డెంగ్యూ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి.. డెంగ్యూ తగ్గేందుకు పాటించాల్సిన ఆయుర్వేద చిట్కాలు..!!

ఈ సీజన్‌లో సహజంగానే అనేక రకాల విష జ్వరాలు వస్తుంటాయి. వాటిల్లో డెంగ్యూ ఒకటి. దోమలు కుట్టడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. దీంతో పలు రకాల లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటంటే.. డెంగ్యూ వచ్చిన వారికి సడెన్‌గా తీవ్రమైన జ్వరం వస్తుంది. భరించలేని తలనొప్పిగా ఉంటుంది. తల బరువుగా అనిపిస్తుంది. ఒళ్లంతా నొప్పులు ఉంటాయి. కీళ్లు వాపులకు గురవుతాయి. నొప్పులు ఉంటాయి. వికారంగా అనిపిస్తుంది. కొందరికి వాంతికి వచ్చినట్లు ఉంటే కొందరికి వాంతులు అవుతాయి. కళ్ల మంటలు, … Read more

డెంగ్యూతో జాగ్రత్త.. ఈ వ్యాధి బారిన పడితే కనిపించే లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన చిట్కాలు ఇవే..!

వర్షాకాలంలో వచ్చే అనేక రకాల వ్యాధుల్లో డెంగ్యూ వ్యాధి ఒకటి. ఇది ఏడాదిలో ఎప్పుడైనా రావచ్చు. కానీ వర్షాకాలం సమయంలో సహజంగానే దోమలు విజృంభిస్తాయి, కనుక ఈ సీజన్‌లో చాలా మంది డెంగ్యూ బారిన పడుతుంటారు. డెంగ్యూ అనేది ఎయిడెస్‌ ఈజిప్టై అనే జాతికి చెందిన దోమ కుట్టడం వల్ల వస్తుంది. దీంతో పలు లక్షణాలు కనిపిస్తాయి. డెంగ్యూ వచ్చిన వారిలో కనిపించే లక్షణాలు డెంగ్యూ వచ్చిన వారికి సడెన్‌గా తీవ్రమైన జ్వరం వస్తుంది. 101 నుంచి … Read more