ధతి ఇదే..!

Water Drinking : మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తగినన్ని గంటల పాటు నిద్రించాలి. రోజూ వ్యాయామం చేయాలి. అలాగే వేళకు భోజనం చేయాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. దీంతో రోజుకు తగినన్ని నీళ్లను కూడా తాగాలి. నీరు మనకు అత్యంత ఆవశ్యకమైన పదార్థం. మన శరీరంలో సుమారుగా 60 నుంచి 70 శాతం మేర నీరు ఉంటుంది. కనుక శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తగినంత నీటిని తప్పనిసరిగా తాగాల్సి ఉంటుంది. అయితే కొందరు నీళ్లను రోజూ … Read more

Water Drinking : అధిక దాహంతో తరచూ నీళ్లు తాగుతున్నారా.. అయితే ఇవే కారణాలు కావచ్చు..!

Water Drinking : సాధారణంగా నీరు ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెబుతుంటారు. ఈ క్రమంలోనే రోజుకు ఆరు నుంచి ఏడు గ్లాసుల నీటిని తాగాలని సూచిస్తుంటారు. మన శరీరానికి సరిపడా నీటిని తాగటం వల్ల మనం తీసుకునే ఆహార పదార్థాలు తొందరగా జీర్ణం అవ్వడమే కాకుండా మన శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడంలో నీరు ఎంతో ఉపయోగపడుతుంది. అయితే కొందరు మాటిమాటికీ అవసరానికి మించి నీటిని తాగుతూ ఉంటారు. ఇలా అధిక దాహంతో … Read more

నీటిని త‌గినంత తాగుతున్నారా, లేదా ? ఎలా తెలుసుకోవాలి ? ఈ చిన్న ప‌రీక్ష చేయండి..!

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ త‌గినంత మోతాదులో నీటిని తాగాల‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. నీటిని తాగ‌డం వ‌ల్ల ఆరోగ్యంగా ఉంటాం. వేస‌విలో అయితే కాస్త ఎక్కువ మోతాదులోనే నీటిని తాగాల్సి ఉంటుంది. అయితే నిత్యం బిజీ బిజీగా గ‌డిపేవారు నీటిని తాగ‌డం మ‌రిచిపోతుంటారు. దీంతో డీహైడ్రేష‌న్ స‌మ‌స్య వ‌స్తుంది. చ‌ర్మం పొడిగా మారుతుంది. ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. డీహైడ్రేష‌న్ కార‌ణంగా త‌ల‌నొప్పి వ‌స్తుంది. అయితే కొంద‌రు నీటిని తాగుతున్నా డీహైడ్రేష‌న్ బారిన ప‌డుతున్నామ‌ని ఫిర్యాదు … Read more