Dengue : డెంగ్యూ వ్యాప్తి నిరంతరం పెరుగుతోంది.. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుంటే నివారించవచ్చు..

Dengue : దేశంలోని అనేక రాష్ట్రాల్లో డెంగ్యూ వేగంగా విస్త‌రిస్తోంది. అటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి గురించి అప్రమత్తంగా ఉండటం, త‌మ‌ కుటుంబాన్ని దాని నుండి సురక్షితంగా ఉంచడం ఆవ‌శ్య‌కం అయింది. డెంగ్యూ లక్షణాలను సకాలంలో గుర్తించడం ద్వారా దానిని సులభంగా నియంత్రించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఎవరైనా చలితో అధిక జ్వరం కలిగి ఉంటే అప్పుడు క‌చ్చితంగా రక్త పరీక్ష చేయించుకోవాలి. పరీక్షలో డెంగ్యూ నిర్ధారణ అయినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఈ సీజన్‌లో … Read more

డెంగ్యూ వ‌చ్చిన వారిలో ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో, తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఏమిటో తెలుసా ?

అస‌లే ఇది వ‌ర్షాకాలం. కాస్తంత ఆద‌మ‌రిచి ఉంటే చాలు, మ‌న‌పై దోమ‌లు దాడి చేస్తుంటాయి. చాలా వర‌కు వ్యాధులు దోమ‌ల వ‌ల్లే వ‌స్తుంటాయి. వాటిల్లో డెంగ్యూ ఒక‌టి. ఏడిస్ ఏజిప్టి అనే దోమ కుట్ట‌డం వ‌ల్ల డెంగ్యూ వ‌స్తుంది. దోమలు కుట్టిన వెంట‌నే డెంగ్యూ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌వు. అందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంది. సాధార‌ణంగా డెంగ్యూ వ‌చ్చాక ల‌క్ష‌ణాలు బ‌య‌ట ప‌డేందుకు 4-10 రోజుల వ‌ర‌కు స‌మ‌యం ప‌డుతుంది. రోగ నిరోధ‌క శ‌క్తి ఎక్కువ‌గా ఉంటే ల‌క్ష‌ణాలు … Read more

డెంగ్యూ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి.. డెంగ్యూ తగ్గేందుకు పాటించాల్సిన ఆయుర్వేద చిట్కాలు..!!

ఈ సీజన్‌లో సహజంగానే అనేక రకాల విష జ్వరాలు వస్తుంటాయి. వాటిల్లో డెంగ్యూ ఒకటి. దోమలు కుట్టడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. దీంతో పలు రకాల లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటంటే.. డెంగ్యూ వచ్చిన వారికి సడెన్‌గా తీవ్రమైన జ్వరం వస్తుంది. భరించలేని తలనొప్పిగా ఉంటుంది. తల బరువుగా అనిపిస్తుంది. ఒళ్లంతా నొప్పులు ఉంటాయి. కీళ్లు వాపులకు గురవుతాయి. నొప్పులు ఉంటాయి. వికారంగా అనిపిస్తుంది. కొందరికి వాంతికి వచ్చినట్లు ఉంటే కొందరికి వాంతులు అవుతాయి. కళ్ల మంటలు, … Read more

కోవిడ్ 19, డెంగ్యూ.. రెండింటి మ‌ధ్య ఉండే తేడాలు ఇవే.. ఏది వ‌చ్చిందో గుర్తించండి..!

వ‌ర్షాకాలం కావ‌డంలో వైర‌ల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే డెంగ్యూ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. అందువ‌ల్ల డెంగ్యూ ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. అయితే కోవిడ్ కూడా ఇంకా వ్యాప్తి చెందుతుంది క‌నుక కోవిడ్ సోకిందా, డెంగ్యూ వ‌చ్చిందా ? అన్న విష‌యం చాలా మందికి తెలియ‌డం లేదు. కానీ కింద తెలిపిన ల‌క్ష‌ణాల‌ను గ‌మ‌నిస్తే కోవిడ్, డెంగ్యూల‌ను సుల‌భంగా గుర్తించ‌వ‌చ్చు. మ‌రి ఆ ల‌క్ష‌ణాలు ఏమిటంటే.. కోవిడ్‌, డెంగ్యూ.. రెండూ ఇన్‌ఫెక్ష‌న్ సంబంధిత … Read more

డెంగ్యూ జ్వ‌రం వ‌చ్చి ప్లేట్‌లెట్లు బాగా త‌గ్గుతున్న వారు.. ఈ 10 అద్భుత‌మైన ఆహారాల‌ను తింటే ప్లేట్‌లెట్లు పెరుగుతాయి..!

