డెంగ్యూ జ్వ‌రం వ‌చ్చిందా..? అయితే ఇలా చేయండి.. త్వ‌ర‌గా కోలుకుంటారు..!

వానా కాలంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వానా కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి డెంగ్యూ మొదలు అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంది ఎక్కువగా డెంగ్యూ బారిన పడుతుంటారు. డెంగ్యూ జ్వరం ఉన్నట్లయితే కచ్చితంగా వీటిని అనుసరించాలి ఇలా చేయడం వలన డెంగ్యూ నుండి బయటపడొచ్చు. కొన్ని రకాల ఆయుర్వేద ఔషధాలు మనకి బాగా ఉపయోగపడతాయి. వీటితో సమస్యల నుండి బయట పడడానికి అవుతుంది. డెంగ్యూ వారం రోజులు … Read more

డెంగ్యూ వ‌చ్చిందా.. అయితే బొప్పాయి ఎంత మేలు చేస్తుందో తెలుసా..?

నీళ్లు ఎక్కువ రోజుల పాటు ఇంటి చుట్టూ నిల్వ ఉంటే అందులో దోమ‌లు చేరి మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను క‌ల‌గ‌జేస్తాయ‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ముఖ్యంగా తేమ‌గా ఉండే వాతావ‌ర‌ణంలో దోమ‌లు ఎక్కువ‌గా విజృంభిస్తుంటాయి. అలాగే సీజ‌న్లు మారే స‌మ‌యంలోనూ వీటి ప్ర‌భావం అధికంగా ఉంటుంది. అక్కడితో ఆగవు కదా మనుషుల రక్తం తాగడానికి బయలుదేరతాయి. ఈ దోమలలో ప్రమాదకరమైన దోమ డెంగ్యూ దోమ. ఈ దోమ కుడితే చాలా ప్రమాదం. ఒక్కోసారి మనిషి ప్రాణాలు సైతం … Read more

ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే డెంగ్యూ నుంచి మీ ఫ్యామిలీ సేఫ్

డెంగ్యూ ఇప్పుడు అందరినీ వణికిస్తున్న జ్వరం ఇది. చివరకు న్యాయమూర్తులు, సెలబ్రెటీలు కూడా దీని బారిన పడి మృత్యువాత పడుతున్నారు. మరి అలాంటి డెంగ్యూ మీ ఇంటిని కబళించకూడదనుకుంటే ఏం చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న జాగ్రత్తలతో డెంగీ, మలేరియా, చికన్ గన్యా లాంటి జ్వరాలు రాకుండా ఉండాలంటే తొలుత దోమలను పూర్తిగా నియంత్రించాలి. నిద్రించేటప్పుడు కాళ్లు, చేతులు కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. ఒంటికి వేప నూనె, కొబ్బరి నూనె కలిపి పూసుకో … Read more

Dengue Fever : ఈ 5 ఆహారాల‌ను తీసుకోండి.. ఎంత‌టి డెంగ్యూ నుంచి అయినా స‌రే బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..!

Dengue Fever : ప్ర‌స్తుత సీజ‌న్‌లో డెంగ్యూ అధికంగా విస్త‌రిస్తోంది. డెంగ్యూ కార‌ణంగా మరణించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. డెంగ్యూ అనేది దోమల ద్వారా వ్యాపించే వైరల్ వ్యాధి. ప్రస్తుతం అన్ని దేశాల్లో కూడా డెంగ్యూ కేసులు బాగా నమోదవుతున్నాయి. డెంగ్యూ వైరస్ ప్రధానంగా ఏడెస్ ఈజిప్టి జాతికి చెందిన ఆడ దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఏఈ అల్బోపిక్టస్ జాతికి చెందిన దోమలు కూడా ఈ వైరస్‌ను వ్యాపింపజేయగలవు. ఈ దోమలు చికెన్‌గున్యా, యెల్లో ఫీవర్, … Read more

Dengue : ఈ జాగ్ర‌త్త‌లు పాటిస్తే.. డెంగ్యూ రాకుండా ముందుగానే అడ్డుకోవ‌చ్చు..

Dengue : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మందికి విష జ్వ‌రాలు వ‌స్తున్నాయి. మ‌లేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ వంటి వ్యాధులు చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే డెంగ్యూ వ్యాధి కూడా బాగా ప్ర‌బ‌లుతోంది. ఇది దోమ‌లు కుట్ట‌డం వ‌ల్ల వ‌స్తుంద‌న్న విష‌యం విదిత‌మే. కుటుంబంలో ఒక‌రికి డెంగ్యూ వ‌స్తే.. మిగిలిన వారికి కూడా డెంగ్యూ వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. ఎందుకంటే దోమ‌లు బాగా ఉంటాయి క‌నుక కుటుంబంలో వ‌రుస‌గా డెంగ్యూ బారిన ప‌డే అవ‌కాశాలు … Read more

Dengue : డెంగ్యూ వ్యాప్తి నిరంతరం పెరుగుతోంది.. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుంటే నివారించవచ్చు..

