బొప్పాయిని ఉద‌యం తింటే ఏం జ‌రుగుతుందంటే..?

ఆరోగ్యం బాగుండాలంటే మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. దానితో పాటుగా సరైన జీవన విధానాన్ని కూడా ఫాలో అవుతూ ఉండాలి. బొప్పాయి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది బొప్పాయి వలన రకరకాల ప్రయోజనాలను మనం పొందొచ్చు. చాలా మంది అల్పాహారాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు అలా కాకుండా రెగ్యులర్ గా అల్పాహారాన్ని తీసుకుంటూ ఉండాలి ముఖ్యంగా అల్పాహారం సమయంలో బొప్పాయిని తీసుకోవడం చాలా మేలు చేస్తుంది. బొప్పాయిని అల్పాహారం సమయంలో తీసుకోవడం వలన అజీర్తి సమస్యలు ఉండవు … Read more

గ‌ర్భిణీలు బొప్పాయిని తిన‌కూడ‌దా.. డాక్ట‌ర్లు ఏం చెబుతున్నారు..?

పెళ్లైన ప్రతి మహిళ తల్లి కావాలనుకుంటుంది. తల్లి అవ్వటం అంటే కేవలం ఒకరికి జన్మనివ్వటమే కాదు. ఆది ఆ స్త్రీమూర్తికి కూడా పునర్జనన్మలాంటిదే. అయితే మీరు లేదా మీ ఇంట్లోవాళ్లు ఎవరైనా ఎప్పుడైతే తల్లికాబోతున్నారు అని తెలిసిందే..పెద్దొళ్లు ఇక జాగ్రత్తలు చెప్పటం స్టాట్ చేస్తారు. ఇవి తినాలి, ఇవి తినకూడదు అని. ఈ తినకూడదు అని చెప్పే లిస్ట్ లో బొప్పాయిపండు పక్కా ఉంటుంది. గర్భీణీలు బొప్పాయి తినకూడదని మనం చాలా సినిమాల్లో తెలుగు సీరియల్స్ అయితే … Read more

బొప్పాయిని రోజూ డైట్‌లో చేర్చుకుంటే ఎన్ని లాభాలో..!

బొప్పాయి లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. దీనిని తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ ఇందులో పుష్కలంగా ఉంటాయి. హృదయ ఆరోగ్యాన్ని ఇది పెంపొందిస్తుంది. బొప్పాయి లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది మరియు కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. అంతే కాదండి బొప్పాయి వల్ల ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి. వాటి కోసం ఇప్పుడే పూర్తిగా తెలుసుకోండి. మామిడి పండు తర్వాత బొప్పాయి లోనే … Read more

డెంగ్యూ వ‌చ్చిందా.. అయితే బొప్పాయి ఎంత మేలు చేస్తుందో తెలుసా..?

నీళ్లు ఎక్కువ రోజుల పాటు ఇంటి చుట్టూ నిల్వ ఉంటే అందులో దోమ‌లు చేరి మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను క‌ల‌గ‌జేస్తాయ‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ముఖ్యంగా తేమ‌గా ఉండే వాతావ‌ర‌ణంలో దోమ‌లు ఎక్కువ‌గా విజృంభిస్తుంటాయి. అలాగే సీజ‌న్లు మారే స‌మ‌యంలోనూ వీటి ప్ర‌భావం అధికంగా ఉంటుంది. అక్కడితో ఆగవు కదా మనుషుల రక్తం తాగడానికి బయలుదేరతాయి. ఈ దోమలలో ప్రమాదకరమైన దోమ డెంగ్యూ దోమ. ఈ దోమ కుడితే చాలా ప్రమాదం. ఒక్కోసారి మనిషి ప్రాణాలు సైతం … Read more

బొప్పాయి పండు తో ఆరోగ్యం మెండు..!

ఆకట్టుకునే రంగుతో నిండుగా ఉంటుంది బొప్పాయి పండు. తియ్యటి రుచితో తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ప్రతిఒక్కరూ చాలా ఇష్టం గా తినే బొప్పాయి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఈ పండు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది ఔషదం.తీయగా ఉన్నా ఇందులో కాలరీస్‌ చాలా తక్కువ. దీనిలో విటమిన్‌ సి ఎక్కువ ఉంది. ఇది మన శరీరంలో రోగనిరోధకశక్తిని బాగా పెంచుతుంది. బొప్పాయి లో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. షుగర్ పేషెంట్లు … Read more

బొప్పాయి తినండి.. బరువు తగ్గి అందంగా తయారవండి..!