డెంగ్యూ జ్వ‌రం వచ్చిన వారికి స‌హ‌జంగానే రోజూ ప్లేట్‌లెట్లు ప‌డిపోతుంటాయి. అందువ‌ల్ల రోజుల త‌ర‌బ‌డి త‌గ్గ‌ని జ్వ‌రం ఉంటే వెంట‌నే ప్లేట్‌లెట్స్ చెక్ చేయించుకోవాలి. ప్లేట్ లెట్స్ మ‌రీ త‌క్కువైతే ప్రాణాపాయ ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయి. అయితే డెంగ్యూ మాత్ర‌మే కాదు, ఇత‌ర ఏ జ్వ‌రం వ‌చ్చినా స‌హ‌జంగానే ప్లేట్‌లెట్లు పడిపోతాయి. కానీ డెంగ్యూలో మ‌రీ ఎక్కువ‌గా ప్లేట్‌లెట్ల సంఖ్య త‌గ్గుతుంది. ఈ క్ర‌మంలోనే కింద తెలిపిన ఆహారాల‌ను తీసుకుంటే ప్లేట్‌లెట్లు ప‌డిపోకుండా చూసుకోవ‌చ్చు. వాటి సంఖ్య కూడా … Read more

డెంగ్యూతో జాగ్రత్త.. ఈ వ్యాధి బారిన పడితే కనిపించే లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన చిట్కాలు ఇవే..!

వర్షాకాలంలో వచ్చే అనేక రకాల వ్యాధుల్లో డెంగ్యూ వ్యాధి ఒకటి. ఇది ఏడాదిలో ఎప్పుడైనా రావచ్చు. కానీ వర్షాకాలం సమయంలో సహజంగానే దోమలు విజృంభిస్తాయి, కనుక ఈ సీజన్‌లో చాలా మంది డెంగ్యూ బారిన పడుతుంటారు. డెంగ్యూ అనేది ఎయిడెస్‌ ఈజిప్టై అనే జాతికి చెందిన దోమ కుట్టడం వల్ల వస్తుంది. దీంతో పలు లక్షణాలు కనిపిస్తాయి. డెంగ్యూ వచ్చిన వారిలో కనిపించే లక్షణాలు డెంగ్యూ వచ్చిన వారికి సడెన్‌గా తీవ్రమైన జ్వరం వస్తుంది. 101 నుంచి … Read more

డెంగ్యూ వ‌చ్చి కోలుకుంటున్నారా ? ఈ ఆహారాల‌ను తీసుకుంటే త్వ‌ర‌గా కోలుకోవ‌చ్చు..!

వ‌ర్షాకాలంలో దోమ‌లు కుట్ట‌డం వ‌ల్ల అనేక వ్యాధులు వ‌స్తుంటాయి. వాటిల్లో డెంగ్యూ ఒక‌టి. ఈ వ్యాధి బారిన ప‌డితే తీవ్ర‌మైన జ్వ‌రం వస్తుంది. ఒళ్లు నొప్పులు ఉంటాయి. అస‌లు లేచి నిల‌బ‌డేందుకే శ‌క్తి చాల‌న‌ట్లు అనిపిస్తుంది. డెంగ్యూ జ్వ‌రానికి క‌చ్చిత‌మైన మందులు అంటూ ఏమీ లేవు. వైద్యులు యాంటీ బ‌యోటిక్స్ వాడుతూ, ప్లేట్ లెట్ల సంఖ్య‌ను పెంచుతూ చికిత్స చేస్తారు. అయితే డెంగ్యూ వ‌చ్చి త‌గ్గాక కోలుకుంటున్న స‌మ‌యంలో కింద తెలిపిన ఆహారాల‌ను తీసుకుంటుండాలి. దీంతో ఆ … Read more