Dengue : దేశంలోని అనేక రాష్ట్రాల్లో డెంగ్యూ వేగంగా విస్త‌రిస్తోంది. అటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి గురించి అప్రమత్తంగా ఉండటం, త‌మ‌ కుటుంబాన్ని దాని నుండి సురక్షితంగా ఉంచడం ఆవ‌శ్య‌కం అయింది. డెంగ్యూ లక్షణాలను సకాలంలో గుర్తించడం ద్వారా దానిని సులభంగా నియంత్రించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఎవరైనా చలితో అధిక జ్వరం కలిగి ఉంటే అప్పుడు క‌చ్చితంగా రక్త పరీక్ష చేయించుకోవాలి. పరీక్షలో డెంగ్యూ నిర్ధారణ అయినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఈ సీజన్‌లో … Read more

డెంగ్యూ వ‌చ్చిన వారిలో ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో, తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఏమిటో తెలుసా ?

అస‌లే ఇది వ‌ర్షాకాలం. కాస్తంత ఆద‌మ‌రిచి ఉంటే చాలు, మ‌న‌పై దోమ‌లు దాడి చేస్తుంటాయి. చాలా వర‌కు వ్యాధులు దోమ‌ల వ‌ల్లే వ‌స్తుంటాయి. వాటిల్లో డెంగ్యూ ఒక‌టి. ఏడిస్ ఏజిప్టి అనే దోమ కుట్ట‌డం వ‌ల్ల డెంగ్యూ వ‌స్తుంది. దోమలు కుట్టిన వెంట‌నే డెంగ్యూ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌వు. అందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంది. సాధార‌ణంగా డెంగ్యూ వ‌చ్చాక ల‌క్ష‌ణాలు బ‌య‌ట ప‌డేందుకు 4-10 రోజుల వ‌ర‌కు స‌మ‌యం ప‌డుతుంది. రోగ నిరోధ‌క శ‌క్తి ఎక్కువ‌గా ఉంటే ల‌క్ష‌ణాలు … Read more

డెంగ్యూ రాకుండా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తీసుకోండి..!

ప్ర‌స్తుత త‌రుణంలో ఎక్క‌డ చూసినా చాలా మందికి డెంగ్యూ జ్వ‌రం వ‌స్తోంది. ఇప్ప‌టికే హాస్పిట‌ళ్లు డెంగ్యూ బాధితుల‌తో నిండిపోయాయి. దోమ‌లు కుట్ట‌డం వ‌ల్ల డెంగ్యూ జ్వ‌రం వ‌స్తుంద‌న్న విష‌యం విదిత‌మే. అందువ‌ల్ల దోమ‌ల‌ను నియంత్రించేందుకు స‌రైన చ‌ర్య‌లు తీసుకోవాలి. అలాగే డెంగ్యూ రాకుండా ఉండేందుకు గాను రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆహారాల‌ను తీసుకోవాలి. దీంతో ఆ వ్యాధి బారిన ప‌డ‌కుండా సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. మ‌రి డెంగ్యూ రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! … Read more

డెంగ్యూ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి.. డెంగ్యూ తగ్గేందుకు పాటించాల్సిన ఆయుర్వేద చిట్కాలు..!!

ఈ సీజన్‌లో సహజంగానే అనేక రకాల విష జ్వరాలు వస్తుంటాయి. వాటిల్లో డెంగ్యూ ఒకటి. దోమలు కుట్టడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. దీంతో పలు రకాల లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటంటే.. డెంగ్యూ వచ్చిన వారికి సడెన్‌గా తీవ్రమైన జ్వరం వస్తుంది. భరించలేని తలనొప్పిగా ఉంటుంది. తల బరువుగా అనిపిస్తుంది. ఒళ్లంతా నొప్పులు ఉంటాయి. కీళ్లు వాపులకు గురవుతాయి. నొప్పులు ఉంటాయి. వికారంగా అనిపిస్తుంది. కొందరికి వాంతికి వచ్చినట్లు ఉంటే కొందరికి వాంతులు అవుతాయి. కళ్ల మంటలు, … Read more

కోవిడ్ 19, డెంగ్యూ.. రెండింటి మ‌ధ్య ఉండే తేడాలు ఇవే.. ఏది వ‌చ్చిందో గుర్తించండి..!

వ‌ర్షాకాలం కావ‌డంలో వైర‌ల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే డెంగ్యూ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. అందువ‌ల్ల డెంగ్యూ ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. అయితే కోవిడ్ కూడా ఇంకా వ్యాప్తి చెందుతుంది క‌నుక కోవిడ్ సోకిందా, డెంగ్యూ వ‌చ్చిందా ? అన్న విష‌యం చాలా మందికి తెలియ‌డం లేదు. కానీ కింద తెలిపిన ల‌క్ష‌ణాల‌ను గ‌మ‌నిస్తే కోవిడ్, డెంగ్యూల‌ను సుల‌భంగా గుర్తించ‌వ‌చ్చు. మ‌రి ఆ ల‌క్ష‌ణాలు ఏమిటంటే.. కోవిడ్‌, డెంగ్యూ.. రెండూ ఇన్‌ఫెక్ష‌న్ సంబంధిత … Read more