Covid 19 : వామ్మో.. అతనికి కరోనా 78 సార్లు వచ్చింది.. 14 నెలల నుంచి ఇప్పటికీ ఇంకా చికిత్స తీసుకుంటూనే ఉన్నాడు..!
Covid 19 : ప్రపంచవ్యాప్తంగా గత 2 సంవత్సరాల నుంచి కరోనా సృష్టిస్తున్న భీభత్సం అంతా ఇంతా కాదు. ఇది ఎన్నో కోట్ల మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఇప్పటికీ కరోనా బారిన పడి రోజూ ఎంతో మంది చనిపోతూనే ఉన్నారు. ఒక వేవ్ ముగిశాక మరో వేవ్ వస్తూనే ఉంది. ఇక కొందరికైతే కరోనా రెండు, మూడు సార్లు కూడా సోకింది. కాగా ఆ వ్యక్తికి మాత్రం కరోనా ఏకంగా 78 సార్లు సోకింది. వింటానికే … Read more









