డెంగ్యూ జ్వరం వచ్చి ప్లేట్‌లెట్లు బాగా తగ్గుతున్న వారు.. ఈ 10 అద్భుతమైన ఆహారాలను తింటే ప్లేట్‌లెట్లు పెరుగుతాయి..!
డెంగ్యూ జ్వరం వచ్చిన వారికి సహజంగానే రోజూ ప్లేట్‌లెట్లు పడిపోతుంటాయి. అందువల్ల రోజుల తరబడి తగ్గని జ్వరం ఉంటే వెంటనే ప్లేట్‌లెట్స్ చెక్ చేయించుకోవాలి. ప్లేట్ లెట్స్ మరీ తక్కువైతే ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడుతాయి. అయితే డెంగ్యూ మాత్రమే కాదు, ఇతర ఏ జ్వరం వచ్చినా సహజంగానే ప్లేట్‌లెట్లు పడిపోతాయి. కానీ డెంగ్యూలో మరీ ఎక్కువగా ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గుతుంది. ఈ క్రమంలోనే కింద తెలిపిన ఆహారాలను తీసుకుంటే ప్లేట్‌లెట్లు పడిపోకుండా చూసుకోవచ్చు. వాటి సంఖ్య కూడా … Read more









