మహిళలు గర్భం ధరించినప్పుడు ఈ 20 ఆహారాలకు దూరంగా ఉండాలి..!
గర్భధారణ సమయంలో తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. సాధారణంగా ఆరోగ్యానికి మంచివి అనిపించే కొన్ని ఆహారాలు కూడా గర్భధారణ సమయంలో హానికరం కావచ్చు. అందువల్ల, గర్భిణీ స్త్రీలు తమ జీవనశైలికి సంబంధించిన ప్రతి విషయం, ముఖ్యంగా ఆహారం గురించి జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సార్లు మీరు తినే ఆహారం కడుపులోకి బిడ్డకు హాని చేయచ్చు. గర్భధారణ సమయంలో తప్పనిసరిగా దూరంగా ఉండవలసిన … Read more