బొప్పాయి.. ఈ పండు గురించి ఎవరికీ తెలియనిది కాదు. ఊళ్లలో ప్రతి ఇంట్లో బొప్పాయి చెట్లు ఉంటాయి. చాలా చోట్ల ఎవరూ పెట్టకున్నా.. విత్తనాలు పడి అవే మొలకెత్తుతుంటాయి. అందరికీ అందుబాటులో ఉండే బొప్పాయిలో ఎన్ని సుగుణాలు ఉన్నాయో తెలుసా? దీన్ని ఫ్రూట్ ఆఫ్ ఏంజెల్స్ అని ఎందుకు అంటారో… బొప్పాయి తినడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం పదండి. బొప్పాయిలో విటమిన్ సి, విటమిన్ కే ఎక్కువ శాతం ఉంటుంది. ఖనిజాలు, కేరోటిన్స్, ఫ్లేవనాయిడ్స్, పీచు … Read more

బొప్పాయి పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే.. ఎందుకో తెలుసా..?

బొప్పాయి పండ్లు మనకు సీజన్లతో సంబంధం లేకుండా దాదాపుగా సంవత్సరం పొడవునా లభిస్తాయి. బొప్పాయి పండ్లను పోషకాలకు గనిగా చెప్పవచ్చు. ఈ పండ్లలో మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. మనకు కలిగే పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవడంలో బొప్పాయి పండ్లు గొప్పగా పనిచేస్తాయి. వీటిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బొప్పాయి పండ్లలో విటమిన్‌లు ఎ, సి, కె లు సమృద్ధిగా ఉంటాయి. … Read more

లివ‌ర్ శుభ్రమ‌వ్వాలంటే.. బొప్పాయి పండ్ల‌ను తినాలి..!

బొప్పాయి పండ్లు మ‌న‌కు మార్కెట్‌లో ఏ సీజ‌న్‌లో అయినా ల‌భిస్తాయి. వీటి రుచి తీపి, పులుపు క‌ల‌బోత‌గా ఉంటుంది. కొన్ని సార్లు బాగా పండిన బొప్పాయి పండ్లు చాలా తియ్య‌గా ఉంటాయి. అయితే వీటిని ఎవ‌రైనా తిన‌వ‌చ్చ‌చు. బొప్పాయి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. లివ‌ర్ స‌మ‌స్య‌లతో బాధ‌ప‌డేవారు త‌ర‌చూ బొప్పాయి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఫ‌లితం ఉంటుంది. లివ‌ర్‌లో ఉండే చెడు, విష పదార్థాలు బ‌య‌ట‌కుపోయి లివ‌ర్ … Read more

Papaya : బొప్పాయి మీకు ఈ ర‌కంగా కూడా ప‌నిచేస్తుంద‌ని తెలుసా..?

Papaya : బొప్పాయి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దొరికినప్పుడల్లా, బొప్పాయి పండ్లను తింటూ ఉండండి. బొప్పాయి పండ్ల వలన కలిగే లాభాలు ఒకటి కాదు రెండు కాదు. పైగా, కేవలం ఆరోగ్య ప్రయోజనాలే బొప్పాయిలో ఉన్నాయి అనుకుంటే పొరపాటు. బొప్పాయి లో ఉన్న బ్యూటీ ప్రయోజనాల గురించి, కచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. చర్మానికి, జుట్టుకి కూడా బొప్పాయి ఎంతగానో మేలు చేస్తుంది. పచ్చి బొప్పాయి, పండిన బొప్పాయి రెండు కూడా ఉపయోగపడతాయి. బొప్పాయి … Read more

Papaya : ఈ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు బొప్పాయి పండ్ల‌ను అస‌లు తిన‌కూడ‌దు..!

Papaya : ఆరోగ్యానికి బొప్పాయి చాలా మేలు చేస్తుంది. అందుకని, చాలామంది బొప్పాయిని రెగ్యులర్ గా తింటూ ఉంటారు. పండ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి పండ్లు ఎంతో ఉపయోగపడతాయి. బొప్పాయిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. పైగా మనకి ఇది అన్ని కాలాల్లోనూ దొరుకుతుంది, ఈజీగా లభిస్తుంది. బొప్పాయి తినడం వలన ఉదర సంబంధిత సమస్యలు ఉండవు. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. బొప్పాయిని తీసుకోవడం వలన లాభాలు ఎలా ఉన్నాయో నష్టాలు కూడా అలానే ఉన్నాయి. … Read more